హరివిల్లు

హరివిల్లు

By Nag VasireddySociety & Culture
Download on the App Store

All హరివిల్లు episodes

  • Ep#63: రెండవ భాగం - డాII జయప్రకాష్ నారాయణ గారితో ముఖాముఖి
    లోక్ సత్తా ద్వారా భారత రాజకీయ, ప్రజాస్వామ్యప్రక్రియలో మార్పులకై విశేష కృషి చేసిన,చేస్తున్న డాII జయప్రకాష్ నారాయణ గారితో ముఖాముఖి - రెండవ మరియూ ఆఖరి భాగం
    31 min
  • Ep#62: మొదటి భాగం - డాII జయప్రకాష్ నారాయణ గారితో ముఖాముఖి
    లోక్ సత్తా ద్వారా భారత రాజకీయ, ప్రజాస్వామ్యప్రక్రియలో మార్పులకై విశేష కృషి చేసిన,చేస్తున్న డాII జయప్రకాష్ నారాయణ గారితో ముఖాముఖి - మొదటిభాగం
    25 min
  • Ep#61: తెలుగులో జాన్రా ఫిక్షన్, శాస్త్ర/సాంకేతిక విషయాలు వ్రాసే రచయితలెక్కడ
    బ్లాగర్ గా, తెలుగు అంతర్జాలంలో సైన్స్ ఫిక్షన్ కథారచయితగా ప్రాచుర్యంపొంది  ఇటీవల రెండు ఆసక్తికరమైన లఘుచిత్రాలు తీసి మెప్పించిన అనిల్.ఎస్.రాయల్ తో సంభాషణ - జాన్రా ఫిక్షన్, బ్లాగ్స్, శూన్యవ్యయ లఘుచిత్రాలు, తెలుగులో శాస్త్ర/సాంకేతిక విషయాలపై  రచనల గురించి.
    https://anilroyal.wordpress.com 
    https://kathaalayam.com 
    https://youtube.com/channel/UCBoNnmlLDsot-j7WjO756rw/videos
    50 min
  • Ep#60: SS కాంచి గారితో సంభాషణ - రెండవ భాగం
    రచనా-నట-దర్శకుడు శివశ్రీ కాంచి (https://twitter.com/kanchi5497) గారితో సంభాషణ. ఈ ఎపిసోడ్ లో తన సినీ ప్రస్థానం, తెలుగు మరియూ ఇతరభాషాదర్శకులపై తన అభిప్రాయాలూ, రాజమౌళి గారికోసం స్క్రీన్ ప్లే తయారుచేసే ప్రక్రియ, చివరిగా "ఆర్ ఆర్ ఆర్" సినిమాకబుర్లూ.
    46 min
  • Ep#59: SS కాంచి గారితో సంభాషణ - పూర్తి ఎపిసోడ్
    రచనా-నట-దర్శకుడు శివశ్రీ కాంచి (https://twitter.com/kanchi5497) గారితో సంభాషణ. 
    వారి సొంతసంగతులూ, పుస్తకాలూ, సైన్సూ,మతం,తన సినీ ప్రస్థానం, తెలుగు మరియూ ఇతరభాషాదర్శకులపై తన అభిప్రాయాలూ, రాజమౌళి గారికోసం స్క్రీన్ ప్లే తయారుచేసే ప్రక్రియ, చివరిగా "ఆర్ ఆర్ ఆర్" సినిమాకబుర్లూ గురించి చర్చ
    1 hr 15 min
  • Ep#58: SS కాంచి గారితో సంభాషణ - మొదటిభాగం
    ప్రముఖ సినీరచయిత, తెలుగు ప్రేక్షకులకి "అమృతం" అందించిన నట-దర్శకుడు శివశ్రీ కాంచి (https://twitter.com/kanchi5497) గారితో సంభాషణ. ఈ ఎపిసోడ్లో వారి సొంతసంగతులూ, పుస్తకాలూ, సైన్సూ,మతం,సినిమాల గురించి చర్చ
    32 min
  • Ep#57: ప్రజారోగ్యమే మహాభాగ్యం

    ప్రముఖ కార్డియాలజిస్ట్, "కేర్ హాస్పిటల్స్" సహవ్యవస్థాపకులు, ప్రజారోగ్యం, డిజిటల్ హెల్త్ రంగాల్లో నిపుణులు డాII నల్లమల కృష్ణారెడ్డి గారితో ఆరోగ్యరంగంలో మార్పులు, ప్రజారోగ్యం, కోవిడ్ తదితర విషయాలపై చర్చ

    https://accessh.org/author/krishna-reddy/

    1 hr 8 min
  • Ep#56: Curtain Raiser to WTC Final starting on June 18th
    భారత్, న్యూజిలాండ్ మధ్య జరగబోతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ గురించి చర్చ. ఈ ఎపిసోడ్లో నా అతిధులు - రామ్ కోలవెన్ను, శేషసాయి అగ్నిహోత్రం
    40 min
  • Ep#55: క్రిప్టో.. క్రిప్టకో...

    క్రిప్టోకరెన్సీ, నాన్ ఫంజిబుల్ టోకెన్స్ యొక్క పూర్వాపరాలూ ప్రస్తుత హడావుడి గురించి నా మిత్రుడు, యువవ్యాపారవేత్త ఆదిత్యతో (https://twitter.com/vizagobelix) చర్చ

    1 hr
  • Ep#54: హలో డాక్టర్ హార్ట్ మిస్సాయే - రెండవభాగం

    తెలుగు ట్విట్టర్ లోనూ, వందలాది కోవిడ్ బాధితులకు టెలీకన్సల్టేషన్ ద్వారా సహాయపడటంలోనూ చురుగ్గా ఉండే యువడాక్టర్ బాలు తో (twitter.com/TheBaluu) నా సంభాషణ. ఈ రెండవభాగంలో కేరళలో మొదట డ్యూటీ డాక్టర్గా,తర్వాత కోవీడ్ వార్డులోనూ తన అనుభవాలు, ట్విట్టర్ ద్వారా చాలామందికి కోవిడ్ కి సంబంధించి టెలీకన్సల్టేషన్ తో సహాయపడటం ఇలాంటి అంశాలు చర్చించాము

    36 min