Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
FAQs about KathaSamputi (కథాసంపుటి):How many episodes does KathaSamputi (కథాసంపుటి) have?The podcast currently has 1,717 episodes available.
February 19, 2021విద్య(Vemana Padyam-Vidya)విద్య మనుషులకి ఎంతో అవసరమైనది .విద్యలేనివాఁడు విద్యాధికులచెంతనుండినంత బండితుండు కాడుకొలని హంసలకడ గొక్కెర యున్నట్లువిశ్వదాభిరామ వినుర వేమ...more3minPlay
February 18, 2021ఖలుడు(Vemana Padyam-Khaludu)దుష్టబుద్ధి గలవారికి దూరంగా వుండాలిపాముకన్న లేదు పాపిష్టి జీవంబుఅట్టిపాము చెప్పినట్టే వినునుఖలుని గుణము మాన్పు ఘను లెవ్వరును లేరువిశ్వదాభిరామ వినుర వేమ....more2minPlay
February 17, 2021స్థానబలిమి(Vemana Padyam-SthaanaBalimi)మన శక్తి అన్ని చోట్ల పనికిరాదు.నీళ్లలోన మొసలి నిగిడి యేనుగు బట్టుబయట కుక్క చేత భంగపడునుస్థానబలిమి కాని తన బల్మి కాదయావిశ్వదాభిరామ వినుర వేమ....more2minPlay
February 16, 2021చెడు బుద్ధి(Vemana Padyam-Chedu Buddhi)చెడు బుద్ధి కలవారికి ఏ పనీ అప్పగించ రాదు ముష్టి వేపచెట్లు మొదలంట ప్రజలకుపరగ మూలికలకు బనికివచ్చు,నిర్దయాత్మకుండు నీచుఁ డెందున కౌనువిశ్వదాభిరామ వినుర వేమ....more4minPlay
February 15, 2021నింద (Vemana Padyam-Ninda)చెడు ప్రదేశాలకు వెళ్ళకూడదుపాల నీడిగింట గ్రోలుచునుండెనామనుజులెల్ల గూడి మద్యమండ్రునిలువఁ దగనిచోట నిలువ నిందలు వచ్చువిశ్వదాభిరామ వినుర వేమ....more3minPlay
February 14, 2021నేర్పరి(Vemana Padyam-Nerpari)తన స్థానమును వదలినచో నెంత నేర్పరియు పనికిమాలినవాడగును.నీళ్ల మీద నోడ నిగిడి తిన్నగ బ్రాకుబయట మూరెడైనఁ బారలేదునెలవు దప్పుచోట నేర్పరి కొరగాడువిశ్వదాభిరామ వినుర వేమ....more2minPlay
February 13, 2021దుష్ప్రవర్తన(Vemana Padyam-Dushpravarthana)దుష్ప్రవర్తన గలవారికి మంచి విలువ తెలియదు.వేము పాలువోసి ప్రేమతో బెంచినచేదు విరిగి తీపు జెందబోదుఓగు నోగెగాక యుచితజ్ఞు డెటులౌనువిశ్వదాభిరామ వినుర వేమ....more2minPlay
February 12, 2021కోరిక(Vemana Padyam-Korika)దేనిని ఎక్కువగా కోర కూడదు ఏమి గొంచు వచ్చె ఏమి తాగొనిపోవుపుట్టువేళ నరుడు గిట్టువేళధనము లెచటి కేగు దా నెచ్చటకినేగువిశ్వదాభిరామ వినుర వేమ....more2minPlay
February 11, 2021మంచి-చెడు(Vemana-Manchi Chedu)మంచి చెడులు తెలుసుకుని ప్రవర్తించాలి.కనియు గానకుండు కదలింపడా నోరువినియ వినకయుండు విస్మయమునసంపదగలవాని సన్నిపాతంబదివిశ్వదాభిరామ వినుర వేమ....more3minPlay
February 10, 2021ధనము(Sumathi Padyam-Dhanamu)మనకెంత ప్రప్తమో అంతే లభిస్తుందిధనపతి సఖుండై యుండియునెనయంగా శివుఁడు భిక్ష మెత్తంగ వలసెన్దానవారి కెంత గలిగినన్దన భాగ్యమె తనకుగాక తథ్యము సుమతీ !...more2minPlay
FAQs about KathaSamputi (కథాసంపుటి):How many episodes does KathaSamputi (కథాసంపుటి) have?The podcast currently has 1,717 episodes available.