Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
FAQs about KathaSamputi (కథాసంపుటి):How many episodes does KathaSamputi (కథాసంపుటి) have?The podcast currently has 1,717 episodes available.
January 30, 2021శ్రమ (Sumathi Padyam-Srama)ఏ పని అయినా నెమ్మదిగా , ఓర్పుతో చేయాలి.తడ వోర్వక యొడ లోర్వకకడువేగం బడచి పడిన గార్యంబగునేతడ వోర్చిన నొడ లోర్చినఁజెడిపోయిన కార్యమెల్లఁ జేకురు సుమతీ !...more3minPlay
January 29, 2021ఆభరణం(Sumathi Padyam-Aabharanam)మంచి నడవడిక కలిగి వుండాలిచేతులకుఁ దొడవు దానముభూతల నాథులకుఁ దొడవు బొంకమి ధరలోనీతియ తొడ వెవ్వారికినాతికి మానంబు తొడవు నయముగ సుమతీ !...more4minPlay
January 28, 2021చుట్టము (Sumathi Padyam-Chuttamu)అవసరం కోసం స్నేహం , బంధుత్వం కలిపే వారిని నమ్మరాదుచుట్టములు గానివారలుచుట్టములము నీ కటంచు సొంపు దలిర్పన్నెట్టుకొని యాశ్రయింతురుగట్టిగ ద్రవ్యంబు గఱుగునఁ గదరా సుమతీ !...more3minPlay
January 27, 2021గడిచిపోయినది(Sumathi Payam-Gadichipoyinadi)తెలివిగా , జాగ్రత్తగా వుండాలి. చింతింపకు గడచినపనికింతులు వలతు రని నమ్మ కెంతయు మదిలోనంతఃపుర కాంతలతోమంతనములు మాను మిదియు మతముర సుమతీ !...more3minPlay
January 26, 2021పరిస్థితి(Sumathi Padyam-Paristhiti)సమయానికి తగినట్టు , ప్రేమతో , భయపెట్టో పనులు చేయించుకోవాలి.నయమునఁ బాలును ద్రావరుభయమున విషమైనగాని భక్షింతురుగానయ మెంత దోసకారియొభయమే చూపంగవలయు బాగుగ సుమతీ !...more3minPlay
January 25, 2021పని (Sumathi Padyam-Pani)ఎవరు చేసే పనులు వారే చేయాలి ,ఇంకొకరు చేయరాదు.నరపతులు మేర దప్పినదిర మొప్పఁగ విధవ యింట దీర్పరి యైనన్గరణము వైదికుఁ డైననుమరణాంతకమౌనుగాని మానదు సుమతీ !...more4minPlay
January 24, 2021నిర్ణయం(Sumathi Padyam-Nirnayam)ఎవరేది చెప్పినా చెప్పినా వెంటనే నిర్ణయం చేయకుండా విచారణ చేయాలి.దగ్గర కొండెము చెప్పెడుప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుఁడై మఱి తానెగ్గు ప్రజ కాచరించుటబొగ్గులకై కల్పతరువుఁ బొడుచుట సుమతీ !...more4minPlay
January 23, 2021సమయం(Sumathi Padyam-Samayam)సమయానికి తగినట్టు మంచి మాటలు మాట్లాడాలి.ఎప్పటి కెయ్యది ప్రస్తుతమప్పటి కా మాటలాడి యన్యుల మనముల్నొప్పింపక, తానొవ్వక,తప్పించుక తిరుగువాఁడు ధన్యుడు సుమతీ !...more2minPlay
January 22, 2021సంపద(Sumathi Padyam-Sampada)డబ్బు చూసి మనతో స్నేహం చేసేవారిని నమ్మరాదు.ఎప్పుడు సంపద గలిగిననప్పుడు బంధువులు వత్తు రది యెట్లన్నన్దెప్పలుగఁ జెరువు నిండినగప్పలు పదివేలు చేరు గదరా సుమతీ !...more2minPlay
January 21, 2021నడవడిక (Vemana Padyam-Nadavadika)మంచి నడవడిక కలిగి వుండాలికులములోన నొకఁడు గుణవంతుఁ డుండినకులము వెలయు వాని గుణముచేతవెలయు వనములోన మలయజం బున్నట్టువిశ్వదాభిరామ వినుర వేమ....more2minPlay
FAQs about KathaSamputi (కథాసంపుటి):How many episodes does KathaSamputi (కథాసంపుటి) have?The podcast currently has 1,717 episodes available.