Inspirational Shorts in multiple Languages (பல மொழிகளில்) (எண்ணம் போல் வாழ்வு)

Inspirational Shorts in multiple Languages (பல மொழிகளில்) (எண்ணம் போல் வாழ்வு)

By Premanandhan NarayananHealth & FitnessMental Health
Download on the App Store

Inspirational Shorts in multiple Languages (பல மொழிகளில்) (எண்ணம் போல் வாழ்வு) episodes

  • සිතුවිලි ලෙස ජීවිතය-Sinhala
    ඇල්බට් අයින්ස්ටයින් වරක් චාලි චැප්ලින් හමුවී ඔහුට පැවසුවේ ඔබ වචනයක්වත් නොකියා ලෝකය හිනස්සවන බවයි.
    ඒකට චාලි චැප්ලින් කිව්වා, කවුරුවත් ඔයාව තේරුම් නොගත්තත් ලෝකෙටම තේරෙයි
    ඔබ 'E = mc²' වඩාත්ම විද්‍යාත්මක ප්‍රමේයය ඔප්පු කර ඇත.
    ඔබ මහා විද්‍යාඥයෙක් යැයි ඔහු පිළිතුරු දුන්නේය.
    සමහර අය එක වචනයක් කතා නොකර තමන්ගේ අදහස් ඵලදායි ලෙස අවබෝධ කර ගන්නවා, සමහරුන්ට කොච්චර කතා කළත් තමන්ගේ පැත්ත තේරුම් ගන්න බැහැ, මේක තමයි ජීවිතය. අපි එය පිළිගෙන ඉදිරියට යමු.
    1 min
  • සිතුවිලි ලෙස ජීවිතය-Sinhala
    අපි කොච්චර වැරදි කළත් අපි අපිටම ආදරෙයි, වචනාර්ථයෙන් වැරදි දහස් ගණනක්.
    නමුත් අනෙක් අය කුඩා වැරදිවලට ​​පවා සමාව නොදේ. මෙය නිවැරදි කළ හැක්කේ කෙසේද?
    මිනිසුන් ලෙස පිළිගැනීම හා ආදරය කිරීම ප්රයෝජනවත් වේ.
    ඇත්ත වශයෙන්ම, අපි තවමත් උත්සාහ කරන්නේ මිනිසාගෙන් මිනිසාට වෙනස් වීමටයි!
    1 min
  • සිතුවිලි ලෙස ජීවිතය-Sinhala
    කුරුල්ලෙකු ගසක අවදානමට ලක්විය හැකි අත්තක් මත හිඳගෙන සිටින අතර අත්තෙහි පිහිටීමෙන් බියට පත් නොවේ.
    එහි ශක්තිය අත්තේ ආධාරකයේ නැත, නමුත් කුරුල්ලා සෑදී ඇත්තේ අත්ත කැඩී ගියහොත් පියාසර කිරීමට ධෛර්යයෙන් ය.
    ජීවිතය තමා වෙත එල්ල කරන සියලු අභියෝගවලට මුහුණ දීමට තරම් ප්‍රඥාවන්ත කෙනෙකුට කරදර වීමට කිසිවක් නැත.
    1 min
  • ఆలోచనల ప్రతిబింబం జీవితం-Telugu
    మనపై ప్రజల అభిప్రాయాలు సరైనవి కానవసరం లేదు.
    ఎందుకంటే మనం నిజంగా చెడ్డవాళ్లైనా సరే మనల్ని ఇష్టపడే వారు మన గురించి మంచిగానే చెబుతారు. మనం చాలా మంచివాళ్లమే అయినా వాళ్లకు నచ్చకపోతే మన గురించి చెడుగా మాట్లాడతారు.
    మనం మంచిగా ఉండి మంచి పనులు చేద్దాం. ఇతరుల అభిప్రాయం గురించి చింతించకండి.
    1 min
  • ఆలోచనల ప్రతిబింబం జీవితం-Telugu
    ఎల్లప్పుడూ మంచి పనులు చేయడం ప్రాక్టీస్ చేయండి. ఎవరైనా చెప్పినందుకు మీరు చెడు కర్మలు చేసి ఉంటే, మీరు ఆ కర్మలను మోస్తారు. మరియు వాటి ఫలాలు అనుభవించివలసి ఉంటుంది. కాబట్టి లోకం వ్యతిరేకించినా మంచి కర్మను వదులుకోకు, ప్రపంచం ఆదరించినా చెడు కర్మ చేయకు!
    1 min
  • ఆలోచనల ప్రతిబింబం జీవితం-Telugu
    మీ సమస్య లేదా సవాలు ఓడ అంత పెద్దది కావచ్చు, కానీ దేవుని దెగ్గర మనకోసం సముద్రంమంత పరిష్కారాలు ఉన్నాయి. నాది చాల పెద్ద సమస్య అని దేవుడి దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేయకండి. మీ సమస్యల దగ్గరకు వెళ్లి చెప్పండి నాకు ఇంత పెద్ద దేవుడు నాతోడు ఉన్నారు అని. ఇది కూడా గడిచిపోతుంది, కాబట్టి సంతోషంగా ఉండండి.
    1 min
  • ఆలోచనల ప్రతిబింబం జీవితం-Telugu
    ఒక భర్త తన భార్యతో ఇలా అంటాడు, నువ్వు ప్రపంచంలో అందరినీ ఒకేసారి సంతోషిపెట్టలేవు, ఎందుకు ఇలా అంటావు అని భార్య అడుగుతుంది. నీవు నిజంగా నయనతార లాగే ఉంటావు అని భర్త అంటాడు కానీ భార్య అవునా అని అంటుంది అందుకు భర్త అంటాడు ఇది విన్నప్పుడు నువ్వు ఎంత సంతోషిస్తావ్ కానీ ఇదే నాయనతార వింటే సంతోషిస్తుందా? అందుకే ప్రపంచంలో అందరినీ సంతోషపెట్టలేరనేది నిజం. కానీ మన ఆలోచనలు, మాటలు మరియు కర్మల ద్వారా మనము ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు.
    1 min
  • ఆలోచనల ప్రతిబింబం జీవితం-Telugu
    దెబ్బలు తగలకుండా ఎవరినైనా బాధపెట్టేది మాటలే. మందు ఇవ్వకుండా వైద్యం చేయడం కూడా ఓదార్పునిచ్చేది మాటలే. అలాంటప్పుడు మన నాలుక నుండి బాధ కలిగించే మాటలు వస్తాయా? లేక ఓదార్పు మాటలు వస్తాయా? దాన్ని పరిశీలించడం మంచిది. రాజయోగం బోధించేది ఆలోచన, మాట లేదా చేతల ద్వార ఎవ్వరినీ నొప్పించకూడదు.
    1 min
  • ఆలోచనల ప్రతిబింబం జీవితం- Telugu
    ఒత్తిడి, టెన్షన్ మరియు మానసిక అలసటకు కారణమేంటో తెలుసా? మన జీవితం ఇతరులను ఆకట్టుకోవాలని, ఆకర్షితులవ్వాలని మనం భావించడం వల్లనే. ఈ కలికాలంలో మన జీవితం బాగుండాలంటే శ్రీరాముడు అరణ్యవాసం చేసినంత సాదాసీదాగా ఉండాలి. కామము, క్రోధము, లోభము, బంధము, అహంకారములను జయించినవాడు ఈ జన్మలో రాజుగా జీవించగలడు.
    1 min
  • ఆలోచనల ప్రతిబింబం జీవితం-Telugu
    ఫోటోలు తీస్తున్నప్పుడు స్మైల్ ప్లీజ్ అంటున్నారు. ఎందుకు అలా అంటున్నారు? చిరునవ్వుతో ఉన్న మన ఫోటోని చూసినప్పుడల్లా మనకి ఆనందాన్ని ఇస్తుంది. అది చూసి మన స్నేహితులు, బంధువులు కూడా సంతోషిస్తారు. అదే విధంగా మనం కూడా ఈ జీవితాన్ని గడపాలి, అందులో ప్రతిరోజూ చేసే పనితీరు మన ఆత్మలో సంస్కారాలలో నమోదు చేయబడుతోంది. కాబట్టి అన్ని పోస్ట్‌లు నవ్వే ముఖాలతో ఉంటే ఎంత బాగుంటుంది!!!.
    1 min

About Inspirational Shorts in multiple Languages (பல மொழிகளில்) (எண்ணம் போல் வாழ்வு)

From the publisher's feed

Motivational and thought provoking audios by BK Premanandan narayanan (தமிழில்)