Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.... more
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.
November 05, 2019" శాస్త్రీయత తోనే నాగరికత అభివృధ్ధి " రచన ప్రొ. సి.సి.రాజేంద్రన్ ,శాస్త్రీయ భావ జాలం, మత విశ్వాసం , అనేవి రెండు విభిన్న సమాంతర మార్గాలు . హేతు బద్ధ మైన ప్రశ్నలను శాస్త్రం ఎప్పుడూ ఆహ్వానిస్తూనే ఉంటుంది!....more13minPlay
November 05, 2019" డెం ఝీ కారం ... జ్వర భద్రం !. " అని డా . ఎం.వి.రావు , ఫిజిషియన్ ,గారి వ్యాసము ను వినిపిస్తూ ...ఇప్పుడు ఎవరి నోట విన్నా డెంగీ ... డెంగీ .... డెంగీ ! దీని మీద అవగాహన పెంపొందించు కొని, ఎలాటి జాగ్రత్తలు , చికిత్స , తీసుకోవాలి ,అనే అంశం పై కధా వచనం శ్రోతలకు చైతన్యం కలిగిస్తూ ..కానమోకు....more14minPlay
November 03, 2019" మనసున ఉన్నది చెప్పాలనున్నది... " రచన వి.నాగరత్న.పరిమితి దాటిన ఏ లక్షణమైనా అవగుణమే !....more16minPlay
November 03, 2019" మనసు మరక " కధ . రచన రమ ఇరగ వరపు.రామోజీ ఫౌండేషన్ కధల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కధ " మనసు మరక " , రచన రమ ఇరగవరపు ....more16minPlay
November 03, 2019" కధా వచనం శ్రోతలారా ! దానం చేద్దాం రండి ! " అనే విషయాన్ని విందాం రండి !.సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అలవాటుగా ఉన్నవారు ఆత్మవిస్వాసంతో జీవిస్తారట ! దీర్ఘఆయుష్కులు అవుతారట! . వృద్ధాప్యంలోవచ్చే సమస్యలు తక్కువట!....more19minPlay
November 02, 2019" ప్రజా వేగు లే పాశు పతాలు " - డా. సిలువేరు హరినాధ్ , సెస్ రీసెర్చ్ అసిస్టెంట్.జాతీయ నిఘా అవగాహన వారోత్సవాలు సందర్భంగా డాక్టర్ సిలువేరు హరినాధ్ గారు వ్రాసిన వ్యాస ఆధార అంశాలు ఇవి ....more12minPlay
November 01, 2019" స్త్రీ " అనే ఈ కధ ను గంధం యాజ్ఞ్య వల్క్య శర్మ గారు వ్రాశారు. ఈ కధా కాలం 1962 .శ్రీ యాజ్ఞ్య వల్క్య శర్మ గారు ,ప్రఖ్యాత కధా రచయిత. స్త్రీ అనే ఈ కథను , వారి కధా సంకలనం సెలవయింది ... అనే దానినుండి తీసుకుని వినిపించ డమైనది "కానమోకు కథా వచనం " శ్రోతలకు ....more28minPlay
November 01, 2019" మరణం తన చివరి చరణం కానీయని కవి - అలిశెట్టి ప్రభాకర్ " అని ఎన్. వేణుగోపాల్ , విప్లవ రచయిత ." పరిచయాలు " అనే వ్యాస సంపుటిలో అలిశెట్టి ప్రభాకర్ కు అక్షర నివాళులు అర్పించి న ఎన్. వేణు గోపాల్ గారి వ్యాసాన్ని వినిపిస్తున్న ' కానమోకు ' ....more14minPlay
November 01, 2019" కణజాలం ను చిటికెలో అతికించే టేపు, 10 నిముషాల్లో కారుకు విద్యుత్ ఛార్జింగ్ " - జ్ఞాన నేత్రం లో ...కధా వచనం శ్రోతలకు జ్ఞాననేత్రం లో పరిశోధనల పరిచయం !....more7minPlay
October 30, 2019" ఈ దేశానికి ఒక హెచ్చరిక చేస్తున్న తోలేటి జగన్మోహన్ రావు " - నేడు హిట్లర్ గుర్తు కొస్తున్నాడు!.జర్మ న్లు ఆర్యన్లు !. ఆ జాతి ప్రపంచ దేశాల ఇతర జాతులకన్నా మిన్న అనే జాత్యహంకార మత్తులో ముంచిన నియంత హిట్లర్ నేడు ఎందుకో గుర్తొస్తున్నాడు ఈ దేశంలో నేడు !....more13minPlay
FAQs about KaNaMoKu:How many episodes does KaNaMoKu have?The podcast currently has 3,016 episodes available.