Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
FAQs about KathaSamputi (కథాసంపుటి):How many episodes does KathaSamputi (కథాసంపుటి) have?The podcast currently has 1,717 episodes available.
March 21, 2021మాటలు(Vemana Padyam-Maatalu)తొందరపడి ఎవరినీ మాటలు అనకూడదు.నిండునదులు పారు నిలిచి గంభీరమై వెఱ్ఱి వాగు పారు వేగ బోర్లిఅల్పుడాడు రీతి నధికుండు నాడునా?విశ్వదాభిరామ వినుర వేమ....more3minPlay
March 20, 2021భవిష్యత్తు(Vemana Padyam - Bhavishyattu)భవిష్యత్తు గురించి తెలియని విషయాలు మాట్లాడకూడదు. వాన రాకడయును బ్రాణంబు పోకడకానబడ దదెంత ఘనునికైనగానబడినమీద గలియెట్లు నడచురావిశ్వదాభిరామ వినుర వేమ....more2minPlay
March 19, 2021కీడు(Vemana Padyam-Keedu)శత్రువుకైన సరే మనం చెడు చేయరాదు. చంపదగిన యట్టి శత్రువు తనచేతజిక్కెనేని కీడు సేయరాదుపొసగ మేలు చేసి పొమ్మనుటే చాలువిశ్వదాభిరామ వినుర వేమ....more2minPlay
March 18, 2021పంతం(Vemana Padyam - Pantam)తగిన బలం, శక్తి లేనప్పుడు పట్టుదలకు పోరాదు.చిక్కియున్న వేళ సింహంబు నైననుబక్క కుక్క కరచి బాధచేయుబలిమిలేని వేళ బంతంబు చెల్లదువిశ్వదాభిరామ వినుర వేమ....more4minPlay
March 17, 2021మంచి-చెడు(Vemana-Manchi-Chedu)చెడ్డ వారి స్నేహం వలన ఎటువంటి లాభం లేదు.ఇచ్చువాని యొద్ద నీయనివా డున్నజచ్చుగాని యీవి సాగనీడుకల్పతరువు క్రింద గచ్ఛ చెట్టున్నట్లువిశ్వదాభిరామ వినుర వేమ...more2minPlay
March 16, 2021పిసినారి(Vemana Padyam-Pisinari)పిసినారి తనం తో దాచిన డబ్బు దొంగల పాలవుతుందిధనము కూడబెట్టి దానంబు చేయకతాను దినక లెస్స దాచుకొనగతేనెటీగ గూర్చి తెరువరి కియ్యదావిశ్వదాభిరామ వినుర వేమ....more3minPlay
March 15, 2021దానం(Vemana Padyam-Danam)స్వార్థం లేకుండా చేసే దానం చాలా మంచిది. అరయ నాస్తియనక యడ్డుమాటాడకతట్టువడక మదిని తన్నుకోకతనదిగా దనుకొని తా బెట్టునదె పెట్టువిశ్వదాభిరామ వినుర వేమ....more2minPlay
March 14, 2021దయ(Vemana Padyam-Daya)ఎదుటి వారి పట్ల దయతో మంచితనం తో వుండాలి.పరగ రాతిగుండు పగులగొట్టగ వచ్చుకొండ లన్ని బిండి గొట్టవచ్చుకఠినచిత్తు మనసు కరిగింపగారాదువిశ్వదాభిరామ వినుర వేమ....more3minPlay
March 13, 2021ముచ్చు(Vemana Padyam-Muchu)చెడు అలవాట్లు వుండకూడదుముచ్చు గుడికిబోయి ముడివిప్పనేగానిపొసగ స్వామిజూచి మ్రొక్కడతడుకుక్క యిల్లుసొచ్చి కుండలు వెదుకదావిశ్వదాభిరామ వినుర వేమ....more3minPlay
March 12, 2021గెలుపు-ఓటమి(Vemana Padyam-Gelupu-Otami)గెలుపు , ఓటమి జీవితంలో వెలుగునీడల వంటివి. వాన గురియకున్న వచ్చును క్షామంబువాన గురెసెనేని వరదపారువరద కరవు రెండు వరుసలో నెరుగుడీ;విశ్వదాభిరామ వినుర వేమ....more4minPlay
FAQs about KathaSamputi (కథాసంపుటి):How many episodes does KathaSamputi (కథాసంపుటి) have?The podcast currently has 1,717 episodes available.