Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
May 10, 2022"వెనకటి(వెన్కటి) ఈశ్వరుడే నేటి వెంకటేశ్వ రుడు!"- డా.దేవరాజు మహారాజు. ను మీ కాన మోకు కథావచనం లోవినండికానమోకు కథావచనం! మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, డా.దేవరాజు మహారాజు విరచిత చారిత్రక విశ్లేషణా హేతుబద్ద, విషయం " వెనుకటి ( వెన్కటి) ఈశ్వరుడే నేటి వెంకటేశ్వ రుడు!"- అనే జ్ఞాన వికాసం కలిగించే దానిని మీ కానమోకు స్వరం లో వినండి!....more15minPlay
May 10, 2022" మే 10- ప్రపంచ 'లూపస్' దినోత్సవం"- డా.వి.ఎస్.సి.మౌళి. మీ కానమోకు కథావచనం లో వినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే , డా.వి. శరత్ చంద్ర మౌళి ,విరచిత వైద్యవిజ్ఞాన అంశం గా" మే10- ప్రపంచ ' లూపస్' దినోత్సవం!"- గురించి మీ కానమోకు స్వరం లో వినండి!....more19minPlay
May 10, 2022" సాయుధ బాహుబలి ' బీఎన్' 14వ వర్ధంతి!" - రచన: కట్టా ప్రసాద్. మీ కానమోకు కథావచనం లో వినండి!.కానమోకు కథావచనం! మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తి తోనే భీం రెడ్డి నరసింహా రెడ్డి14 వ వర్ధంతి నివాళి గా ప్రొ.కట్టాప్రసాద్ ,విరచిత " సాయుధ బాహు బలి బీఎన్ -14 వవర్థంతి!" గురించి మీ కానమోకు స్వరం లో వినండి!....more16minPlay
May 10, 2022" ఉక్కు 'సంకల్పి' వల్లభ్ భాయి !"- రా.వి.కే.చా. స.సౌ. ను మీ కానమోకు కథావచనం లోభాయి వినండి!కానమోకు కథావచనం! మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా" ఉక్కు ' సంక ల్పి' వల్లభ్ భాయి!"- అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!....more8minPlay
May 09, 2022" తాతాజీ 49 వ వర్ధంతి స్మరణం!"- మీ కానమోకు కథావచనం లో వినండి.కానమోకు కథావచనం!. మోహనవచనం ,- పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, తాపీ ధర్మారావు గారి 49 వ వర్ధంతి మే8,2022 సందర్భంగా " తాతాజీ 49 వ వర్ధంతి స్మరణం!"- అనే నివాళి గా ఆయన జీవిత విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!....more10minPlay
May 09, 2022"వివేకానందు డి'వివేకత '!" అనే చారిత్రక అనుభవాలను మీ కానమోకు కథావచనం లో వినండి!కానామోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా, " వివేకా నందుడి ' వివేకత ' !" గురించిన చారిత్రక అనుభవాలను మీ కానమోకు స్వరం లో వినండి!....more8minPlay
May 08, 2022" ఆకాశానికో నక్షత్రం!"- కథ.రచన: పద్మావతి రాంభక్త. మీ కానమోకు కథావచనం లో వినండి!.కానమోకు కథావచనం!. "సమకాలీన కథా మనోభావం!" శీర్షిక గా,పద్మావతి రాంభక్త వ్రాసిన ఈ కథ పేరు " ఆకాశానికో నక్షత్రం!" అనే దానిని మీ కానమోకు స్వరాన వినండి!....more21minPlay
May 08, 2022" ధీర వీరమాత ' మూలమతి '!"' రా.వి.కే.చా.స సౌ.తో మీ కానమోకు కథావచనం లో వినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే " ధీర వీరమాత ' మూల మతి ' !" అనే ఆదర్శప్రాయ మైన చరిత్ర పుటల్లో ఎక్కని ఎందరో వీరమాతలకు స్ఫూర్తినిచ్చిన ఆ మాతృమూర్తి కి నేడు మే 8 "మాతృ దినోత్సవం"సందర్భం గా ఘనమైన విప్లవ జోహార్లు సమర్పిస్తూ మీ కానమోకు స్వరం లో నివాళి వాణి గా అంకిత మిస్తున్నాను!....more8minPlay
May 07, 2022"బెర్ట్రాండ్ రస్సెల్ -150వ జయంతి!."- అనిశెట్టి సాయి కుమార్ .ను మీ కానమోకు కథావచనం లో వినండి!.కానమోకు కథావచనం! మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తి తోనే ,అనిశెట్టి సాయి కుమార్ విరచిత ,జీవిత చరిత్ర " బెర్ట్రాండ్ రస్సెల్ -150 వ జయంతి!" స్మరణలో స్ఫూర్తి వంత మైన విషయం ను మీ కానమోకు స్వరం లో వినండి!....more26minPlay
May 07, 2022"గణాంకాలు చెప్పే విశేషాలు!"- ఈనాడు సౌజ న్యం ను మీ కానమోకు కథావచనం లో వినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే ఈనాడు సౌజన్యం గా " గణాంకాలు చెప్పే విశేషాలు!"- 8 అంశాల మీద జరిపిన సర్వే నివేదిక ఆధారంగా మీ కానమోకు స్వరం లో సమాచారం గా వినండి!....more10minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.