Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
December 24, 2021"వీర 'కాకాని' దశ విశిష్టతలు !"- డా. ఎన్. భాస్కరరావు. మీ కానమోకు కథావచనం లో వినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , డా.ఎన్. భాస్కరరావు, ప్రభుత్వ విధాన విశ్లేషకుడు. ఈయన , కాకాని వెంకటరత్నం 50 వ వర్ధంతి సంస్మరణ రచన గా " వీర ' కాకాని' దశ విశిష్టతలు !" ను నేటి తరానికి తెలియ చెయడానికి ప్రయత్నించ గా ,దానిని మీకానమోకు స్వరం లో వినండి !....more13minPlay
December 24, 2021" బ్రిటన్ , అమెరికా , ల ' ఉచ్చు' లో ట్రావెన్ కోర్ !"- రా.వి.కే. సౌజన్యం. మీ కానమోకు కథా వచనంలోవినండికానమోకు కథావచనం!. మోహన వచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞానకేంద్రం, సౌజన్యం తో, " బ్రిటన్, అమెరికా , ల , ' ఉచ్చు' లో ట్రావెన్ కోర్ !" - అనే చారిత్రక అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !....more8minPlay
December 23, 2021" అక్షర చక్రాల జీవనయానం - ఘండికోట శత జయంతి!" - డి.భారతీదేవి. మీ కానమోకు కథా వచనం లోవినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఘండికోట బ్రహ్మాజీ రావు శతజయంతి సందర్భంగా , డి.భారతీ దేవి విరచిత స్మారక ఘన నివాళి "అక్షర చక్రాల జీవనయానం- ఘండికోట శత జయంతి!" ని మీ కానమోకు స్వరం లో వినండి!....more8minPlay
December 23, 2021" విప్లవకారుడు 'రాస్ బిహారీ బోస్' !" - రా.వి.కే. సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి!.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞానకేంద్రం, సౌజన్యం తో " విప్లవకారుడు 'రా స్ బిహారీ బోస్' !" గురించిన చారిత్రక సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!....more8minPlay
December 22, 2021" అగ్నికన్య ' బీనాదాస్' !" - రా.వి.కే. సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , సౌజన్యంతో , " అగ్నికన్య 'బీనాదాస్' !" గురించిన చారిత్రక అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!....more8minPlay
December 22, 2021"Only One Set Of Parents To Dear Children !" - By Narayana Murty , C.E.O Infosys. Listen in కానమోకుకానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , నారాయణ మూర్తి, సి.ఈ.ఓ. ఇన్ఫో సిస్ , నేటి తరానికి ఒక హెచ్చరిక తో గూడిన సందేశాన్ని ఇస్తూ వ్రాసిన ఈ ఆంగ్ల అంశం " Only One Set Of Parents To Dear Children !" ను మీ కానమోకు స్వరం లో వినండి!....more8minPlay
December 22, 2021" సర్దుకున్నారా ?" అనే కధ - అజ్ఞాత రచయిత. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. " సమకాలీన కథా కనువిప్పు " శీర్షిక లో, ఈ కధ పేరు ను "సర్దుకున్నారా?. అంటున్న ఈ కథను ఎవరు వ్రాశారో తెలియదు. వాట్సాప్ గ్రూపుల్లో పంచబడినది. కనుక ఇది ఒక కనువిప్పును నేటి పెద్దతరం వారి హృదయాలకు తాకేట్లు ఉంటుందని తలుస్తూ మీ కానమోకు స్వరం లో శ్రోతలకు సంధానం చేస్తున్నాను !....more25minPlay
December 20, 2021" రాజ ద్రోహం నేరం గాంధీజీ పై !?"- రామోజీ విజ్ఞానకేంద్రం. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , సౌజన్య చారిత్రక సమాచారంగా "రాజ ద్రోహం నేరం గాంధీజీ పై !?" ను మీ కానమోకు స్వరంలో వినండి !....more8minPlay
December 19, 2021" శతాబ్ది కాల మరపురాని ' మహా జ్వాల ' !" - ఎన్. వేణుగోపాల్, కవనం ను మీ కానమోకు కథావచనం లోవినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, ఎన్. వేణుగోపాల్ , కవనం నుండి " శతాబ్ది కాల మరపురాని 'మహా జ్వాల' !" ను మీ కానమోకు స్వర ధార గా వినండి !....more31minPlay
December 19, 2021" ప్రిన్స్ ఎడ్వర్డ్ భారత పర్యటన పేలవం !"- రా.వి.కే. సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి !.కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు!. ఈ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞానకేంద్రం, సౌజన్య చరిత్ర " ప్రిన్స్ ఎడ్వర్డ్ భారత పర్యటన పేలవం !" గురించి మీ కానమోకు స్వర నివేదన వినండి!....more8minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.