హరివిల్లు

హరివిల్లు

By Nag VasireddySociety & Culture
Download on the App Store

All హరివిల్లు episodes

  • Ep#53: హలో డాక్టర్ హార్ట్ మిస్సాయే - మొదటిభాగం

    తెలుగు ట్విట్టర్ లోనూ, వందలాది కోవిడ్ బాధితులకు టెలీకన్సల్టేషన్ ద్వారా సహాయపడటంలోనూ చురుగ్గా ఉండే యువడాక్టర్ బాలు తో (twitter.com/TheBaluu) నా సంభాషణ. ఈ మొదటిభాగంలో తన చదువు,ఫిలిప్పీన్స్ లో ఎంబీబీయెస్,కేరళలో ఉద్యోగం,తెలుగు ట్వ్విట్టర్,ఆంధ్ర రాజకీయాలగురించి చర్చ

    27 min
  • Ep#52: ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా - రెండవభాగం

    ఫిన్షాట్స్ (https://finshots.in) వ్యవస్థాపకుడు, గుంటూరు కుర్రోడు భానుహరీష్ (https://twitter.com/baha1729) తో ఇన్స్యూరన్స్, పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ (ముఖ్యంగా కోవిడ్ యుగంలో), ఔత్సాహికవ్యాపారవేత్తలకి తన సలహాలు చర్చించాము ఈ రెండవ (మరియు ఆఖరి) భాగంలో

    31 min
  • Ep#51: ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా - మొదటిభాగం

    ఫిన్షాట్స్ (https://finshots.in) వ్యవస్థాపకుడు, గుంటూరు కుర్రోడు భానుహరీష్ (https://twitter.com/baha1729) తో తన బాల్యం,విద్యాభ్యాసం, IIMA నుండి ఉత్తీర్ణుడైనతర్వాత ఉద్యోగం వైపుగాక స్టార్ట్-అప్ వైపు మొగ్గుచూపటానికి కారణం, తన స్టార్ట్-అప్ ఎంతవరకు ప్రజాదరణపొందింది ఇలాంటి అంశాలపై చర్చ ఈ మొదటిభాగంలో

    40 min
  • Ep#50: ఈయన చాలా హాట్ గురూ!
    హెచ్ ఆర్ కన్సల్టంట్ గా 2021లో రజతోత్సవం జరుపుకుంటున్న తెలుగు ట్విట్టర్ ప్రముఖుడు అరుణ్ భాగవతుల (https://twitter.com/ArunBee) గారి నేపధ్యంలోని పలు ఆసక్తికరమైన కోణాలు (ఉదాహరణకి, ఆయన "తల్లిదండ్రులు" బీనాదేవి) ఆవిష్కరించే ప్రయత్నం ఈ ఇంటర్వ్యూ
    https://www.linkedin.com/company/manhunt-consultants/about/
    54 min
  • Ep#49: పాత్రికేయరంగంలో శ్రీ రమేష్ కందుల గారి ప్రస్థానం
    పాత్రికేయరంగంలో విశేష అనుభవమున్న శ్రీ రమేష్ కందుల గారితో నేను చేసిన పాడ్కాస్ట్ ని రెండు భాగాలుగా మీతో పంచుకుంటాను. ప్రింట్ ఎలక్ట్రానిక్ ఆన్లైన్ మీడియా రంగాలన్నింటిలోనూ చేసిన రమేష్ గారి ఆనుభవం చాలా విభిన్నమైనది. ఆ విశేషాలు ఈ మొదటి ఎపిసోడ్లో
    16 min
  • Ep#48: తెలుగు రచనలపై ఆసక్తి - ఎప్పుడు,ఎందుకు,ఎలా
    తెలుగు రచనలపై ఆసక్తి -  ఎప్పుడు,ఎందుకు,ఎలా అనే అంశంపై ఇద్దరు మిలెనియల్స్ రెహ్మానుద్దీన్ (https://twitter.com/tuxnani), లక్ష్మీనరసయ్య (https://twitter.com/aaRyaNudi) లతో సంభాషణ
    1 hr 27 min
  • Ep#47: తెలుగువారి పఠనాశక్తి, తెలుగురచనలపై ఆసక్తి - మూడవ భాగం

    ఈభాగంలో  - పుస్తకాలని త్వరగాచదవాలంటే కిటుకులు,తెలుగుభాషకి మాత్రమే స్వంతమైన సాహితీ ప్రక్రియలు, కొత్తగా తెలుగుసాహిత్యం చదువుదామనుకునేవారికి సూచనలూ

    ఈ ఎపిసోడ్లో కూడా అతిధులు రెహ్మానుద్దీన్ (https://twitter.com/tuxnani), లక్ష్మీనరసయ్య (https://twitter.com/aaRyaNudi) 

    28 min
  • Ep#46: తెలుగువారి పఠనాశక్తి, తెలుగురచనలపై ఆసక్తి - రెండవభాగం

    ఈభాగంలో  - ఏ వృత్తిలోవున్నవారైనా సాహిత్యం, కుదిరితే మాతృభాషాసాహిత్యం, ఎందుకుచదవాలి? ఈ ఎపిసోడ్ లోని అతిధులైన రెహ్మానుద్దీన్ (https://twitter.com/tuxnani), లక్ష్మీనరసయ్య (https://twitter.com/aaRyaNudi) లను ఆకట్టుకున్న కొన్ని రచనల గురించి సంభాషణ

    31 min
  • Ep#45: తెలుగువారి పఠనాశక్తి, తెలుగు రచనలపై ఆసక్తి - మొదటిభాగం

    తెలుగువారి పఠనాశక్తి, తెలుగు రచనలపై ఆసక్తి - ఈ అంశాలపై ఇద్దరు మిలెనియల్స్ రెహ్మానుద్దీన్ (https://twitter.com/tuxnani), లక్ష్మీనరసయ్య (https://twitter.com/aaRyaNudi) లతో సంభాషణ మొదటిభాగం

    34 min
  • Ep#44: తెలుగులో క్రికెట్ పాడ్కాస్టేంది సామీ

    ఈ ఎపిసోడ్ క్రికెట్, ఐపీఎల్ గురించికాదు. ఈ సంభాషణ తెలుగులో క్రికెట్ పాడ్కాస్ట్ మొదలుపెట్టిన ఇద్దరు కుర్రవాళ్ళ జీవనప్రయాణం,తెలుగువాళ్ళ తెలుగుభాష,ఎస్పీ బాలు,డిజిటల్ మీడియా బిజినెస్ మోడెల్స్, చివరిగా ఐపీఎల్2021 గురించి

    https://podcasts.apple.com/us/podcast/cricket-nagaram-a-telugu-podcast/id1529552931

    https://open.spotify.com/show/4WK4JiVzAM4qGcqI2nSmbq

    https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9rdWt1Zm0uY29tL2FwaS92MS9jaGFubmVscy8yMjA5Mi9yc3M

    https://twitter.com/cricketnagaram

    59 min