గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారందరు, మనలాంటి సామాన్యుల నుండే ఎదిగారు,
వారు పడినా లేచే కెరటాలై మునుముందుకు సాగి, అందనంత ఎత్తుకు ఎదిగి,
ప్రపంచం వారి వైపు ఆసక్తిగా తిరిగి చూసేలా మార్గదర్శకులయ్యారు..
All those who have achieved great successes, have grown up from ordinary people like us,
When they fall, they rise like waves and rise to great heights.