గోలోక్ ఎక్స్ప్రెస్ ఉదయం 5.30 am సత్సంగ్ Podcast కి స్వాగతం .ప్రతిరోజు ఉదయం 5.30 గంటలకు, సరళ భగవద్గీత సందేశాలు మన గోలోక్ ఎక్స్ప్రెస్ అందిస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో కర్మయోగము లోని Vs 36 to 43 వ, శ్లోకం వరకు అధ్యయనం చేద్దాము. కర్మల్ని ఎలా నిర్వహించాలో, జీవితాన్ని ఎలా పర్ఫెక్ట్ గా తీర్చి దిద్దు కోవాలో కర్మయోగము అనే అధ్యాయం మనకు నేర్పిస్తుంది. రండి భగవత్ బంధువులారా ,అందరం కలిసి ,విని ,నేర్చుకొని ,ఆనందంగా ఉందాము . హరి హరి బోల్ ,జై శ్రీ కృష్ణ