Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
FAQs about KathaSamputi (కథాసంపుటి):How many episodes does KathaSamputi (కథాసంపుటి) have?The podcast currently has 1,717 episodes available.
January 20, 2021అందం(Vemana Padyam-Andam)అందం చూసి మోసపోకూడదుమిరెపుగింజ చూడ మీద నల్లగనుండుకొరికి లోనచూడ జుఱుకుమనునుసజ్జను లగువారి సారమిట్లుండురావిశ్వదాభిరామ వినుర వేమ....more2minPlay
January 19, 2021చెడుస్నేహం(Vemana Padyam-Chedusneham)చెడ్డ వారితో స్నేహం ప్రమాదం.వేఱు పురుగు చేరి వృక్షంబు జెఱుచునుచీడపురుగు చేరి చెట్టు జెఱుచుకుత్సితుందు చేరి గుణవంతుఁ జెఱుచురావిశ్వదాభిరామ వినుర వేమ....more2minPlay
January 18, 2021ప్రవర్తన (Vemana Padyam - Pravarthana)మంచి ప్రవర్తన కలిగి వుండాలిపూజకన్న నెంచ బుద్ధి నిదానంబుమాటకన్న నెంచ మనసు దృఢముకులముకన్న మిగుల గుణము ప్రధానంబువిశ్వదాభిరామ వినుర వేమ....more3minPlay
January 17, 2021గౌరవం (Sumathi Padyam-Gauravam)సమాజంలో గౌరవంగా జీవించాలి.కారణము లేని నగవునుబేరణము లేని లేమ పృథివీస్థలిలోఁబూరణము లేని బూరెయువీరనము లేని పెండ్లి వృథరా సుమతీ !...more3minPlay
January 16, 2021ఆడవారు (Sumathi Padyam-Aadavaru)ఆడవారి పట్ల గౌరవం కలిగి వుండాలి.కులకాంతతోడ నెప్పుడుగలహింపకు పట్టితప్పు ఘటియింపకుమీకలకంఠకంఠి కన్నీరొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ !...more2minPlay
January 15, 2021కోపము (Vemana Padyam-Kopam)కోపం అన్ని విధాలుగా నష్టాన్ని కలిగిస్తుంది .కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి.కోపమున ఘనత కొంచెమై పోవునుకోపమునను మిగుల గోడు గలుగుకోప మడచె నేని కోరిక లీడేరువిశ్వదాభిరామ వినుర వేమ....more2minPlay
January 14, 2021వ్యర్థమైన ఆలోచనలు (Vemana Padyam - Vyardha Alochana)వ్యర్థమైన ఆలోచనలు ,పనులు చేయరాదు.గూబ చేర గురము గునిసిపాడుగ బెట్టివెళ్లిపోదు రెంత వెర్రివారొగూబ గురము లేమి కూర్చురా కర్మంబువిశ్వదాభిరామ వినుర వేమ....more3minPlay
January 13, 2021నడవడిక (Sumathi Padyam-Nadavadika)మంచి నడవడిక కలిగి వుండాలి.కాదుసుమీ దుస్సంగతి;పోదుసుమీ కీర్తికాంత పొందిన పిదపన్;వాదుసుమీ అప్పిచ్చుట;లేదుసుమీ సతుల వలపు లేశము సుమతీ !...more5minPlay
January 12, 2021స్వభావము (Sumathi Padyam - Swabhavamu)మన స్వభావాన్ని మార్చుకో కూడదు.కరణము సాదై యున్ననుగరి మద ముడిగినను బాము గఱవక యున్నన్ధరఁ దేలు మీటకున్ననుగర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ !...more5minPlay
January 11, 2021ఆలోచన (Sumathi Padyam - Alochana)ఆలోచన లేని తొందర పనుల వల్ల నష్టం జరుగుతుంది.కరణముల ననుసరింపకవిరసంబునఁ దిన్నతిండి వికటించుఁజుమీ,యిరుసునఁ గందెన బెట్టకపరమేశ్వరు బండియైనఁ బాఱదు సుమతీ....more6minPlay
FAQs about KathaSamputi (కథాసంపుటి):How many episodes does KathaSamputi (కథాసంపుటి) have?The podcast currently has 1,717 episodes available.