
Sign up to save your podcasts
Or


యేసును ఎరుగుట
ఇచ్చుట వృద్ధి చెందుట
దారాలముగా ఇచ్చుట అభివృద్ధిలో జీవించుట
నూరంతల పంట
దేవుడు ప్రేమ స్వరూపి: ప్రేమ మీరు స్వాతంత్రులగునట్లుగా ప్రేమ ఎరుపుగా ప్రవహించింది.
మాటల యొక్క శక్తి
పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్ గారు మాటల యొక్క శక్తి గురించి చెప్పారు. మరణము మరియు జీవము నాలుక (వశము) శక్తిలో ఉన్నాయి. మనం మాట్లాడే మాటలు మన జీవితాన్ని నిర్ణయిస్తాయి.
మనము క్రీస్తుయేసు నందు పరలోకమందు ఆయనతో కూడ కూర్చున్నాము. యేసుకు ఇవ్వబడిన అధికారాన్ని ఆయన మనకు అప్పగించాడు.
మీరు ఈ పోడ్‌క్యాస్ట్‌ని వింటున్నప్పుడు, మీరు క్రీస్తులో ఎవరై ఉన్నారో మరియు క్రీస్తులో మీరు ఎక్కడ ఉన్నారో అర్థం చేసుకోండి. విజయవంతమైన జీవితాన్ని గడపండి.
్రొత్త నిబంధన: మార్పులేని దేవుని యొక్క తప్పిపోని ప్రమాణము
క్రైస్తవులు భాగమైన క్రొత్త నిబంధన యొక్క ప్రాముఖ్యత గురించి పాస్టర్ బెన్ గారు మనకు గుర్తు చేశారు వినండి.
మీరు ఈ పాడ్‌క్యాస్ట్‌ని వింటున్నప్పుడు, మన నమ్మకమైన దేవుడు తన వాగ్దానాలను ఎల్లప్పుడూ నెరవేరుస్తాడని మీకు నిశ్చయితను ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నాము.
మన దేవుడు సత్యవంతుడు ఆయన ఎన్నడు తప్పిపోలేడు ఆమెన్!
ముందుకు & పై స్థానానికి వెళ్లడానికి జ్ఞానం మరియు విశ్వాసం.
పాస్టర్ బెన్ కొమనపల్లి జూనియర్ గారు యెహోవా సిద్కెను గురించి - ప్రభువు యెహోవా మన నీతి అని ప్రసంగించారు వినండి
దేవుని విశ్వాసాన్ని అనుమానించడానికి భయపడండి.
From the publisher's feed