
Sign up to save your podcasts
Or


NIT-Warangal, IIM-Bangalore మీదుగా ఫైనాన్స్ మేనేజ్మెంట్ బోధన, పరిశొధన రంగంలోకి అడుగుపెట్టిన ప్రొఫెసర్ రమణ సొంఠి (ISB- Hyderabad) గారితో పలు ఆసక్తికరమైన అంశాలపై సంభాషణ
క్రిప్టో కరెన్సీ మీద రాబోయే రెగ్యులేషన్, ఆంధ్ర సమాజానికి సంబంధించి ఒక బాధాకరమైన అంశం పై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ
క్రిప్టో కరెన్సీ పై నేను ఆదిత్యతో చేసిన పాత ఎపిసోడ్: https://anchor.fm/nag-vasireddy/episodes/ep-e11mkjb
సమకాలీన అంశాలపై నా మిత్రుడు ఆదిత్యతో చర్చ. మీ అభిప్రాయాలూ, సూచనలూ ట్విట్టర్ ద్వారా లేదా మీరు ఈ ఎపిసోడ్ విన్న మాధ్యమం ద్వారా పంచుకోండి
https://twitter.com/vizagobelix
https://twitter.com/nag_vasireddy
మాదకద్రవ్యాల ముప్పు ముంచుకొస్తున్న నేపధ్యంలో వ్యసనాలబారిన పడకుండా మన యువతని ఎలా రక్షించుకోవచ్చో సైకియాట్రిస్ట్ డా.శ్రీకాంత్ మిరియాల (https://twitter.com/miryalasrikanth) గారితో చర్చ
సినీ రచయిత,నటుడు,దర్శకుడు S.S.కాంచి (https://twitter.com/kanchi5497) గారితో మరొక్కసారి భేటీ - సినీసంగీతం, సంగీతదర్శకులూ, RRR, OTT గురించి చర్చ
సమకాలీన అంశాలపై నా మిత్రుడు ఆదిత్యతో చర్చ. మీ అభిప్రాయాలూ, సూచనలూ ట్విట్టర్ ద్వారా లేదా మీరు ఈ ఎపిసోడ్ విన్న మాధ్యమం ద్వారా పంచుకోండి
https://twitter.com/vizagobelix
https://twitter.com/nag_vasireddy
అయ్యేఎస్ ఆఫీసర్లు తమవృత్తిలో ఎదుర్కునే అవరోధాలూ ప్రజాసేవకి పొందే అవకాశాలూ, ఆఖరిగా తెలుగు ట్విట్టర్ కుటుంబం గురించి తన అభిప్రాయాలూ ఈ పాడ్కాస్ట్ ద్వారా నాతో పంచుకున్న డా.ఎంవీ రావు గారు (అడిషనల్ చీఫ్ సెక్రటరీ, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం)
మానసిక ఆరోగ్యం అనగానే మనకి ఎంతోకొంత తెలుసనుకుంటాం కానీ అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయం. ఈ అంశంపై చాలా ఆసక్తికరంగా, ఎన్నో కిటుకులు చిట్కాలతోసహా డాక్టర్ శ్రీకాంత్ మిరియాల (https://twitter.com/miryalasrikanth) పంచుకున్న కబుర్లు. తప్పకుండా వినండి
ప్రముఖ పాత్రికేయుడు, మానవతావాది, హేతువాది శ్రీ నారిశెట్టి ఇన్నయ్య గారితో తెలుగునేలపై మానవతావాద,హేతువాద ఉద్యమాలు, కులరాజకీయాలూ, ప్రస్తుత పరిస్థితుల్ని బాగుచేయాలంటే యువత కర్తవ్యం తదితర విషయాలపై చర్చ
తెలుగులో చేసిన రచనల్లో కొన్ని