
Sign up to save your podcasts
Or


ఈ ఆరిటిలో ఏదయినా, లేక అన్నీ అయినా కనబడుతూ ఉండి, వాటి తీవ్రత పెరుగుతుందంటే, మీరు మీ విజయమార్గంలో ఉండటమే కాకుండా, విజయానికి దగ్గరవుతున్నారని గుర్తు. మీకు ఎన్ని లక్షణాలు కనపడుతున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి.
నాకు తెలియదు, నాకు అంతగా నాలెడ్జ్ లేదు, నాకు చేతకాదు అనే మాటలు మనం పేదరికంలో ఉండిపోవడానికి అర్హతలు కావు.
పేదరికం అనే అలవాటు కి తోడ్పడే ఆలోచనావిధానాలలో ఏడవది.
బాధలు పడడం అనేది బాఆఆఆఆఆఆఆఆఆగాఆఆఆఆఆఆఆఆఆ అలవాటు అయిపోయి, అందులో నుంచి బయటికి రావాలనుకోకపోవడం.
పేదరికం అనే అలవాటు కి తోడ్పడే ఆలోచనావిధానాలలో ఆరవది.
అతి తెలివితో కూర్చున్న కొమ్మ నరుక్కోవడం, మంచి చెప్పే వాడిని తిట్టి దూరం చేసుకోవడం, తమకు మేలు చేసే విషయాలకు దూరంగా, హాని చేసే వాటికి దగ్గరగా వెళడం వీరి నైజం.
పేదరికం అనే అలవాటు కి తోడ్పడే ఆలోచనావిధానాలలో అయిదవది
తమకు తెలియకుండానే ఒక పాయింట్ కి సెట్ అయిపోయి, ఎంత తన్నుకులాడినా ఆ రేంజ్ దాటి రాలేరు.
పేదరికం అనే అలవాటు కి తోడ్పడే ఆలోచనావిధానాలలో నాలుగవది.
తమకు బయటికి వచ్చే ఆలోచన రాదు.ఎదుటివారు అవకాశం ఇచ్చినా దానిని అనుమానిస్తారు.
పేదరికం అనే అలవాటు కి తోడ్పడే ఆలోచనావిధానాలలో మూడవది.
నా ఉద్దేశ్యంలో కంఫర్ట్ పట్ల కోరిక మానవాళి అభివృద్ది కి కారణం. అటువంటి కంఫర్ట్ పట్ల కోరిక ఎలా మన అభివృద్దిని ఆపుతోంది?
పేదరికం అనే అలవాటు కి తోడ్పడే ఆలోచనావిధానాలలో రెండవది
మాజిక్ చేస్తారు. డబ్బుని ఆకర్షిస్తారు. డబ్బు వీరిని ప్రేమిస్తుంది. అనంతమైన సంపద వీరికి అందుబాటులో ఉంటుంది.
From the publisher's feed