కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం ,సౌజన్యంతో , " బెనారస్ హిందూ యూనివర్సిటీ - వ్యవస్థాపకుడు ఎం.ఎం.మాలవియ !" ,160 జన్మ దినోత్సవం డిసెంబర్ 25 ,సందర్భంగా , అప్పటి చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.