Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
FAQs about KathaSamputi (కథాసంపుటి):How many episodes does KathaSamputi (కథాసంపుటి) have?The podcast currently has 1,717 episodes available.
March 11, 2021ఫలితం(Vemana Padyam-Phalitam)నిజాయితీగా శ్రమ పడేవారికి మంచి ఫలితం వుంటుంది.మాటలాడనేర్చి మనసు రాజిలజేసిపరగ బ్రియము చెప్పి బడలకున్ననొకరిచేతి సొమ్ము లూరక వచ్చునావిశ్వదాభిరామ వినుర వేమ....more5minPlay
March 10, 2021మనసు(Vemana Padyam-Manasu)ఎదుటి వారి మనసు నొప్పించకూడదు. ఇనుము విరిగెనేని యినుమూరు ముమ్మారుకాచి యతుకవచ్చు గ్రమముగానుమనసు విరిగెనేని మరిచేర్చరాదయావిశ్వదాభిరామ వినుర వేమ....more4minPlay
March 09, 2021కానివాడు(Vemana Padyam-Kanivadu)చెడ్డ వారితో స్నేహం చేయటం తెలివితక్కువ పని. కానివాని చేత గాసువీసం బిచ్చివెంట దిరుగువాడే వెఱ్ఱివాడుపిల్లితిన్న కోడి పిలిచిన పలుకునావిశ్వదాభిరామ వినుర వేమ....more3minPlay
March 08, 2021చెడు(Vemana Padyam-Chedu)ఎప్పుడూ ఎదుటి వారి మంచినే కోరాలి. ఒకరి చెఱచెద మని యుల్లమం దెంతురుతమదు చేటెఱుగని ధరను నరులుతమ్ము జెఱుచువాడు దైవంబు గాదొకోవిశ్వదాభిరామ వినుర వేమ....more3minPlay
March 07, 2021తప్పు(Vemana Padyam-Tappu)ఇతరుల తప్పులను లెక్క పెట్టకూడదు.తనకు గల్గు పెక్కు తప్పులు నుండురాఓగు నేరమెంచు నొరుల గాంచిచక్కిలంబు గాంచి జంతిక నగినట్లువిశ్వదాభిరామ వినుర వేమ....more3minPlay
March 06, 2021భోగభాగ్యాలు(Vemana Padyam-Bhogabhagyalu)అస్థిరమైన (నిలకడ) వాటిమీద వ్యామోహం (దురాశ) కూడదు . అలను బుగ్గపుట్టినప్పుడె క్షయమౌను గలల గాంచు లక్ష్మి గనుటలేదు ఇలను భోగభాగ్య మితీరు గాదొకో విశ్వదాభిరామ వినుర వేమ....more4minPlay
March 05, 2021అతి(Vemana Padyam-Ati)అతిగా దేనినీ కోర కూడదుఆశ కోసివేసి యనలంబు చల్లార్చి గోచి బిగియ గట్టి గుట్టు దెలిసి నిలిచినట్టి వాడేనే రా యోగి ఎందైనావిశ్వదాభిరామ వినుర వేమ...more3minPlay
March 04, 2021కల్ల(Vemana Padyam-Kalla)నేరం చేసినవారు దేవుని దృష్టి నుండి తప్పించుకోలేరు. కల్లకల్ల నిజము లెల్ల గరకంఠు డెరుగునునీరు పల్ల మెరుగు నిజముగానుతల్లి దానెరుగును దనయుని జన్మంబువిశ్వదాభిరామ వినుర వేమ....more4minPlay
March 03, 2021పట్టుదల(Vemana Padyam-Pattudala)చేయాలనుకున్న ఏ మంచిపని అయినా మధ్యలో విడువరాదు పట్టు బట్టరాదు పట్టి విడువరాదుపట్టెనేని బిగియ పట్ట వలయుబట్టు విడుట కన్న బరగ జచ్చుట మేలువిశ్వదాభిరామ వినుర వేమా....more3minPlay
March 02, 2021ఉప్పు-అప్పు(Vemana Padyam- Uppu-Appu)అప్పులు చేయరాదుఉప్పులేని కూర యూనంబు రుచులకుబప్పు లేని తిండి ఫలములేదుఅప్పు లేనివాడె యధిక సంపన్నుడువిశ్వదాభిరామ వినుర వేమ....more3minPlay
FAQs about KathaSamputi (కథాసంపుటి):How many episodes does KathaSamputi (కథాసంపుటి) have?The podcast currently has 1,717 episodes available.