Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
FAQs about KathaSamputi (కథాసంపుటి):How many episodes does KathaSamputi (కథాసంపుటి) have?The podcast currently has 1,717 episodes available.
January 10, 2021గొప్పతనము (Vemana Padyam-Goppatanam)వీలుగాని చోట తగ్గి వుండటం ఏమి తప్పు కాదు.అనువుగాని చోట నధికులమనరాదుకొంచెమయిన నదియు గొదువగాదుకొండ యద్దమందు గొంచమై యుండదావిశ్వదాభిరామ వినుర వేమ....more3minPlay
January 09, 2021వ్యర్థము(Vemana Padyam - Vyardham)ఓర్పు ,మంచి నడవడి లేని చదువు వ్యర్థంఓర్పులేని భార్య యున్న ఫలంబేమిబుద్ధిలేని బిడ్డ పుట్టి యేమిసద్గుణంబు లేని చదువది యేలరావిశ్వదాభిరామ వినుర వేమ....more2minPlay
January 08, 2021మంచి మాటలు (Sumathi Padyam - Manchi Matalu)మంచిమాటలు ఎవరు చెప్పినా వినాలి.ఏఱకుమీ కసుగాయలుదూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీపాఱకుమీ రణమందునమీఱకుమీ గురువులాజ్ఞ మేదిమి సుమతీ !...more5minPlay
January 07, 2021ముందు చూపు (Sumathi Padyam -Mundu Choopu)ముందు చూపు లేకపోతే జీవితంలో దుఃఖమూ , కష్టాలు తప్పవుకప్పకు నొరగాలైననుసర్పమునకు రోగమైన సతి తులువైనన్ముప్పున దరిద్రుడైననుతప్పదు మఱి దుఃఖమగుట తథ్యము సుమతీ !...more5minPlay
January 06, 2021దాత (Vemana Padyam - Datha)పరులకు సహాయపడే వారు దాతలు.కుక్క గోవుగాదు కుందేలు పులిగాదుదోమ గజము గాదు దొడ్డదైనలోభి దాతగాడు లోకంబు లోపలవిశ్వదాభిరామ వినుర వేమ....more4minPlay
January 05, 2021హద్దు (Sumathi Padyam - Kamalamulu)ఎవరిదగ్గరనైన సరే హద్దులు దాటరాదు.కమలములు నీట బాసినఁగమలాప్తుని రశ్మి సోఁకి కమలిని భంగిన్దమతమ నెలవులు దప్పినదమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ !...more3minPlay
January 04, 2021సమయము (Vemana Padyam - Samayamu)సమయానికి అనుకూలంగా జీవించాలి.కంకుభట్టనంగా కాషాయములు గట్టికొలిచె ధర్మరాజు కోరి విరటుకాలకర్మగతులు కనిపెట్టవలెనయావిశ్వదాభిరామ వినుర వేమ....more3minPlay
January 03, 2021ఎరుక (Vemana Padyam - Eruka)తప్పులెన్నువారు తండోప తండంబులుర్విజనులకెల్ల నుండు దప్పుతప్పులెన్నువారు తమతప్పులెరుగరువిశ్వదాభిరామ వినురవేమ....more4minPlay
January 02, 2021కథాసంపుటి రెండవ జన్మదినం (Kathasamputi 2nd Birthday)కథాసంపుటి రెండవ జన్మదినం...more2minPlay
January 02, 2021సాధన (Vemana Padyam - Sadhana)అనగ ననగ రాగ మతిశయిల్లుచునుండుదినగదినగ వేము తియ్యగనుండుసాధనమునపనులు సమకూరు ధరలోనవిశ్వదాభిరామ వినురవేమ....more3minPlay
FAQs about KathaSamputi (కథాసంపుటి):How many episodes does KathaSamputi (కథాసంపుటి) have?The podcast currently has 1,717 episodes available.