
Sign up to save your podcasts
Or


Women's Revival Night's Day 1 (Father’s Love - తండ్రి యొక్క ప్రేమ)
ఫలభరితమైన జీవితం
పాస్టర్ అర్పిత కొమానపల్లి గారు "ఫలభరితమైన జీవితం - దేవుని వాక్యంలో వేరు పారిన జీవితం" అనే అంశంపై మాట్లాడుతూండగా వినండి.
మనస్సు ఏ విధంగా శరీరానికి వేరు వ్యవస్థగా ఉంటుందో అని మరియు ఫలము ఫలించుటకు ప్రతి విశ్వాసి మనస్సులోని పోరాటాన్ని జయించాల్సిన అవసరముందని వారు బోధిస్తున్నారు.
దేవుని వాక్యములో ఆనందించుటకు జ్ఞాపకముంచుకోండి. ఇదే మీ గుర్తింపుకు మూలం. విని ఆశీర్వదించబడండి.
అన్యభాషలలో మాట్లాడుట
పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్ గారు పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము మరియు అన్యభాషలలో మాట్లాడటం గురించి వివరిస్తారు, వినండి.
పాస్టర్ గారు అన్యభాషలలో మాట్లాడటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడతారు మరియు క్రీస్తు యేసులోని మన నీతిని - మన నిజమైన గుర్తింపును గుర్తుచేస్తారు.
మీరు ఈ పాడ్క్యాస్ట్ను వింటున్నప్పుడు, మీ కృంగిన సమయంలో, మీరు అన్యభాషలలో ప్రార్థించడం ప్రారంభించినప్పుడు, అవి మిమ్మల్ని బలపరుస్తాయి మరియు లోతైన స్థాయిలో దేవునితో మిమ్మల్ని కలుపుతుందని గుర్తుంచుకోండి.
ఇవి జీవితాన్ని మారుస్తుంది!
పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము
పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్ గారు విశ్వాసి యొక్క అధికారము అనే శీర్షికను కొనసాగిస్తున్నారు - వారు "అన్ని విషయాలలో క్రీస్తులో ఎదగడం" అనే అంశంపై బోధిస్తారు వినండి.
మీరు ఈ పాడ్క్యాస్ట్ని వింటున్నప్పుడు, క్రీస్తు ఈ భూమిపై ఉన్నప్పుడు ఏమి చేసాడో దేవుడు మనల్ని ఎలా సన్నద్ధం చేసాడో మీరు నేర్చుకుంటారు.
క్రీస్తు శరీరంలో భాగమైనందున, పరిచర్య యొక్క పనిని చేయడానికి మరియు దేవుని విషయాలుగా ఎదగడానికి మనకు దేవుడు ఇచ్చిన బాధ్యతగా ఉంది.
లోకంలోని వారు శక్తిహీనులుగా భావించినప్పుడు కూడా, దేవుని పిల్లలు పరిశుద్ధాత్మచే శక్తితో నిండిన జ్ఞానం, శక్తితో నిండి ఉండేలా అధికారాన్ని ఎలా సక్రియం చేయాలో మనం నేర్చుకుంటాము.
అధికారంలో ఎదుగుదాం.
అధికారాన్ని అమలు చేయడము!
పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్ - విశ్వాసి యొక్క అధికారము అనే శీర్షికలో కొనసాగుతున్నారు... వినండి.
ఈ పోడ్కాస్ట్లో, మన క్రైస్తవ నడకను ప్రభావితము చేసే భూమిపై మన జీవితము గురించిన 5 శక్తివంతమైన సత్యాలను మనం లోతుగా పరిశీలిస్తాము.
పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్ గారు - విశ్వాసి యొక్క అధికారము అనే శీర్షికను పూర్తి చేసారు, మీరు వినండి
అధికారంలో నడవడానికి మరియు శత్రువుపై ఆధిపత్యం చెయ్యాలనే పిలుపుకు ప్రజలు ప్రతిస్పందించే నాలుగు మార్గాలను ఆయన బయటకు తెస్తున్నారు.
మనం కొత్త నిబంధన జీవనశైలిని ఎలా జీవించాలి మరియు విజయవంతమైన సంఘముగా ఆత్మీయ సత్యములో ఎలా నడవాలి అనేదానిపై ఆయన బోధిస్తాడు.
ఈ పోడ్కాస్ట్ ద్వారా, యేసు సిలువపై చేయవలసిన ప్రతిదాన్ని చేశాడని మనకు గుర్తు చేస్తున్నారు.
ఆయన ముగించిన స్థానము మన ప్రారంభ స్థానం!
ఆశీర్వదింపబడండి!
దెయ్యము పై అధికారము!
పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్ గారు - విశ్వాసి యొక్క అధికారము శీర్షికలో కొనసాగుతున్నారు, వినండి.
మనము మతము నుండి ప్రత్యక్షతలో కొనసాగుతున్నప్పుడు, విధేయత స్వభావము కలిగిన దేవుని కుమారులుగా, మరియు ప్రపంచానికి చెందిన ప్రతిదీ మన పాదముల క్రింద ఉంచబడుతుందని మనము తెలుసుకోవాలి.
యేసు శిరస్సు, మరియు మనము (సంఘము) శరీరము ఎలా ఉందో మనము నేర్చుకుంటాము.
దెయ్యము పై మీకు పూర్తి అధికారము ఇవ్వబడిందని తెలుసుకోండి!
మీరు నేటి పాడ్క్యాస్ట్ని వింటున్నప్పుడు ఆశీర్వదింపబడుదురు గాక!
విశ్వాసంలో స్థాయిలు
మనము క్రీస్తు శరీరమని అని ఒకసారి గ్రహించిన తరువాత, క్రీస్తు కార్యములను ఎలా చేయడము ప్రారంభిస్తామో వారు బోధిస్తున్నారు!
యేసు నుండి వచ్చిన దైవిక అధికారాన్ని మీరు అనుభవించాలని మరియు మీ జీవితంలోని ప్రతి పరిస్థితిలోను ప్రాంతంలోను మీకు విజయం ఉందని తెలుసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము.
నేటి బోధన ద్వారా మాతో ప్రయాణిస్తూ క్రీస్తుయేసులో నూతన సృష్టిగా మీ అధికారాన్ని తెలుసుకోండి.
దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక!
ఇది ప్రతిదిని మారుస్తుంది!
మరియు క్రీస్తు లేపబడియుండనియెడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. 1కోరింథీ 15:14
పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్ గారు, మానవ చరిత్రలో గొప్ప సంఘటనైనా - మన ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానం గురించి బోధిస్తున్నప్పుడు.
వినండి మరియు ఆశీర్వదింపబడండి.
From the publisher's feed