Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
July 14, 2022" అనీబిసెంట్ - నాస్తిక దివ్య జ్ఞాని !" - రా.వి.కే. చా.స. సౌ.ను మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక. సమాచార సౌజన్యం గా " అనీబిసెంట్ - నాస్తిక దివ్య జ్ఞాని !"- అనే ఆమె చారిత్రక జీవిత విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!....more8minPlay
July 13, 2022" స్వాతంత్ర స్వరూపం !" కథ. రచన : ఎస్.నట రాజన్ ( శారద) . మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. " కథా కదంబం " శీర్షికన 74 ఏళ్ళ క్రితం అంటే 1948 జూలై లో ఎస్.నటరాజన్ ( శారద - అనే కలం పేరు తో) వ్రాసిన ఈ కథ పేరు " స్వాతంత్ర స్వరూపం !". అప్ప ట్లో విశాలాంధ్ర పేపర్లో అచ్చైనది. ఆ కథ నేటికీ గూడా సమకాలీనత కలిగే ఉన్నందున దాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!....more8minPlay
July 13, 2022" చరిత్రకెక్కని పద్మనాభ యుద్ధం !" - ఆధారాల నిర్ధారణ లతో మీ కానమోకు కథావచనం లో వినండి!.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఆధారాల నిర్ధారణ లతో " చరిత్ర కెక్కని పద్మనాభ యుద్ధం!"- గురించి మీ కానమోకు స్వరం లో వినండి!....more10minPlay
July 13, 2022" రాంసింగ్ కుకా అమరత్వం !"- రా. వి.కే. చా.స సౌ.గా . మీ కానమోకు కథావచనం లో వినండి!.కానమోకు కథావచనం! .మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " రాంసింగ్ కుకా అమరత్వం !" గురించిన చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!....more8minPlay
July 12, 2022" నిద్రలేని రాత్రి!"- కథ. రచన : ఉప్పల లక్ష్మణ రావు. ఆనాటి కథ ను మీ కానమోకు కథావచన ము లో నేడు వినండి!కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఉప్పల లక్ష్మణరావు గారి ఆనాడు వ్రాసిన ఓ కథ " నిద్రలేని రాత్రి!" ని నేటి వారికోసం మీ కానమోకు స్వరం లో వినిపిస్తున్నాను!....more27minPlay
July 12, 2022" మెల్లీ షోలింగర్ ' ఉ.ల.రా '!" రా.వి.కే.చా.స.సౌ ను మీ కానమోకు కథావచనం లో వినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞాన కేంద్ర చా రిత్రక సమాచార సౌజన్యం గా " మెల్లీ షోలింగర్ ' ఉ. ల.రా ' !" - ఉప్పల లక్ష్మణరావు అర్ధాంగి గా మారడమే గాక ఆ స్విట్జర్లాండ్ వనిత భారత స్వాతంత్ర పోరాటంలో అపరాజిత గా వినుతి కెక్కిన చరిత్రను మీ కానమోకు స్వరం లో వినండి!....more8minPlay
July 11, 2022" జూలై 11 ప్రపంచ జనాభా దినోత్సవం!"- కొండ పల్లి పరమేశ్వరరావు ,ను మీ కానమోకు కథా వచనం లో వినండి!.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఆచార్య కొండపల్లి పర మేశ్వరరావు విరచిత " జూలై11 ప్రపంచ జనాభా దినోత్సవం!" గురించిన విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!....more8minPlay
July 11, 2022" రేవతి తంగవేలు - స్మృతులు !"- నవ్య సౌజ న్యం ను మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,నవ్య సౌజన్యం గా " రేవ తి తంగవేలు - స్మృతులు !" ను మీ కానమోకు స్వరం లో వినండి!....more12minPlay
July 11, 2022"ఘన్ శ్యామ్ దాస్ బిర్లా !" - రా.వి.కే.చా.స.సౌ ను మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం !. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " ఘన్ శ్యామ్ దాస్ బిర్లా !" గురించిన చరిత్రలో అతని పాత్ర గురించిన విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!....more9minPlay
July 10, 2022" సెల్ ఫోన్ వ్యసన బానిసత్వం !"- ఈనాడు అధ్యయన సౌజన్యం ను మీ కానమోకు కథావచ నం లోవినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,ఈనాడు అధ్యయన సమాచారంగా " సెల్ ఫోన్ వ్యసన బానిసత్వం !" అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!...more23minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.