
Sign up to save your podcasts
Or


డబ్బుతో దేన్నైనా కొనగలం. డబ్బు పారేస్తే ఎవరైనా లొంగవలసినదే. డబ్బు పోకుండా కాపాడుకోవాలి, సరిపోదు. న్యాయాన్యాయాలకి తావు లేదు.
సృష్టించడమే తెలుసు కానీ, దానిని డబ్బు రూపంలో మార్చుకోవడం తెలియదు. వీరి శ్రమను వేరే వాళ్ళు సొమ్ము చేసుకుంటూ ఉంటారు. వీరికి చిల్లర పడేస్తుంటారు.
ప్రపంచమంతా నాకు మంచి చేయడం బాధ్యతగా స్వీకరించి నాకు న్యాయం చేయాలి. లేకపోతే ఇది పాడు ప్రపంచం.
మన జీవితంలో 14 ఏళ్ళ లోపు జరిగిన సంఘటనల ప్రభావం మనం డబ్బుని డీల్ చేసే విధానాన్ని నిర్ణయిస్తుంది. సంఘటన కన్నా మన స్పందన ముఖ్యంగా ప్రభావితం చేస్తుంది
వారికి అహం లేదనే విషయాన్ని అందరూ గుర్తించాలనే తపనలో ఉంటారు.అవతలి వారు వీరికి అహం లేదనే విషయం ఒప్పుకోకపోతే వీరి అహం దెబ్బ తింటుంది. అసలు అహం లేని వాడికి గుర్తింపుతో పనేముంది.
మన మీద మనకి ఎలానూ నమ్మకం లేదు కనుక అవతలి వారికి మనమేంటో నిరూపిస్తే కనీసం వారి కన్నా మన గొప్పతనం గురించి తెలుస్తుంది. దానితో జీవితమంతా మనకి కావలసిన దానికి కృషి చేయడం కన్నా అవతలి వారికి నిరూపించడానికే సరిపోతుంది.
From the publisher's feed