
Sign up to save your podcasts
Or


చెదిరిపోయిన కలలు, నలిగిన ఆశలు మరియు క్షీణించిన దర్శనాలు-దేవుని నమ్మకత్వం వాటన్నింటినీ పునరుద్ధరించింది.
ఒక విషాదకరమైన నష్టం, కనని గర్భం, బాధాకరమైన గతం-విరిగిన ప్రతి హృదయాన్ని దేవుడు స్వస్థపరచగలరు
కృప -సంపాదించని దేవుని కటాక్షము-మీ నీతికి మూలం.
శీర్షిక యొక్క ముగింపు వర్తమానంలో దేవుని యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ యొక్క ప్రాముఖ్యతను పాస్టర్ బెన్ గారు వెల్లడించారు.
తిరుగులేని విజయం యొక్క రహస్యం దేవుని వాక్యంపై స్థిరంగా నిలబడటం!
పాస్టర్ బెన్ కోమానపల్లి జూనియర్ గారు దేవుని ఏడు ఆత్మలను గూర్చిన శీర్షికను కొనసాగించారు వినండి!
మన దైనందిన జీవితంలో జ్ఞానమునకు ఆధారమగు ఆత్మను కలిగి ఉండటం మరియు గుర్తించడం ఎందుకు ముఖ్యమో పాస్టర్ బెన్ గారు వివరించాడు.
దేవుని ఏడు ఆత్మలు
దేవుని ఏడు ఆత్మలు - 2 (రెండవ భాగము)
పాస్టర్ బెన్ కొమనాపల్లి జూనియర్ గారు దేవుని ఏడు ఆత్మలు అనే అంశంపై కొనసాగుతున్నారు వినండి
Benefits of the Anointing
In this episode of The Anointing, Ps. Ben Komanapalli Jr talks on the Benefits of the Anointing.
He reminds us that Anointing is the means by which God empowers us, and also talks about the things that happen in our life when the Anointing prospers us.
As you listen to this podcast, we pray that you begin to draw from your Anointing, and be empowered to reach God's divine destiny and plan in your life.
From the publisher's feed