Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
FAQs about KathaSamputi (కథాసంపుటి):How many episodes does KathaSamputi (కథాసంపుటి) have?The podcast currently has 1,717 episodes available.
April 05, 2021కూడనివి (Sumathi Padyam-Koodanivi)మంచితనం తో స్నేహంగా వుండాలి. పగ వలదెవ్వరితోడనువగవంగా వలదు లేమి వచ్చిన పిదపన్దెగవాడ వలదు సభలనుమగువకు మన సియ్యవలదు మహిలో సుమతీ !...more3minPlay
April 04, 2021దుస్సంగతి(Sumathi Padyam-Dussangati)చెడు స్నేహం చేయటం , అప్పు చేయటం పనికిరాదు. కాదుసుమీ దుస్సంగతి;పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్; వాదుసుమీ అప్పిచ్చుట;లేదుసుమీ సతుల వలపు లేశము సుమతీ !...more5minPlay
April 03, 2021ముఖ్యమైనవి(Sumathi Padyam-Mukhyamainaviమంచి నడవడిక , ఆరోగ్యం ముఖ్యమైనవి.కప్పకు నొరగాలైననుసర్పమునకు రోగమైన సతి తులువైనన్ముప్పున దరిద్రుడైననుతప్పదు మఱి దుఃఖమగుట తథ్యము సుమతీ !...more4minPlay
April 02, 2021నడత(Sumathi Padyam-Nadata)సమయాన్ని బట్టి నడుచుకోవాలి ఓడల బండ్లును వచ్చునుఓడలు నా బండ్లమీద నొప్పుగ వచ్చున్ఓడలు బండ్లును వలెనేవాడంబడుఁ గులిమి లేమి వసుధను సుమతీ !...more4minPlay
April 01, 2021విజ్ఞత(Sumathi Padyam-Vignata)విజ్ఞత తో ప్రవర్తించాలి.ఒల్లని సతి, నొల్లని పతి,నొల్లని చెలికాని విడువ నొల్లని వాఁడేగొల్లండుకాక, ధరలోగొల్లండును గొల్లడౌనె గుణమున సుమతీ !...more4minPlay
March 31, 2021తప్పులు(Sumathi Padyam - Tappulu)ఎదుటి వారిలో ఎప్పుడూ తప్పులు ఎంచ కూడదుఎప్పుడు దప్పులు వెదకెడునప్పురుషుని గొల్వగూడ, దది యెట్లన్నన్సప్పంబు పడగ నీడనుగప్ప వసించిన విధంబు గదరా సుమతీ !...more3minPlay
March 30, 2021దుర్జనులు(Sumathi Padyam-Durjanulu)దుర్జనుల తో స్నేహం చేయరాదు ఉపమింప మొదలు తియ్యనకపటం బెడ నెడను జెఱకు కైవడినే పోనెపములు వెదుకును గడపటఁగపటపు దుర్జాతి పొందుగదరా సుమతీ !...more4minPlay
March 29, 2021మంచిమాట(Sumathi Padyam - Manchi Mata)అందరి బాగు కోరుతూ మంచి మాటలు చెప్పాలి శ్రీరాముని దయచేతనునారూఢిగా సకల జనులు నౌరా యనఁగాధారాళమైన నీతులునోరూరఁగ జవులు పుట్ట నుడివెద సుమతి !...more3minPlay
FAQs about KathaSamputi (కథాసంపుటి):How many episodes does KathaSamputi (కథాసంపుటి) have?The podcast currently has 1,717 episodes available.