Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
July 17, 2022" టాబ్లెట్స్ ఎలా పనిచేస్తాయి !?." - ఈనాడు విజ్ఞాన సమాచారాన్ని మీ కానమోకు కథావచన ములో వినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితంబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, ఈనాడు విజ్ఞాన సమా చార సౌజన్యంతో " టాబ్లెట్స్ ఎలా పనిచేస్తాయి! " అనే విషయాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!....more22minPlay
July 17, 2022" ఓడి పోతే ఏం...!?."- కథ. రచన : నందిరాజు పద్మలత జయరాం. మీ కానమోకు కదావచనం లో వినండి!.కానమోకు కథావచనం !. " సమకాలీన కథా సం దేశం !" శీర్షికన, నందిరాజు పద్మలత జయరాం వ్రాసిన ఈకథ పేరు " ఓడిపోతే ఏం...!?." ఈ కథ ను నిజంగా ఈ తరం ఎదుగుతున్న పిల్లల తల్లి దండ్రులు తప్పనిసరిగా వినితీరాల్సిన కథనంతో రచయిత్రి వ్రాశారు. అంతే స్ఫూర్తితో మీ కానమోకు స్వరం లో వినండి!....more22minPlay
July 17, 2022" ఎల్లాప్రగడ సుబ్బారావు ' ది.గ్రేట్ '!"- రా.వి.కే. చా.స.సౌ. ను మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " ఎల్లాప్రగడ సుబ్బారావు ' ది.గ్రేట్ '!" అనే మానవాళి కి మేలు చేసిన ఒక గొప్ప వ్యక్తి జీవిత చరిత్రను మీ కాన మోకు స్వరం లో వినండి!....more8minPlay
July 16, 2022" నాస్తికత్వ ఆవశ్యకత - పి.బి.షెల్లీ !"- అనువాద కుడు అనిశెట్టి శాయికుమార్ ను మీ కానమోకు కథావచనం లో...కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , పి.బి. షెల్లీ వ్రాసిన "The Necessity Of Athiesm " అనే వ్యాసాన్ని, అనిశెట్టి శాయి కుమార్ ,అనువదించి "నాస్తికత్వ ఆవశ్యకత - పి.బి. షెల్లీ!" అని నేటి తెలుగు నాస్తిక లోకానికి అందించిన దానిని మీ కానమోకు స్వరం లో వినండి!....more14minPlay
July 16, 2022" ఎస్. టి.జ్ఞానానంద కవి ' శతజయంతి ' !"- డి.భారతీదేవి, నివాళిని మీ కానమోకు కథావచ నం లో వినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే జూలై 16, 2022 న శతజయంతి సందర్భంగా " ఎస్. టి. జ్ఞానానంద కవి ' శత జయంతి '! " నివాళి రచన ను డి.భారతీదేవి చేయగా మీ కానమోకు స్వరం లో వినండి!....more9minPlay
July 16, 2022" భారత చారిత్రక బంధువు ' మెకంజీ '!" - రా.వి కే.చా.స.సౌ .ను మీ కానమోకు కథావచనం లో వినండి!.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " భారత చారిత్రక బంధువు ' మెకంజీ '!" - అనే భారత దేశ సాంస్కృతిక వారసత్వానికి జవ సత్వాలు కల్పించిన ఆ మహనీయుడి గురించి మీ కానమోకు స్వరం లో వినండి!....more9minPlay
July 15, 2022" ఇచ్చుటలోనే ఆనందం !" - మంత్రవాది మహేశ్వర్. ను మీ కానమోకు కథావచనం లో వినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే , మంత్రవాది మహేశ్వర్ ఇచ్చుటలో ఉన్న హాయి వేరెందులో లేదోయి అని అంటూ మన మనసులను మంత్రించిన వైనం గా "ఇచ్చుటలోనే ఆనందం !" అనే విషయాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!....more7minPlay
July 15, 2022" అమరుడు 'అన్నాసాహెబ్ విఠల్‌రావ్'!" - రా. వి. కే.చా.స.సౌ. ను మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " అమరుడు 'అన్నా సాహెబ్ విఠల్‌రావ్'!" గురించిన చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!....more8minPlay
July 14, 2022" చిన్ననగరాల కు ' ఐ.టీ 'విస్తరణ !" - జి.పాండు రంగశర్మ .ను మీ కానమోకు కథావచనం లో వినండి!.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , జి.పాండురంగ శర్మ విరచిత " చిన్ననగరాలకు ' ఐ. టీ ' విస్తరణ !" ను మీ కానమోకు స్వరం లో వినండి!....more8minPlay
July 14, 2022" నదీ తీరాల పరిరక్షణావశ్యకత !" - బండపల్లి స్టాలిన్ . ను మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం ! .మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే బండపల్లి స్టాలిన్ విరచిత పర్యావరణ హెచ్చరిక " నదీతీరాల పరి రక్షణావశ్యకత !" ను మీ కానమోకు స్వరం లో వినండి !....more11minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.