జై శ్రీ రాధే కృష్ణ:, గోలోక్ ఎక్స్ప్రెస్ ఉదయం సత్సంగ్ Podcast కి స్వాగతం. ప్రతిరోజు ఉదయం 5.30 గంటలకు సంస్థ వ్యవస్థాపకులు ,నిఖిల్ గారు ,సరళ భగవద్గీత సందేశాలు అందిస్తారు .
ఈరోజు ఎపిసోడ్లో Chapter - 04, దివ్యజ్ఞానం, Transcendental Knowledge లోని Vs - 40, 41, 42 శ్లోకాలని అధ్యయనం చేద్దాము.
రండి ,భగవత్ బంధువులారా ,భగవద్గీత ద్వారా ఆత్మ తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము .
అందరము కలిసి ,విని ,నేర్చుకుని ,జీవితాన్ని ఆనందమయం చేసుకుందాము .