ఉదయం సత్సంగ్ ప్పోడ్ కాస్ట్ - గొలోక్  ఎక్స్ప్రెస్ II   Morning Satsang Podcast- Team Golok Express

ఉదయం సత్సంగ్ ప్పోడ్ కాస్ట్ - గొలోక్ ఎక్స్ప్రెస్ II Morning Satsang Podcast- Team Golok Express

By Golok Express TeluguReligion & SpiritualitySpirituality
Download on the App Store

ఉదయం సత్సంగ్ ప్పోడ్ కాస్ట్ - గొలోక్ ఎక్స్ప్రెస్ II Morning Satsang Podcast- Team Golok Express episodes

  • Ep 125 Saral Bhagwad Gita Chapter 10 Summary

    హరి హరి బోల్ . జై శ్రీ కృష్ణ. గోలోక్ ఎక్సప్రెస్ ఉదయం సత్సంగ్ పొడ్కాస్ట్ కి స్వాగతం ప్రతి రోజు ఉదయం 5.30 గంటలకి సరళ్ భగవత్ గీతా సందేశాలూ సంస్థ వ్యవస్తాపకులు నిఖిల్ గారి ద్వారా ఆందించబడతాయి
    ఈ రోజు సత్సంగ్ లో 10 వ అధ్యాయం విభూతి యోగము (శ్రీ భగవాన్ కి ఐశ్వర్యం ) సారాంశము వివరించబడుతుంది .
    Andaru చేరండి వినండి నేర్చుకోండి

    22 min
  • EP 124 Saral Bhagwad Gita Chapter 10 all verses

    హరి హరి బోల్ . జై శ్రీ కృష్ణ. గోలోక్ ఎక్సప్రెస్ ఉదయం సత్సంగ్ పొడికాస్ట్ కి అందరికి స్వాగతము. ప్రతి రోజు ఉదయము 5.30 గంటలకి సంస్ధ వ్యవస్థాపకులు నిఖిల్ గారి ద్వారా సరళ్ భగవత్ గీతా సందేశాలు అందించా బడతాయి .
    ఈ రోజు సత్సంగ్ లో అధ్యాయం 10 విభూతి యోగము నుండి ముఖ్యమైన శ్లోకములు వివరించ బడతాయి .
    Andaru చేరండి వినండి నేర్చుకోండి . హరి బోల్

    36 min
  • EP 122 Saral Bhagwad Gita Chapter 9 all verses

    హరి హరి బోల్ జై శ్రీ కృష్ణ
    ప్రతి రోజు ఉదయం ఐదున్నర గంటలకు సరళ భగవద్గీత నిఖిల్ గారి చేత అందించబడతాయి . ఈనాటి సత్సంగ్ లో తొమ్మిదవ అధ్యాయం అయిన "రాజ విద్య రాజ గుహ్య యోగము" అనే అధ్యాయం నుండి ముఖ్యమైన శ్లోకములు వివరించబడతాయి . అందరు వినండి నేర్చుకోండి ఆనందించండి .
    హరి హరి బోల్

    41 min
  • Ep 121 Saral Bhagwad Gita Chapter 8 summarized
    హరి హరి బోల్ జై శ్రీ కృష్ణ ప్రతి రోజు ఉదయం ఐదున్నర గంటలకు సరళ భగవద్గీత నిఖిల్ గారి చేత అందించబడతాయి . ఈనాటి సత్సంగ్ లో తొమ్మిదవ అధ్యాయం అయిన "రాజ విద్య రాజ గుహ్య యోగము" అనే అధ్యాయం నుండి ముఖ్యమైన శ్లోకములు వివరించబడతాయి . అందరు వినండి నేర్చుకోండి ఆనందించండి .హరి హరి బోల్
    41 min
  • Ep 120 Saral Bhagwad Gita Chapter 8 Verses 3- 28

    జై శ్రీ కృష్ణ హరీ హరీ బోల్ .. గోలోక్ ఎక్సప్రెస్ ఉదయం సత్సంగ్ పోడ్కాస్ట్ కి అందరికీ స్వాగతము . ప్రతిరోజూ ఉదయం 5-30 గం లకి సంస్థ వ్యవస్థాపకులు నిఖిల్ గారి ద్వారా సరళ్ భగవద్గీత సందేశాలు అందించబడతాయి . ఈ రోజు సత్సంగలో ఎనిమిదవ అధ్యాయం అక్షర బ్రహ్మ యోగం నుండి కొన్ని శ్లోకములు వివరించబడతాయి . అందరు వినండి .. జై శ్రీ కృష్ణ

    35 min
  • Ep 119 Saral Bhagwad Gita Chapter 7 summarized

    హరి హరి బోల్ . జై శ్రీ కృష్ణ. గోల్క్ ఎక్సప్రెస్ ఉదయం సత్సంగ్ కు అందరికి స్వాగతం . ప్రతి రోజు ఉదయం 5.30 గంటలకి సరళ్ భగవత్ గీత సందేశాలు మన సంస్థ వ్యవస్థాపకులు నిఖిల్ గారు అందిస్తారు
    ఈ రోజు సత్సంగ్ లో ఏడవ ఆధ్యాయం అయిన కనౌలెడ్జి అఫ్ అబ్సొల్యూట్ (జ్ఞ్ఞాన విజ్ఞాన యోగం ) అనే అధ్యాయం సమ్మరీ తాత్పర్యము చెప్పానున్నారు .
    Andaru చేరండి వినండి నేర్చుకోండి .

    18 min
  • Ep 118 Saral Bhagwad Gita Chapter 7 verses 8-17

    హరి హరి బోల్
    జై శ్రీ కృష్ణ , గోలోక్ ఎక్స్ప్రెస్ ఉదయం సత్సంగ్ Podcast కి స్వాగతం . ప్రతిరోజు ఉదయం 5.30 గంటలకి ,మన సంస్థ వ్యవస్థాపకులు నిఖిల్ గారు ,సరళ భగవద్గీత సందేశాలను అందిస్తారు.
    ఈరోజు ఎపిసోడ్లో Chapter 7, భగవద్విజ్ఞానము లోని Vs 8 - 17 శ్లోకాలని అధ్యయనం చేద్దాము.
     రండి ,అందరము కలిసి విని ,నేర్చుకొని, జీవితాన్ని ఆనందమయం చేసుకుందాము. హరి హరి బోల్

    37 min
  • Ep 117 Saral Bhagwad Gita Chapter 7 Verses 3 -7

    హరి హరి బోల్ . జై శ్రీ కృష్ణ . గోలోక్ ఎక్సప్రెస్ ఉదయం సత్సంగ్ పోటీకాస్ట్ కి అందరికి స్వాగతం . ప్రతి రోజు ఉదయం 5.30 గంటలకి మన సమస్త వ్యవస్థాపకులు నిఖిల్ గారు సరళ్ భగవత్గిత సందేశాలు అందిస్తారు. ఈ రోజు సత్సంగ్ లో నితిన్ గారు 7 వ అధ్యాయం లోని 3.7 శ్లోకములు వివరిస్తారు .
    యోగి వలె నిష్కమ కర్మలు నిర్వర్తిస్తూ భగవత్ ప్రాప్తి కొరుకు ఆ రకముగా జీవనం సాగించాలి అనేది తెలుసుకోవాలి .
    Andaru చేరండి వినండి నేర్చుకోండి .
    Hari బోల్ జై శ్రీ కృష్ణ
    Episode 162.

    26 min
  • Ep 114 Saral Bhagwad Gita Chapter 6 Verses 4-32

    హరి హరి బోల్,
     జై శ్రీకృష్ణ . గోలోక ఎక్స్ప్రెస్ ఉదయం సత్ సంగ్ Podcast కి స్వాగతం. ప్రతిరోజు ఉదయం 5.30 గంటలకు, సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ నిఖిల్ గారు, భగవద్గీత సందేశాలను అందిస్తారు. ఈరోజు ఎపిసోడ్లో ,ఆరవ అధ్యాయము అయినటువంటి "ధ్యాన యోగము "లోని Vs 4 - 32 శ్లోకాలు అధ్యయనం చేద్దాము.
    రండి ,అందరమూ కలిసి విని, నేర్చుకొని, ఆధ్యాత్మిక ఆనందమును పొందుదాము హరి హరి బోల్

    35 min
  • Ep 116 Saral Bhagwad Gita Ch 6 Summary

    హరి హరి బోల్. జై శ్రీ కృష్ణా . గోలోక్ ఎక్సప్రెస్ ఉదయం సత్సంగ్ పోటీకాస్ట్ కి అందరికి స్వాగతం

    ప్రతి రోజు ఉదయం 5.30 గంటలకు సంస్ధ వ్యవస్థాపకులు నిఖిల్ గారు సరళ భగవత్గిత సందేశాలను అందిస్తారు . ఈ రోజు ఉదయం సత్సంగ్ లో ఆరవ అధ్యాయం ఆత్మ సమయాన యోగం యొక్క తాత్పర్యము వివరించనున్నరు
    Andaru చేరండి వినండి నేర్చుకోండి .
    హరి హరి బోల్

    28 min

About ఉదయం సత్సంగ్ ప్పోడ్ కాస్ట్ - గొలోక్ ఎక్స్ప్రెస్ II Morning Satsang Podcast- Team Golok Express

From the publisher's feed

This podcast is Telugu version of Hindi Satsang translated by Sharda Josyula Ji & Shyamala Devi ji from Hyderabad.