హరివిల్లు

హరివిల్లు

By Nag VasireddySociety & Culture
Download on the App Store

All హరివిల్లు episodes

  • Ep#33: తెలుగు మాధ్యమం అవసరమేంటి, అది ఎవరికి అవసరం?
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టినట్లు ప్రభుత్వపాఠశాలల్లో తెలుగుమాధ్యమాన్ని పూర్తిగా తొలగిస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం, తెలుగు సమాజమ్మీద ఈ విధాన ప్రభావమేంటి అనే అంశంపై వీవెన్ (https://twitter.com/VeevenV) గారితో నేను జరిపిన చర్చ
    40 min
  • Ep#31: వీవెనుడా వీవెనుడా రహస్య వీవెనుడా...

    అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి విశేషకృషి చేసినవారిలో ఒకరైన వీవెన్ గారితో నా సంభాషణ ( https://twitter.com/VeevenV) . వింటూ మీరుకూడా రీళ్ళుతిప్పేసుకుంటూ పదిహేను ఇరవయ్యేళ్ళ వెనక్కి వెళ్ళిపోవచ్చు:)

    ఈ పాడ్కాస్ట్ కూడా వినండి: తెలుగదేలయన్న...     https://anchor.fm/nag-vasireddy/episodes/ep-egaup5

    అక్కరకివచ్చే అంతర్జాలపుటలు:

    1) అంతర్జాలంలో తెలుగువ్యాప్తికి కొత్త ఆలోచనలు: wiki.irusu.in

    2) స్మార్ట్ ఫోన్లో లేదా కంప్యూటర్లో  తెలుగులో టైపుచేయటం ఎలా https://te.quora.com/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%9F%E0%B1%88%E0%B0%AA%E0%B1%8D-%E0%B0%9A%E0%B1%87%E0%B0%AF%E0%B0%A1%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%8F

    46 min
  • Ep#30: పుస్తకమే ఆలంబన పుస్తకమే ఆయుధం

    ఈ పాడ్కాస్ట్ లో పుస్తకపఠనానికీ జాతిసంస్కృతికీ ఉన్నసంబంధం అలాగే తెలుగుపాఠకలోకంలో వస్తున్నమార్పులూ శుభపరిణామాలూ దాసుభాషితం ఆడియో యాప్ సహసంస్థాపకులు కిరణ్ గారితో చర్చించాను (https://twitter.com/Daasu_Kiran)


    దాదాపు ఇలాంటి అంశాలపై నేను చేసిన ఈ క్రింద పాడ్కాస్టులు కూడా మీకు నచ్చుతాయి:

    1) తెలుగదేలయన్న...   https://anchor.fm/nag-vasireddy/episodes/ep-egaup5

    2) గతమెంతొ ఘనకీర్తి కలవోడా.. https://anchor.fm/nag-vasireddy/episodes/ep-ekqk0q

    50 min
  • Ep#26: వ్యవసాయానికి కావాల్సిన సాయమేంటి??
    వ్యవసాయరంగం యొక్క గతం వర్తమానం, కొత్త వ్యవసాయ చట్టాలు, వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, ఆగ్రిటెక్ ఇలా.... వ్యవసాయరాజకీయం (లేదా రాజకీయవ్యవసాయం) తప్ప చాలా విషయాలు శ్రీ శివకుమార్ సూరంపూడి (Head of ITC's Agri and IT Businesses) గారి ద్వారా తెలుసుకుందాం
    1 hr 16 min
  • Ep#25: IPL 2020 - mid season review

    Which teams will make it to Play offs in IPL 2020, and What changes those teams shall make to their team composition and tactics? My friends Ram and Sai join me again to review the team and invidual performances in IPL 2020 so far, and to do some crystal gazing.

    41 min
  • Ep#24: గతమెంతొ ఘనకీర్తి కలవోడా
    వేలయేళ్ళ చరిత్ర కలిగిన తెలుగువారికి తమచరిత్రమీద ఉండాల్సినంత ఆసక్తి లేదు. తెలుగువారు తమచరిత్ర తెలుసుకోటం ఎందుకు ముఖ్యమో ఈ  ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ లో నా అతిధి శ్రీ సి.రఘోత్తమరావు (www.twitter.com/raghucdp)
    56 min