Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
FAQs about KathaSamputi (కథాసంపుటి):How many episodes does KathaSamputi (కథాసంపుటి) have?The podcast currently has 1,717 episodes available.
February 09, 2021కూడని పనులు(Sumathi Padyam - Koodani Panulu)చెడు ఆలోచనలు , పనులు చేయరాదునడవకుమీ తెరు వొక్కటగుడువకుమీ శత్రునింట గూరిమి తోడన్ముడువకుమీ పర ధనములనుడువకుమీ యొరుల మనసు నొవ్వఁగా సుమతీ !...more2minPlay
February 08, 2021మూర్ఖులు(Sumathi Padyam-Moorkhulu)మూర్ఖులకు ఏమి చెప్పినా , చేసినా వ్యర్థమునవరస భావాలంకృతకవితాగోష్ఠియును మధుర గానంబును దానవివేకి కెంత జెప్పినఁజెవిటికి శంఖూదినట్లు సిద్ధము సుమతీ !...more3minPlay
February 07, 2021ఆలోచన(sumathi Padyam-Aalochana)మంచి చెడు ఆలోచించని వారికి దూరంగా వుండాలి.రా పొమ్మని పిలువని యాభూపాలునిఁ గొల్వ భుక్తి ముక్తులు గలవే ?దీపంబు లేని యింటనుజేపడి కీళ్ళడనట్లు సిద్ధము సుమతీ !...more3minPlay
February 06, 2021ఐకమత్యము(Vemana Padyam-Aikamatyamu)ఐకమత్యమే మహా బలము.ఐదు వేళ్లు బలిమి హస్తంబు పనిచేయునం దొకండు విడ్డ పొందు చెడునుస్వీయుడొకడు విడిన జెడుకదా పనిబల్మివిశ్వదాభిరామ వినుర వేమ!...more3minPlay
February 05, 2021మంచి మనసు(Vemana Padyam-Manchi Manasu)మంచి మనసు , మంచి ఆలోచనలు కలిగి వుండాలి.చిత్తశుద్ధి గల్గి చేసిన పుణ్యంబుకొంచెమైన నదియు కొదువ గాదువిత్తనంబు మర్రివృక్షంబునకు నెంత?విశ్వదాభిరామ వినుర వేమా....more2minPlay
February 04, 2021వివేకం(Vemana Padyam-Vivekam)వివేకం తో గొప్ప బుద్ధి కలిగి వుండాలి.గంగ పాఱు నెపుడు కదలని గతితోడముఱికివాగు పాఱు మ్రోతతోడపెద్ద పిన్నతనము పేరిమి యీలాగువిశ్వదాభిరామ వినుర వేమ....more3minPlay
February 03, 2021అహంకారం(Vemana Padyam-Ahamkaram)నాది, నేను అనే అహంకారం పనికి రాదు.చెట్టుచేమగొట్టి చుట్టు గోడలుబెట్టిఇట్టునట్టు పెద్ద యిల్లు గట్టిమిట్టి పడును నరుడు మీది చేటెరుగకవిశ్వదాభిరామ వినుర వేమ....more4minPlay
February 02, 2021స్వార్థం(Sumathi Padyam-Swartham)మనిషికి "నేనే" నా వల్లనే అనే గర్వం కూడదు.తన కలిమి యింద్ర భోగముతన లేమియె సర్వలోక దారిద్ర్యంబున్దన చావు జగత్ప్రళయముతను వలచిన యదియె రంభ తథ్యము సుమతీ !...more4minPlay
February 01, 2021స్వభావం (Sumathi Padyam-Swabhavam)మంచి స్వభావం వుండాలి , చెడు స్నేహం చేయరాదు.రూపించి పలికి బొంకకుప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలోఁగోపించు రాజు గొల్వకుపాపపు దేశంబు సొరకు పదిలము సుమతీ !...more4minPlay
January 31, 2021గొప్పలు (Sumathi Padyam-Goppalu)మన గురించి మనం గొప్పలు చెప్పరాదు.తన యూరి తపసితనమునుతన పుత్త్రుని విద్య పెంపుఁ దన పతి రూపున్దన పెరటి చెట్టు మందునుమనసున వర్ణింప రెట్టి మనుజులు సుమతీ !...more4minPlay
FAQs about KathaSamputi (కథాసంపుటి):How many episodes does KathaSamputi (కథాసంపుటి) have?The podcast currently has 1,717 episodes available.