
Sign up to save your podcasts
Or


హరి హరి బోల్ జై శ్రీ కృష్ణ.గోలోక ఎక్సప్రెస్ ఉదయం సత్సంగ్ పోటీకాస్ట్ కు స్వాగతం.ప్రతి రోజూ ఉదయం 5.30గంటలకు సరళ భగవత్గిత సందేశాలు అందించ బడతాయి . ఈ రోజు ఎపిసోడ్ 70. 4 పిల్లర్స్ అఫ్ స్పిరిటుయాలిటీ 3 వ అంశం సేవా ప్రాముఖ్యత దాని అర్థం వివరించనున్నారు మన గురువులు నిఖిల్ గారు. అందరూ చేరండి వినండి ఆనందించండి.హరి బోల్
హరి హరి బోల
భగవత్ బంధువులారా, Golok Express ఉదయం సత్సంగ్ పోడ్కాస్ట్ కి స్వాగతం. ప్రతిరోజు ఉదయం 5.30 గంటలకు , మన ఆధ్యాత్మిక గురువులు అయినా నిఖిల్ గారు భగవద్గీత సందేశాన్ని అందిస్తారు. ఈ ఎపిసోడ్లో , సాధన యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటాము. రండి , భగవత్ బంధువులారా, అందరం కలిసి, విని ,నేర్చుకుని ఆనందంగా ఉందాము హరి హరి బోల్
హరి హరి బోలె.జై శ్రీ కృష్ణ గోలోక ఎక్సప్రెస్ ఉదయం సత్సంగ్ పోటీకాస్ట్ కి స్వాగతం. ప్రతి రోజు ఉదయం 5.30 గంటలకు మన అద్యతమిక గురువులు నిఖిల్ గారు సరళ భగవత్గిత సందేశాలు అందిస్తారు. 60వభాగం. ఈనాటి సత్సంగ్ లో సాధన కు తోడ్పడే హారతి 6వ భాగం. నితిన్ గారు వివరిస్తారు.అందరు చేరండి వినండి ఆనందించండి.ఎపిసోడ్
హరి హరి బోల్. జై శ్రీ కృష్ణ. గోలోక ఎక్ష్ప్రెస్స్ ఉదయం సత్సంగ్ పోటీకాస్ట్ కి స్వాగతం.సరళ భగవత్గిత సందేశాలు 59 వ భాగం వివరణ. సాధన కి పట్టుకొమ్మ అయిన హారతి ప్రాముఖ్యత దాని వివరణ 4వభాగం.ఈ రోజు సత్సంగ్ లో వివరించారు గోలోక ఎక్ష్ప్రెస్స్ సహా వ్యవస్థాపకులు నితిన్ గారు. అందరూ చేరండి వినండి ఆనందించండి.హరి హరి
హరి హరి బోల్ జై శ్రీ కృష్ణ. గోలోక ఎక్సప్రెస్ ఉదయం సత్సంగ్ పొడికాస్ట్ కి స్వాగతం. మన అద్యతమిక గురువులు నిఖిల్ గారు సరళ భగవత్గిత సందేశాలు చెప్పడం మొదలు పెట్టారు. 58 వ భాగం.అద్యతమిక స్వస్థతకు మూల స్తంభములు సత్సంగ్ సాధన సేవ సదాచారం.వీటి వివరణ ఇచ్చారు. సాధన పట్టు కొమ్మ అయిన హారతి ప్రాముఖ్యత ఈ రోజు సత్సంగ్ లో 4 వ భాగం నితిన్ గారు వివరించ నున్నారు. అందరూ చేరండి వినండి. ఆనందించండి
హరి హరి బోల్ .జై శ్రీ కృష్ణ. గోలోక్ ఎక్సప్రెస్ ఉదయం సత్ససంగ్ పోటీకాస్ట్ కి స్వాగతం.సరళ భగవత్గిత సందేశాలు 57వ భాగం వివరణ ఈ రోజు సత్సంగ్ లో .సాధన కు పట్టు కొమ్మ అయిన హారతి పార్ట్ 2,మన అధ్యతమిక గురువులు నిఖిల్ గారు వివరించ నున్నారు . అందరూ చేరండి వినండి ఆనందించండి .హరి హరి బోల్ .ఎపిసోడ్ 63 తెలుగు టైటిల్ డిస్క్రిప్షన్
హరి హరి బోల్
జై శ్రీ కృష్ణ, గోలోక ఎక్స్ప్రెస్ ఉదయం సత్సంగ్ పోడ్కాస్ట్ కి స్వాగతం. సరళ భగవద్గీత సందేశాలు Ep062,part 01, 4 pillars of Spiritual life, సాధనలో భాగంగా, హారతి గురించి , దాని ప్రాముఖ్యత ని తెలుసుకుందాము . రండి భగవత్ బంధువులారా, అందరూ కలిసి ,విని ,నేర్చుకుని ఆనందంగా ఉందాము హరి హరి బోల్
హరీ హరి బోల్ .జై శ్రీ కృష్ణా .గోలోక్ ఎక్సప్రెస్ ఉదయం సత్సంగ్ పోటీకాస్ట్ కి స్వాగతం .ప్రతి రోజు ఉదయం 5=30 గంటలకు సరళ భగవత్గిత సందేశాలూ మన సంస్థ ఆధ్యాపకులు నిఖిల్ గారు అందిస్తారు. ఈ రొజు సత్సంగ్ లో 55 వ భాగం సాధనకు పట్టు కొమ్మ అయిన ఏకాదశి వ్రతం ౩వ భాగం వివరిస్తారు . ఎపిసోడ్ 61 తెలుగు వెర్షన్ .హరి హరి బోలె.అందరు చేరండి వినండి ఆనందించంఢీ
హరి హరి బోల్ జై శ్రీ కృష్ణ.గోలోక ఎక్ష్ప్రెస్స్ ఉదయం సత్సంగ్ పోటీకాస్ట్ కి స్వాగతం.సరళ భాగ్వత్గిట సందేశాలు చెప్పడం మొదలు పెట్టారు.ప్రతి రోజూ ఉదయం 5.30 గంటలకి మన అధ్యతమిక గురువులు నిఖిల్ గారు అందిస్తారు. ఈ రోజు 54వ భాగం సాధన కు పట్టుకొమ్మ అయిన ఏకాదశి వ్రతం ప్రాముఖ్యత వివరిస్తారు. అందరూ చేరండి వినండి ఆనందించండి.హరి బోల్.
.ఎపిసోడ్ 60 తెలుగు వెర్షన్
హరీ హరీ బోల్
జై శ్రీ కృష్ణ , గో లాక్ ఎక్స్ప్రెస్ , ఉదయం సత్సంగ్ పాడ్ కాస్ట్ కి స్వాగతం .ప్రతిరోజు ఉదయం 5.30 a. m కి సరళ భగవద్గీత సందేశాలు , మన సంస్థ వ్యవస్థాపకులు నిఖిల్ గారు వివరిస్తారు. 4 pillars of Spirituality లో , భాగంగా సత్సంగ్ ,సాధన, సేవ ,సదాచారము లోని సాధనలో , Bhog గురించి విస్తారంగా తెలుసుకుందాము .,ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము కాబట్టి. రండి ,భగవత్ బంధువులారా, అందరూ కలిసి విని ,నేర్చుకొని ,ఆనందంగా ఉందాము.
హరి హరి బోల్
From the publisher's feed
Youtube_GolokExpress
Telegram_GolokExpress
Facebook_GolokExpress
To get in touch-Whatsapp/Telegram-7018026821 or [email protected]