Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
నా జీవిత ఒడిదుడుకుల గమనాల పరంపర పుస్తక రూపం “జ్ఞాపకాలు” . దాని ఆడియో రూపాంతరం “నా నోట నా జ్ఞాపకాలు”... more
FAQs about వీరవల్లి:How many episodes does వీరవల్లి have?The podcast currently has 80 episodes available.
July 06, 2024నా నోట నా జ్ఞాపకాలు-35 రంగనాథం అరెస్టునా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో నా టైపింగ్ ఇంటర్యూ, అరెస్టు అయిన రంగనాథం కోసం వెతకటం గురించిన విశేషాలు...more12minPlay
July 03, 2024కారా కథలు-4 వెళ్ళి పోయిందికాళీపట్నం రామారావుగారి కథల పరంపరలో వెళ్ళి పోయింది అనే కథ. పల్లెల్లోని పండుగ శోభ వివరణ....more5minPlay
June 29, 2024నా నోట నా జ్ఞాపకాలు-34 ఉద్యోగాన్వేషణ అరెస్టునా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో నా ఉద్యోగ ఇంటర్వూలు రంగనాథం అరెస్టు...more13minPlay
June 26, 2024కారా మాస్టారి కథలు-3 భాయిజాన్కాళీపట్నం రామారావు గారు రాసిన భాయిజాన్ కథ 1944 సంవత్సరంలో అక్టోబరు 15 వతేదీ ఆనందవాణి అనే వార పత్రిక లో ప్రచురించారు....more5minPlay
June 22, 2024నా నోట నా జ్ఞాపకాలు-33 ఎగ్జిబిషన్ జాబునా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో నా ఎగ్జిబిషన్ జాబు వల్ల పడ్డ బాధలు...more12minPlay
June 19, 2024కారా కథలు- 2 వీసంలో అయితే గియితేకాళీపట్నం రామారావు గారు 1944 లో రాసిన రెండవ కథ “వీసంలో అయితే గియితే” ఆనంద వాణిలో ప్రచురిత మైంది....more6minPlay
June 15, 2024నా నోట నా జ్ఞాపకాలు-32 రంగనాథం జ్వాల అరెస్టునా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో రంగనాథం, అన్నయ్య జ్వాల అరెస్టులు, నా సేల్స్ గర్ల్ గా ఎగ్జిబిషన్ లో ఉద్యోగం విశేషాలు...more12minPlay
June 12, 2024కారా మాస్టారి కథలు-1 ప్లాట్ ఫారమోకాళీపట్నం రామారావు గారి కథా సాగరంలోని మొదటి కథ “ప్లాట్ ఫారమో”. 1943 లో చిత్రగుప్త పత్రికలో ప్రచురితమైన కార్డుమీద రాసిన కథ....more6minPlay
June 08, 2024నా నోట నా జ్ఞాపకాలు-31 ఇల్లు కూలటంనా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో వర్షాల వల్ల ఇల్లు కూలటం గురించిన విషయం...more14minPlay
FAQs about వీరవల్లి:How many episodes does వీరవల్లి have?The podcast currently has 80 episodes available.