
Sign up to save your podcasts
Or


This is 1st episode of a 4-part series that I am doing with the help of 2 twitter friends of mine - Krishan Tangirala (@krishtangirala) and Arun Pydimarri (@musicofarun). Put on your headset and soak in the music of Raja sir
Note: My sincere thanks to owners of music bits used in this episode, if under valid copyright
లాక్డౌన్ సమయంలో వేలమంది వలసకార్మికులకి భోజనవసతి కల్పించి తెలుగు ట్విట్టర్ కి సోనూసూద్ అని మేము పిల్చుకునే వరుణ్ (@Varun86711498) అసలు సోనూసూద్ తోనే చేయికలిపి ఒక చిత్తూరు రైతుకుటుంబానికి సాయం చేయటం నిన్నజరిగిన విశేషం. సంఘసేవ చేయటంలో సాధకబాధకాల గురించి వరుణ్ తో నా సంభాషణ
https://twitter.com/Varun86711498/status/1276219272176361472
సరస్వతీపుత్రులు ఇళయరాజా భక్తులు @krishtangirala @HydNomad లతో రాబోతున్న నా పాడ్కాస్ట్ కి ఇది ఒక Teaser అనగా కవ్వింత
Note: My sincere thanks to owners of music bits used in this episode, if under valid copyright
NTR రాజకీయ జీవితం మీద ఇప్పటివరకూ ఎక్కువ చర్చించని ఎన్నో అంశాలమీద సీనియర్ జర్నలిస్టు @iamkandula గారు నాతో పంచుకున్న విశేషాల సమాహారం
అంతర్జాలంలో గానీ వ్యాపారరంగంలోగానీ తెలుగుప్రభ దినదిన ప్రవర్ధమానమౌతుందని మీకు తెలుసా? అలాగే ఒకతెలుగుభాషాభిమానిగా మీరు మీకు కుదిరినప్పుడల్లా చేయగలిగిన కృషి ఏంటో తెలుసా?
తెలిసినా తెలియకపోయినా మీరు ఈ పాడ్కాస్ట్ ని ఆస్వాదిస్తారని నా నమ్మకం
తెలుగు వికీపీడియా : https://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
Telugu Wikisource : https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
Andhrabharati : Single source for Keertanalu, natakalu, charitra - http://www.andhrabharati.com/
Google cloud console that does mp3/audio to text - https://console.cloud.google.com/apis/library/speech.googleapis.com?pli=1
Telugu fonts : http://telugufonts.in/
కాపీ హక్కుల లేని పుస్తకాలు/రచయితలు: https://te.m.wikisource.org/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%B8%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D:%E0%B0%95%E0%B0%BE%E0%B0%AA%E0%B1%80%E0%B0%B9%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B1%81%E0%B0%B2_%E0%B0%AA%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A7%E0%B0%BF_%E0%B0%A6%E0%B0%BE%E0%B0%9F%E0%B0%BF%E0%B0%A8_%E0%B0%B0%E0%B0%9A%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81/%E0%B0%AA%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9A%E0%B1%87%E0%B0%AF%E0%B0%A6%E0%B0%97%E0%B1%8D%E0%B0%97_%E0%B0%B0%E0%B0%9A%E0%B0%A8%E0%B0%B2%E0%B1%81
In general, Telugu jobs - https://www.google.com/search?q=Telugu&oq=telugu+Translation+Specialist+(EN-TE)&aqs=chrome.0.69i59j46j69i64l3.4394j0j7&sourceid=chrome&ie=UTF-8&ibp=htl;jobs&sa=X&ved=2ahUKEwi2iNqTzLXqAhWtzzgGHbp0DgkQiYsCKAF6BAgKEAU&sxsrf=ALeKk01hkAlIqNPSvDPbHlYxj76GZ9IrqQ:1593934345574#fpstate=tldetail&htivrt=jobs&htidocid=M5-1dLiAypgtWhUPAAAAAA%3D%3D
తెలుగులో టైప్ చేయడానికి ఏ సాఫ్ట్వేర్ వాడాలి? ఎలా టైప్ చేయాలి? ప్రశ్నకు పవన్ సంతోష్ సూరంపూడి (Pavan Santhosh Surampudi) సమాధానం https://te.quora.com/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%9F%E0%B1%88%E0%B0%AA%E0%B1%8D-%E0%B0%9A%E0%B1%87%E0%B0%AF%E0%B0%A1%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%8F/answers/168288548?ch=2&share=b1c548bb&srid=UXnIm
Telugu ratham - https://www.facebook.com/groups/teluguratham/
https://manifesto.irusu.in/
http://wiki.irusu.in/
Telugu Localization | Groups | Mozilla Support https://support.mozilla.org/en-US/groups/telugu-localization
Telugumaata / Telugu kootami / Achchcatelugu arugu - https://groups.google.com/forum/#!forum/telugumaata
Graded Telugu text stories for kids - https://storyweaver.org.in/stories?language=Telugu&query=&sort=Relevance
Cp Brown Academy, Telugu learning - http://www.learningtelugu.org/where-to-start.html
Some youtube channels making Telugu learning videos - https://www.youtube.com/user/TeluguBashaNet/videos
https://www.youtube.com/watch?v=tYU1eGk3SGU&list=PLjR_rtaV4PoRL1qnhEXv6p1ayoCIcPWYF
This is pilot episode of this new series "Travel with me in Telugu states", wherein my guest - Krishna Mohan - talks about his travel related experiences in Telugu states. In this episode we start with Chittoor district
Interview with senior journo @kurmanath - his views on Telugu print & electronic media, TDP, CBN, Telangana, KCR
Interview notes:
కూర్మనాథ్ గారు చెప్పిన కోరల కుందేలు కథ: https://magazine.saarangabooks.com/%e0%b0%95%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%a8%e0%b0%be%e0%b0%a5%e0%b1%8d-%e0%b0%9a%e0%b1%86%e0%b0%aa%e0%b1%8d%e0%b0%aa%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b0%e0%b0%b2-%e0%b0%95/?fbclid=IwAR3CPT921jhiy-64J9zdAVghcQVvK4n79qXU8FVQDazlerKUjxKQWOiA-68
Interrogation of చందుభయ్యా (@Chandu1302).
ఈసినిమా నరసింహనాయుడు ఇంద్ర కేమీ తీసిపోదు. ఇప్పుడు తెలుగుపండితుడిలా మనందరి చెవుల్లోపూవులుపెడుతున్న చంద్రశేఖర** గతం తెలుసుకోవాలనుకుంటే ఈ క్రిందిమీటనొక్కండి