
Sign up to save your podcasts
Or


మనదేశంలో రాజకీయాల ప్రజాఉద్యమాల గతం వర్తమానం, అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో విద్యావంతులు ఆలోచనాపరులు దేశక్షేమంకోసం చేయగలిగిన చేయాల్సిన మంచి గురించి పరకాలప్రభాకర్ గారితో నా సంభాషణ.
గిగ్ ఎకానమీ ఉప్మా ఇత్యాది విషయాలపై ఉత్తరాంధ్రకే ఉత్తముడు ఆదిత్య (twitter.com/vizagobelix) తో సంభాషణ
సీనియర్ జర్నలిస్ట్ రమేష్ కందుల (twitter.com/@iamkandula) గారితో ఆయన వ్రాసిన " Maverick Messaiah, a political biography of NTR" పుస్తకం పై చర్చ రెండొబాగం ఈ ఎపిసోడ్. ఎన్టీఆర్ మీద వాడినట్టే 2014 తర్వాత చంద్రబాబు మీద వాడిన ఆయుధాలేంటి, తెలుగు వారి చరిత్రలో ఎన్టీఆర్ స్ధానమేంటి, తదితర అంశాలతో...
స్వర్గీయ నందమూరి తారకరామారావుగారి రాజకీయజీవితంపై ఈమధ్య విడుదల ఐన "Maverick Messiah, a political biography of NTR" పుస్తక రచయిత శ్రీ రమేష్ కందుల గారితో ఆ పుస్తకంలో ప్రస్తావించిన పలు ఆసక్తికరమైన విషయాలపై చర్చ
In this episode, my guest Ms. Tejaswini Pagadala (www.twitter.com/Tejaswini7) discusses about the interplay of politics and media in India, her experince as media consultant to AP govt during 2014-17, and about perils of a career in politics