
Sign up to save your podcasts
Or


మదన్ మథనం తీరిన వేళ
రచన: పెండేకంటి లావణ్య కుమారి
మదన్ కి మౌనిక అంటేఇష్టం.
ఆమె కూడా తనని ఇష్టపడుతోందని అనుకున్నాడు.
అయితే అది నిజంగా ఇష్టమా లేక అతని డబ్బుమీద ప్రేమా తెలుసుకోవాలంటే యువ రచయిత్రి పెండేకంటి లావణ్య కుమారి గారి ఈ కథ చదవండి.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/WGvEMiMopCM
ఫేకోవిడ్ 19
రచన: సీత మండలీక
అన్నిట్లో ఫేక్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి.
ఆఖరికి మందుల్లో కూడా.
మరి కోవిడ్ లో ఎందుకు రాకూడదు?
ప్రముఖ రచయిత్రి సీత మండలీక గారు రచించిన ఫేకోవిడ్ 19 కథలో మీకు సమాధానం దొరుకుతుంది.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/oljst23nhSk
అమ్మ అంబ ఐతే
రచన: అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము.
పిల్లల కోసం ఎంతో కష్టపడింది అన్నపూర్ణమ్మ.
సర్వస్వం ధారపోసింది.
ఇప్పుడామె భర్తను కోల్పోయి ఒంటరి అయింది.
ఒంటరి ఎలా అవుతుంది? నలుగురు పిల్లలు ఉన్నారుగా అనుకుంటున్నారా?
ఏం జరిగిందో ప్రముఖ రచయిత, కవి అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యం గారి 'అమ్మ అంబ ఐతే' అనే ఈ కథలో తెలుసుకోండి.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/epbhAZbA91I
*అగోచర*
భాగవతుల భారతి
మబ్బుల్లో నీళ్లను చూసి ముంత ఒలకబోసుకున్నాడు ఒక యువకుడు.
ఫలితం ఊరంతా అప్పులు.
సమస్యలను అతడు ఎదిరించాడా?
పారిపోయాడా?
ప్రముఖ రచయిత్రి భాగవతుల భారతి గారి 'అగోచర' కథలో తెలుసుకోండి.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/dvap73Q1Vyk
డబ్బు విలువ
రచన: కిడాల శివకృష్ణ
సత్య తన నాన్నతో గొడవ పడి తను ఉండే గ్రామాన్ని వదిలి, పట్టణానికి వలస వచ్చాడు. ఈ విధంగా వెళ్ళడం వలన సత్యకు డబ్బు విలువ తెలిసి వచ్చింది.
‘అసలు ఎందుకు గొడవ పడవలసి వచ్చింది? ఏ విధంగా డబ్బు విలువ తెలుసుకున్నాడు…’ అని మీ సందేహమా?
అయితే మన కథలోకి వెళ్ళాల్సిందే....!!!!
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/RD5Pir-WNOI
ఈ అవార్డు నాది కాదు
రచన: ఎం. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి
ఉన్నత స్థానాన్ని చేరుకున్న శాస్త్రవేత్త అతను.
కానీ ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే స్వభావం అతనిది.
అసలు అలాంటివాళ్లే అంతగా ఎదుగుతారనేది సత్యం.
విజయం సాధించిన సమయంలో, అందుకు సహకరించిన వాళ్ళను స్మరించుకునే గొప్ప వ్యక్తి కథను ప్రముఖ రచయిత ఎం. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి
గారు ఆకట్టుకునేలా రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/3dirU0yqjX0
రచన: ఎం బిందుమాధవి
విత్తనాలు, ఎరువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
వాళ్ళు చెప్పిన ధరకు కొనాల్సిందే.
కానీ రైతు కష్టపడి పండించిన పంటను తనకు నచ్చిన ధరకు అమ్మే అవకాశం అతనికి లేదు.
రైతుల ఆత్మ హత్యలు పెరుగుతున్నాయి.
రైతుల బాధలు తెలియజేసే ఈ కథను ప్రముఖ రచయిత్రి ఎం బిందుమాధవి గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/BpjkgidNE7g
ఒక కౌగిలి
రచన: బివిడి ప్రసాదరావు
ఒక కౌగిలింత....
జీవితాంతం గుర్తుంచుకునే మధుర జ్ఞాపకాలు మిగిల్చవచ్చు
లేదా వెంటాడి ఇబ్బంది పెట్టి , చేదు జ్ఞాపకంగా మిగలవచ్చు.
మరి ఈ కౌగిలింత ఏ దరికి దారి తిసిందో ప్రముఖ రచయిత, బ్లాగర్ ప్రసాద రావు గారి కథలో తెలుసుకోండి.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/rPgNogRDweo
మొబైల్ ఆటవస్తువు గాదే !
రచయిత పేరు : అల్లు. సాయిరాం
ఒకప్పుడు పిల్లలు తమ పనులకు అడ్డం రాకుండా టివి అలవాటు చేసేవారు.
ఇప్పుడు మొబైల్ లో పాటలు చూడటం, గేమ్స్ ఆడటం అలవాటు చేసి తమ పనులు తాము చేసుకుంటున్నారు.
అది ఎంత తప్పో తెలియజేసే ఈ కథను అల్లు సాయిరాం గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/0jU0gCs255c
అలుపెరగని అలలు
రచన: కిరణ్ జమ్మలమడక
తీరం చేరాలని అలలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయి.
తిరిగి సముద్రంలోకి వెళ్లి పోతాయి.
అది పరాజయం కాదు.
తీరాన్ని తాకి విజయం సాధించి వెళ్తాయి.
తిరిగి మరో లక్ష్యంతో మళ్ళీ వస్తాయి.
లక్ష్యాలకు అలుపు లేదు. సంకల్పానికి పరాజయం లేదు.
యంగ్ అండ్ ఎనర్జిటిక్ రైటర్ కిరణ్ జమ్మలమడక గారి అద్భుత సృష్టి ఈకథ.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/Z30Xfi9HK-s
From the publisher's feed