Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
May 01, 2022" నువ్వు...నేను... మనమై !"- కథ.రచన: కె.వి. సుమలత. మీ కానమోకు కథావచనం లో వినండి!.కానమోకు కథావచనం!. "సమకాలీన కథా సమయం!" శీర్షిక గా, కె.వి.సుమలత విరచిత కథ "నువ్వు...నేను... మనమై!"- ఈ కథ నేటి తరం తత్వానికి అద్దం పడుతున్న రీతిలో ఉన్నందున మీ కానమోకు స్వరంలో ప్రత్యక్షం చేస్తున్నాను!....more18minPlay
May 01, 2022"అహ్మదాబాద్ వస్త్రపరిశ్రమ కార్మికుల సమ్మె- 1918!"- రా.వి.కే.చా.స.సౌ.మీ కానమోకు కథా వచనం లోవినండి!.కానమోకు కథావచనం!.మోహనవచనం - పరి జ్ఞానం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా " అహ్మదాబాద్ వస్త్ర పరిశ్రమ కార్మికుల సమ్మె - 1918!"- గురించిన చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరం లోవినండి!....more7minPlay
April 30, 2022" స్విట్జర్లండ్డ్ పౌరులు ఆదర్శ ప్రాయులు!"- వల్లూరి సుబ్రహ్మణ్యం. మీ కానమోకు కథావచన ము లో వినండి!.కానమోకు కథావచనం!.మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తి తోనే వల్లూరి సుబ్రహ్మణ్యం విరచిత ," స్విట్జర్లండ్ పౌరులు ఆదర్శ ప్రాయులు!" అనే విషయాన్ని మీ కానమోకు స్వరం లోవినండి!....more11minPlay
April 30, 2022" ' న.రా ' 95 వ జయంతి నివాళి!"- సాం.శి - సౌజన్యం తో మీ కానమోకు కథావచనం లో వినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు! ఆ స్పూర్తి తోనే నండూరి రామ్మోహన రావు,గారి 95 వ జయంతి సందర్భంగా "న.రా 95 వజయంతి నివాళి!"- జీవిత విశేషాలను, సాంబశివరావు ముత్యాల, సౌజన్యం తో మీ కానమోకు స్వరం లో వినండి!....more11minPlay
April 30, 2022"ఆదరణ!"- కథ.రచన: డబుర ధనలక్ష్మి. సమకా లీన కథా సందేశం ,శీర్షిక గా,మీ కానమోకు కథా వచనంలో వినండి!.కానమోకు కథావచనం!. "సమకాలీన కథా సందేశం" శీర్షిక లో, డబుర ధనలక్ష్మి విరచిత కథ " ఆదరణ!" ను మీ కానమోకు స్వరం లో వినండి!....more19minPlay
April 30, 2022" జీవానికి బీజాలు విశ్వం నుంచే! "- ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు కథావచనం లో వినండి!.కానమోకు కథావచనం!.మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు! ఆ స్ఫూర్తితోనే ఈనాడు సౌజన్యం గా "జీవానికి బీజాలు విశ్వం నుంచే!"- అనే వైజ్ఞానిక సమాచారాన్ని మీ కానమోకు స్వరం లోవినండి !....more7minPlay
April 30, 2022"మారణహోమం సాగించిన బ్రిటీష్ పాలకులు!"- రా.వి.కే.చా.స.సౌ.ను మీ కానమోకు కథావచనం లో వినండి!.కానమోకు కథావచనం! మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు!.ఆ స్ఫూర్తి తోనే రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా ," మారణ హోమం సాగించిన బ్రిటీష్ పాలకులు!"- అనే చారిత్రక వాస్తవాలను మీ కానమోకు స్వరం లోవినండి !....more7minPlay
April 29, 2022"చారిత్రాత్మక లేఖ - మాజీ ఉన్నతాధికారులచే!" - ఎన్.వేణు ,స్పందన తో, మీ కానమోకు కథా వచనం లోవినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తి గా, " చారిత్రాత్మక లేఖ - మాజీ ఉన్నతాధికారులచే !" అనే దానిపై ఎన్.వేణు, స్పందన తో, మీ కానమోకు స్వరంలో వినండి!....more15minPlay
April 29, 2022"రక్త (పాత)పిపాసి 'బుస్సీ' !"- రా.వి.కే.చా.స.సౌ ను మీ కానమోకు కథావచనం లోవినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞాన కేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా "రక్త(పాత)పిపాసి ' బుస్సీ'!"అనే చారిత్రాత్మక దుర్మార్గ విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!....more9minPlay
April 28, 2022" ఉద్యోగుల పెన్షన్ పరిణామం!"- కె. కె.వి.ఎన్. విశ్లేషణ ను మీ కానమోకు కథావచనం లో వినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, కె. కె.వి.నాయుడు ,విర చిత ," ఉద్యోగుల పెన్షన్ పరిణామం!"- అనే చారిత్రక అవగాహన ను కలిగించే విషయాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!....more14minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.