
Sign up to save your podcasts
Or


ముగ్గురు స్నేహితులు
రచన: N. సాయి ప్రశాంతి
ముగ్గురు స్నేహితులు సాహసం చూపి ఒక మాంత్రికుడిని ఎదిరించారు. అంతం చేశారు.
తమకు దొరికిన సంపదను నలుగురికి పంచి తమ మంచి మనసు నిరూపించుకున్నారు.
ఈ సాహస గాధను సాయి ప్రశాంతి గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/sib9QrpLqvw
మంచి దెయ్యం.
రచన : మల్లవరపు సీతాలక్ష్మి
మంచి పిల్లలకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. దయ్యాలైనా సరే , వాళ్ళనేమీ చెయ్యవు అని తెలియజేసే మంచి నీతి కథ ఇది. ఈ కథను మల్లవరపు సీతాలక్ష్మి గారు రచించారు.
మీకు చదివి వినిపిస్తున్నది శిరీష.
ఇక కథ ప్రారంభిద్దాం.
ఈ కథ manatelugukathalu.com లో ప్రచురింప బడింది.
గబ్జీ వెర్సెస్ కరోనా
రచన : మల్లవరపు సీతారాం కుమార్
మద్యం మత్తులో ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి.
మాదక ద్రవ్యాలు ఎందరో యువకుల్ని బలి తీసుకున్నాయి.
కరోనా చాలా మందిని కడతేర్చింది.
వీటన్నిటికంటే ఒక గేమ్ ప్రమాదకరమా? ఆ గేమ్ పేరేమిటి?
సమాధానం కోసం మల్లవరపు సీతారాం కుమార్ గారి ఈ కథ వినండి.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/NlHkUrdoV6c
సంఘర్షణ
రచన: యశోద పులుగుర్త
ఆమె జీవితమంతా బాధలు అనుభవించింది.
పట్టించుకోని తండ్రి , జాలి చూపని సవతి తల్లి...
ఈ బాధలు చాలవన్నట్లు వయసు మళ్ళిన వాడితో వివాహం....
ఆమె మానసిక సంఘర్షణకు అంతం లభించిందా? లేక చివరి వరకు అలాగే బాధలు అనుభవించిందా?
ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారి కథలో తెలుసుకోండి.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/G7qijON_ZLQ
గబ్జీ వెర్సెస్ కరోనా
రచన : మల్లవరపు సీతారాం కుమార్
మద్యం మత్తులో ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి.
మాదక ద్రవ్యాలు ఎందరో యువకుల్ని బలి తీసుకున్నాయి.
కరోనా చాలా మందిని కడతేర్చింది.
వీటన్నిటికంటే ఒక గేమ్ ప్రమాదకరమా? ఆ గేమ్ పేరేమిటి?
సమాధానం కోసం మల్లవరపు సీతారాం కుమార్ గారి ఈ కథ వినండి.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/NlHkUrdoV6c
రంగూన్ రంగమ్మ మేడ
రచన: ఎం.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి
ప్రపంచ వింతల్లో ఒకటి కాదుగానీ అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది రంగమ్మ మేడ.
ఆ మేడ వెనుక ఉండే కథను, ఆ మేడకు ఎదురుగా ఉన్న అదేలాంటి మరో మేడ కథను చక్కగా మలిచి మీ ముందుకు ఉంచారు ప్రముఖ రచయిత ఎం.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి గారు .
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/UQSiOIFKOxU
ఊఁ అంటావా... ఊఁహూఁ అంటావా?...
రచన: శిరిప్రసాద్
పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా , మాట్రిమోనీ లో డబ్బు కూడా కట్టేసాడు సురేష్ .
రోజులు గడుస్తున్నాయి.
మరి అతనికి తగిన సంబంధం కుదిరిందా లేదా ప్రముఖ రచయిత సిరిప్రసాద్ గారి కథలో తెలుసుకోండి.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/qlc2y5zYzMA
జీవిత పరమార్థం!
రచన: వేల్పూరి లక్ష్మీ నాగేశ్వర రావు
అతనొక గొప్ప చిత్రకారుడు,శిల్పి.
జమీందారు కోరినట్లు చిత్రం గియ్యడానికి సిద్ధపడ్డాడు.
విజయం సాధిస్తే అంతులేని ధనం.
లేకుంటే వంద కొరడా దెబ్బలు.
ఏం జరిగిందనేది ప్రముఖ రచయిత వేల్పూరి లక్ష్మీ నాగేశ్వర రావు గారి కథలో తెలుసుకోండి.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/TGaZ_fPXNiQ
ఇనప్పెట్టె గది
రచన: సీత మండలీక
జానపద కథల్లో ఉత్తర దిక్కుకు మాత్రం వెళ్లొద్దంటే, రాజకుమారుడు అటు వైపే వెళతాడు.
శ్యామల పరిస్థితి సరిగ్గా అదే.
ఇనప్పెట్టె ఉన్న గదిలోకి తనను వెళ్లనివ్వక పోవడంతో శ్యామలకు వెళ్లాలన్న ఆసక్తి పెరిగింది.
తీరా వెళ్ళాక ఏం జరిగిందో ప్రముఖ రచయిత్రి సీత మండలీక గారి ఈ కథలో తెలుసుకోండి.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/Gwjm-rB0jnA
ఆత్మ విశ్వాసం | Aatma Viswasam is a Telugu short story, originally published in manatelugukathalu.com
చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్య చేసుకునే వాళ్ళను ఎంతోమందిని చూస్తుంటాం.
ఎంట్రన్స్ టెస్ట్ లో మంచి రాంక్ రాలేదని ఆత్మహత్యకు ప్రయతించింది ప్రియ.
సమయానికి తల్లి సుజాత చూసి కాపాడింది. కౌన్సిలింగ్ కోసం తన స్నేహితురాలు సువర్చల దగ్గరకు తీసుకొనివెళ్ళింది.
జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించిన సువర్చల , తన అనుభవాలను ప్రియతో పంచుకొంది.
కష్టాలను ఎదిరించే విధంగా ప్రియ మనస్తత్వాన్ని ఎలా మార్చిందనేదే ఈ కథ సారాంశం.
ప్రముఖ రచయిత మల్లవరపు సీతారాం కుమార్ గారు రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది.
From the publisher's feed