Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
This podcast is Telugu version of Hindi Satsang translated by Sharda Josyula Ji & Shyamala Devi ji from Hyderabad.You... more
FAQs about ఉదయం సత్సంగ్ ప్పోడ్ కాస్ట్ - గొలోక్ ఎక్స్ప్రెస్ II Morning Satsang Podcast- Team Golok Express:How many episodes does ఉదయం సత్సంగ్ ప్పోడ్ కాస్ట్ - గొలోక్ ఎక్స్ప్రెస్ II Morning Satsang Podcast- Team Golok Express have?The podcast currently has 132 episodes available.
April 29, 2022Ep 84 chapter 2 sloke 7explanationహరి హరి బోల్.జై జై శ్రీ కృష్ణ.గోలోక ఎక్సప్రెస్ ఉదయం సత్సంగ్ పోటీకాస్ట్ కు స్వాగతం.ప్రతి రోజూ ఉదయం 5.30 గంటలకు సరళ్ బహ్వత్గిట సందేశాలు నిఖిల్ గారు అందిస్తారు. ఈ రోజు సత్సంగ్ లో జాతిపిత మహాత్మాగాంధీ గురించి. అధ్యాయం 2,శ్లోక 7వివరణ ఇస్తారు.అందరూ చేరండి వినండి నేర్చుకోండి.హరి బోల్. ఎపిసోడ్...more29minPlay
April 29, 2022Ep 83 Summary of chapter oneహరి హరి బోల్ .జై శ్రీ కృష్ణ. గోలోక్ ఎక్సప్రెస్ ఉదయం సత్సంగ్ పోటీకాస్ట్ కి స్వాగతం.ప్రతి రోజూ ఉదయం 5.30,గంటలకు సరళ్ భగవత్గిత సందేశాలు నిఖిల్ గారు అందిస్తారు.ఈ రోజు మొదటి అధాయ్యం యుద్ద రంగం లో సేనల నిరీక్షణ.వారి సామర్ధ్యం.అర్జున విషాద యోగం సారాంశం వివరిస్తారు. అందరూ చేరండి వినండి నేర్చుకోండి. హరి బోల్...more29minPlay
April 29, 2022Ep 82 Observing the Armies on the Battlefield of Kurukshetraజై శ్రీ రాధే కృష్ణ Golok ఎక్స్ప్రెస్ ఉదయం సత్సంగ్ పాడ్ కాస్ట్ కి స్వాగతం. ప్రతిరోజు 5.30 a. m ,గంటలకు సరళ భగవద్గీత సందేశాలను మన ఆధ్యాత్మిక ఆచార్యులు నిఖిల్ గారు అందిస్తారు . ఈ రోజు ,కురుక్షేత్ర రణరంగమున సైన్య దర్శనము, మొదటి అధ్యాయం అధ్యయనం చేద్దాము . అందరమూ కలిసి ,విని, నేర్చుకుని, ఆనందంగా ఉందాము హరి హరి బోల్...more30minPlay
March 26, 2022Ep 81 How to Understand Bhagwad Gitaహరి హరి బోల్ .జై శ్రీ కృష్ణ.గోలోక ఎక్సప్రెస్ ఉదయం సత్సంగ్ పోటీకాస్ట్ కు స్వాగతం.ప్రతి రోజూ ఉదయం 5.30 గంటలకు మన గురువులు నిఖిల్ గారి ద్వారా సరళ భగవత్గిత సందేశాలు అందించబడతాయి.ఈ రోజు సత్సంగ్ లో సరళ్ భగవత్గిత అంటే చాలా సులభమైన భాష లో అందరికి అర్ధం అయ్యే రీతిలో వివరిస్తారు ఈ రకంగా విన్నది జీవితం లో ఆచరించాలి ఆధ్యాత్మిక స్వస్థత కొరకు.పార్ట్ 2/2. ఎపిసోడ్ 81అందరూ చేరండి వినండి నేర్చుకోండి....more30minPlay
March 26, 2022Ep 80 What is Siplified Bhagwad Gita Part1/2జై శ్రీ కృష్. Golok Express ఉదయం సత్సంగ్ పాడ్ కాస్ట్ కి స్వాగతం . ప్రతిరోజు ఉదయం 5.30 గంటలకు సంస్థ వ్యవస్థాపకులు ,డాక్టర్ నిఖిల్ గారు సరళ భగవద్గీత సందేశాన్ని అందిస్తారు .ఈ రోజు ఎపిసోడ్లో సరళ భగవద్గీత అనగా నేమి? Simplified Bhagavad Gita course గురించిన వివరాలు తెలుసుకుంటారు . రండి భగవత్ బంధువులారా ,అందరూ కలిసి ,విని ,నేర్చుకొని ఆనందంగా ఉందాము హరి హరి బోల్...more26minPlay
March 26, 2022Ep 78 Destructive to Devotion - D described from ABCD modelహరి హరి బోల్ .జై శ్రీ కృష్ణా .గోలోక ఎక్సప్రెస్ ఉదయం సత్సంగ్ పోడ్కాస్ట్ కి స్వాగతము .ప్రతి రోజు ఉదయం 5.30 గంటలకు సంస్థ వ్యవస్థాపకుల నిఖిల్ గారు సరళ్ భగవత్గిత సందేశాలనూ అందిస్తారు .ఈ రోజు సత్సంగ్ లో అనుకూల మార్గముఁ లో జీవితాలని ఎంత ఆనందకరం గా మలుచుకోవచ్చు దానికీ సహకరించే ఏబీసీడీ మోడల్ వివరిస్తారు. అందరు చేరండి వినండి నేర్చుకోండి...more41minPlay
March 26, 2022Ep 77 ABCD Model for Super Positive lifeహరి హరి బోల్ .జై శ్రీ కృష్ణా .గోలోక ఎక్సప్రెస్ ఉదయం సత్సంగ్ పోడ్కాస్ట్ కి స్వాగతము .ప్రతి రోజు ఉదయం 5.30 గంటలకు సంస్థ వ్యవస్థాపకుల నిఖిల్ గారు సరళ్ భగవత్గిత సందేశాలనూ అందిస్తారు .ఈ రోజు సత్సంగ్ లో అనుకూల మార్గముఁ లో జీవితాలని ఎంత ఆనందకరం గా మలుచుకోవచ్చు దానికీ సహకరించే ఏబీసీడీ మోడల్ వివరిస్తారు. అందరు చేరండి వినండి నేర్చుకోండి...more36minPlay
March 26, 2022Ep76 Need vs Greed- Sadachar- 4th Pillar of Spiritualityహరి హరి బోల్ హరే కృష్ణ Golok Express ఉదయం సత్సంగ్ Podcast కి స్వాగతం . ప్రతి ఉదయం ,సరళ భగవద్గీత సందేశాలు మన సంస్థ వ్యవస్థాపకులు ,నిఖిల్ గారు అందిస్తారు . ఈ రోజు 4 Pillars of Spiritual life , సదాచారము లో భాగంగా, Need vs Greed టాపిక్ పై విస్తారంగా చర్చించారు. రండి , భగవత్ బంధువులారా అందరూ కలిసి ,విని ,నేర్చుకొని ,ఆనందంగా ఉందాము . హరి హరి బోల్...more24minPlay
March 10, 2022Ep 75 How to control anger - 4th Pillar of Spirituality Sadachaarహరి హరి బోల్ . జై శ్రీ కృష్ణ. గోలోక్ ఎక్సప్రెస్ ఉదయం సత్సంగ్ పోటీకాస్ట్ కి స్వాగతం. ప్రతి రోజు ఉదయం 5.30,గంటలకు సంస్థ అధ్యాపకులు నిఖిల్ గారు సరళ్ భగవత్గిత సందేశాలు అందిస్తారు. ఈ రోజు ఎపిసోడ్ లో సదాచారం లో ఇంకొక అంశం అయిన కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలి అనేది వివరిస్తారు .అందరూ చేరండి వినండి నేర్చుకోండి.హరీ బోల్.జై శ్రీ కృష్ణ.ఎపిసోడ్...more30minPlay
March 10, 2022Ep 74 Kathni aur Karni - 4th Pillar of Spirituality Sadachaarజై శ్రీ కృష్ణ, Golok ఎక్స్ప్రెస్, ఉదయం సత్సంగ్ పాడ్ కాస్ట్ కి స్వాగతం . ప్రతిరోజు ఉదయం 5.30 గంటలకు, సంస్థ వ్యవస్థాపకులు నిఖిల్ గారు భగవద్గీత సందేశాన్ని అందిస్తారు. ఈరోజు Ep083 ఎపిసోడ్లో సదాచారం లో భాగంగా Kathni are Karni అంటే చెప్పేదొకటి చేసేది మరొకటి అయితే ఎలా ఉంటుంది, దాని నివారణోపాయం గురించి తెలుసుకుందాము. రండి ,భగవత్ బంధువులారా ,అందరూ కలిసి వినండి ,నేర్చుకోండి. హరి హరి బోల్, జై శ్రీ కృష్ణ...more27minPlay
FAQs about ఉదయం సత్సంగ్ ప్పోడ్ కాస్ట్ - గొలోక్ ఎక్స్ప్రెస్ II Morning Satsang Podcast- Team Golok Express:How many episodes does ఉదయం సత్సంగ్ ప్పోడ్ కాస్ట్ - గొలోక్ ఎక్స్ప్రెస్ II Morning Satsang Podcast- Team Golok Express have?The podcast currently has 132 episodes available.