Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
FAQs about KathaSamputi (కథాసంపుటి):How many episodes does KathaSamputi (కథాసంపుటి) have?The podcast currently has 1,717 episodes available.
March 01, 2021శుభ్రత(Vemana Padyam-Subhrata)ఎటువంటి వారైనా ఎప్పుడూ పరిశుభ్రంగా వుండాలిమైలకొక తోడ మాసిన తలతోడఓడలు మురికితోడ నుండెనేనిఅగ్రకులజుడైన నట్టిట్టు పిల్వరువిశ్వదాభిరామ వినుర వేమ...more3minPlay
February 28, 2021దురాశ(Vemana Padyam-Durasa)మితి మీరిన ఆశ పనికిరాదునీళ్లలోన మీను నేర మాంసమాసించి గాలమందు జిక్కు కరణి భువిని ఆశ దగిలి నరుడు నాలాగు చెడిపోవు విశ్వదాభిరామ వినుర వేమ....more3minPlay
February 27, 2021దుష్ట బుద్ధి(Vemana Padyam-DushtaBuddhi)దుష్ట బుద్ధి కలవారిని మార్చటం చాలా కష్టం. పాలు పంచదార పాపర పండ్లలోఁజాలఁబోసి వండ జవికిరాదుకుటిల మానవులకు గుణమేల గల్గురావిశ్వదాభిరామ వినుర వేమ....more2minPlay
February 26, 2021పుణ్యం-పాపం(Vemana Padyam-Punyam-Papam)మంచిని ఆశ్రయించాలి. రాముఁ డొకఁడు పుట్టి రవికుల మీడేర్చెకురుపతి జనియించి కులము జెఱిచెఇలను బుణ్యపాప మీలాగు గాదొకోవిశ్వదాభిరామ వినుర వేమ....more3minPlay
February 25, 2021గురువు(Vemana Padyam-Guruvu)మంచివారిని అనుసరించాలి. మృగ మదంబు చుడా మీడా నల్లగా నుండుపరిఢవిల్లు దాని పరిమళంబు గురువులైనా వారి గుణము లీలాగురావిశ్వదాభిరామ వినుర వేమా...more3minPlay
February 24, 2021గౌరవం (Vemana Padyam-Gauravam)తల్లి తండ్రులను, గురువును గౌరవించాలి. అన్నిదానములను అన్నదానమే గొప్పకన్నవారి కంటే ఘనులు లేరుఎన్న గురువు కంటే ఎక్కువ లేరయావిశ్వదాభిరామ వినుర వేమ....more3minPlay
February 23, 2021నష్టం(Vemana Padyam-Nashtam)విపరీతమైన ఆశ నష్టాన్ని కలిగిస్తుందిఆశ పాపజాతి యన్నింటికంటెనుఆశ చేత యతులు మోసపోరెచూచి విడుచువారె శుద్దాత్ములెందైనవిశ్వదాభిరామ వినురవేమ....more4minPlay
February 22, 2021శాశ్వతం(Vemana Padyam-Saswatham)ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదుతను వ దెవరి సోమ్ము తనదని పోషించుద్రవ్య మెవరిసోమ్ము దాచుకొనఁగప్రాణ మెవరిసొమ్ము పారిపోక నిల్వవిశ్వదాభిరామ వినుర వేమ....more3minPlay
February 21, 2021ఆశ(Vemana Padyam-Aasa)ఆశలను అదుపులో ఉంచుకోవాలి .ఆశచేత మనుజులాయువు గలనాళ్లుతిరుగుచుందురు భ్రమ త్రిప్పలేకమురికిభాండమందు ముసరు నీగల భంగివిశ్వదాభిరామ వినుర వేమ....more3minPlay
February 20, 2021కొరగానివాడు(Vemana Padyam-Koraganivadu)సాటి మనిషికి సహాయం చేయలేని మనిషి కొరగాని వాడుపెట్టిపోయ లేని వట్టి నరులు భూమిఁబుట్టనేని వారు గిట్టనేమి?బుట్టలోనఁ జెదలు పుట్టవా గిట్టవా?విశ్వదాభిరామ వినుర వేమ....more2minPlay
FAQs about KathaSamputi (కథాసంపుటి):How many episodes does KathaSamputi (కథాసంపుటి) have?The podcast currently has 1,717 episodes available.