హరీ హరి బోల్ . జై శ్రీ కృష్ణా . గోలోక్ ఎక్సప్రెస్ ఉదయం సత్సంగ్ పొడికాస్ట్ కి అందరికి స్వాగతం . ప్రతి రోజూ ఉదయం 5.30 గంటలకు సరళ భగవత్గిత సందేశాలు సంస్ధ వ్యవస్థాపకులు డాక్టర్ . నిఖిల్ గారి ద్వార అందించ బడతాయి . ఈ రోజూ సత్సంగ్ లో అధ్యాయం 15. పురుషోత్తమ యోగం నుండి 5. 6 శ్లోకముల వివరణ ఇస్తారు. So అందరు చేరండి వినండి నేర్చుకోండి . Harii బోల్ . జై శ్రీ కృష్ణ.
జై శ్రీ కృష్ణ , గోలోక ఎక్స్ప్రెస్, ఉదయం సత్సంగ్ Podcast కి అందరికీ స్వాగతం. ప్రతిరోజు ఉదయం 5.30 గంటలకు సంస్థ ,ఆధ్యాత్మిక ఆచార్యులు - నిఖిల్ గారు సరళ భగవద్గీత సందేశాలు అందిస్తారు. ఈరోజు 14 వ అధ్యాయం , "ప్రకృతి యొక్క త్రిగుణములు" గురించి వివరంగా తెలుసుకుందాము . రండి ,భగవత్ బంధువులారా, అందరం కలిసి, విని ,నేర్చుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకుందాము . హరి హరి బోల్ ,జై శ్రీ రాధే కృష్ణ
గోలోక్ ఎక్సప్రెస్ ఉదయం సత్సంగ్ పొడికాస్ట్ కి అందరికి స్వాగతం.ప్రతి రోజు ఉదయం 5.30 గంటలకు సంస్ధ వ్యవస్థాపకులు నిఖిల్ గారి ద్వారా సరళ భగవత్గిత సందేశాలు అందించబడతాయి . ఈ రోజు సత్సంగ్ లో 14 వ అధ్యాయం గుణత్రయ విభాగము నుండి ముఖ్యమైన శ్లోకములు వివరిస్తారు. . Andaru చేరండి వినండి నేర్చుకొండి . హరి హరి బోల్ . జై శ్రీ కృష్ణ
హరి హరి బోల్ . జై శ్రీ కృష్ణా . గోలోక ఎక్ష్ప్రెస్స్ ఉదయము సత్సంగ్ పొడికాస్ట్ కు స్వాగతము . ప్రతి రోజు ఉదయము సంస్థ వ్యవస్థాపకులు డ్ర్. నిఖిల్ గారు సరళ్ భగవత్ గీతా సందేశాలు అందిస్తారు. ఈ రోజు సత్సంగ్ లో అధ్యాయం 13 (క్షేత్ర ఖేచత్రఙ్ఞ విభాగము ) నుండి ముఖ్యమైన శ్లోకములు వివరిస్తారు. అందరు చేరండి వినండి నేర్చుకోండి . Hari హరి బోల్. జై శ్రీ కృష్ణా.
హరి హరి బోల్ . జై శ్రీ కృష్ణ. గోలోక్ ఎక్సప్రెస్ ఉదయం సత్సంగ్ పిడకస్ట్ కి అందరికి స్వాగతం . ప్రతి రోజు ఉదయం 5.30 గంటలకి సరళ భగవత్ గీత సందేశాలు సంస్థ వ్యవస్తాపకులు డ్ర్. నిఖిల్ గారి చేత అందించ బడతాయి. ఈ రోజు సత్సంగ్ లో 12 వ అధ్యాయము ఐన భక్తి యోగము సారాంశం క్లుప్తముగా వివరిస్తారు. అందరూ చేరండి వినండి ఆనందించండి . Hari బోల్ జై శ్రీ కృష్ణ
హరి హరి బోల్ . జై శ్రీ కృష్ణ. గోలోక్ ఎక్సప్రెస్ ఉదయం సత్సంగ్ పోటీకాస్ట్ కి స్వాగతం . ప్రతి రోజు ఉదయం 5.30 గంటలకి సంస్థ వ్యవస్థాపకులు నిఖిల్ గారు ద్వారా సరళ భగవత్గిత సందేశాలు అందించబడతాయి ఈ రోజు సత్సంగ్ లో 12 వ అధ్యాయం భక్తి యోగము నుండి కొన్ని ముఖ్యమైన శ్లోకాస్ 1 2 5 6 8 9 10 11 12 15 16 వివరణ . Andaru చేరండి వినండి నేర్చుకోండి. హరి హరి బోల్
జై శ్రీకృష్ణ, గోలోక్ ఎక్స్ప్రెస్ ఉదయం సత్సంగ్ పాడ్ కాస్ట్ కు భగవత్ బంధువులందరికీ స్వాగతం. ప్రతిరోజూ 5.30am న , సంస్థ వ్యవస్థాపకులు, నిఖిల్ గారు సరళ భగవద్గీత సందేశాలను అందిస్తారు. ఈరోజు సత్సంగ్లో, నవమ అధ్యాయం అయిన పరమ గుహ్య జ్ఞానము, యొక్క సారాంశము గురించి విపులంగా తెలుసుకుందాము . రండి , అందరూ చేరండి, వినండి ,విని ఆనందించండి . జై శ్రీ కృష్ణ ,హరీ హరి బోల్
హరి హరి బోల్ . జై శ్రీ కృష్ణ . గోలోక్ ఎక్సప్రెస్ ఉదయం సత్సంగ్ పొడికాస్ట్ కి స్వాగతం . ప్రతి రోజు ఉదయం సంస్ధ వ్యవస్థాపకులు నిఖిల్ గారు సరళ్ భగవత్గిత సందేశాలూ అందిస్తారు. ఈ రోజు సత్సంగ్ లో 11 వ అధ్యాయం అయిన భగవాన్ విరాట్ రూప్ సారాంశము వివరించనున్నారు అందరు చేరండి వినండి నేర్చుకోండి . హరి హరి బోల్ .
హరి హరి బోల్ . జై శ్రీ కృష్ణా . గోలోక్ ఎక్సప్రెస్ ఉదయం సత్సంగ్ పొడిసిస్ట్ కి అందరికి స్వాగతం . ప్రతి రోజు ఉదయం 5.30 గంటలకి సంస్ధ వ్యవస్థాపకులు నిఖిల్ గారి ద్వారా సరళ భగవత్గిత సందేశాలు ఆందించబడతాయి ఈ రోజు సత్సంగ్ లో 11 వ అధ్యాయం అయిన భగవాన్ కి విరాట్ రూప్ నుండి శ్లోకములు 1.13. 33.34 36. 53 54. 55 వివరింప బడతాయి. Andaru చేరండి.వినండి నేర్చుకోండి Hari బోల్ జై శ్రీ కృష్ణా
33 min
About ఉదయం సత్సంగ్ ప్పోడ్ కాస్ట్ - గొలోక్ ఎక్స్ప్రెస్ II Morning Satsang Podcast- Team Golok Express
From the publisher's feed
This podcast is Telugu version of Hindi Satsang translated by Sharda Josyula Ji & Shyamala Devi ji from Hyderabad.