కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే చంద్రశేఖర్ ఆజాద్ 90 వ వర్ధంతి ,స్మరణ లో భాగంగా " విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్!" - సనావుల్లా, జాతీయ సమాచార కార్యదర్శి, జన విజ్ఞాన వేదిక, చే సేకరణాయుత రచనను మీ కానమోకు స్వరంలో నివాళిగా వినండి !.