Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • నవ్వుల్ నవ్వుల్! నవ్వుల్లో పువ్వుల్ పువ్వుల్ | Navvul Navvul | Telugu Short Story | Pandranki Subramani | manatelugukathalu.com

    నవ్వుల్ నవ్వుల్! నవ్వుల్లో పువ్వుల్ పువ్వుల్ !

    రచన : పాండ్రంకి సుబ్రమణి

    సమయం సందర్భం లేకుండా జోకులు వెయ్యడం, కవితలు, పద్యాలూ చెప్పడం ముత్యాల రాజుకు అలావాటు.

    భార్య కూడా అతనిలా మాట్లాడటంతో ఖంగు తిన్నాడు.

    సరదాగా సాగే ఈ కథను ప్రముఖ రచయిత పాండ్రంకి సుబ్రమణి గారు రచించారు.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/8jdnmEeB2GU


    15 min
  • అంగద రాయబారము | Angada Rayabharam | Telugu Short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

    అంగద రాయబారము

    రచన: అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము

    పోగాలం దాపురించిన వారు హితుల మాటలను పెడ  చెవిన పెడతారు.

    విభీషణుడు, మండోదరి, శ్రేయోభిలాషులు, మంత్రులు... ఎందరు చెప్పినా రావణుడు సీతాదేవిని విడిచి పెట్టలేదు.

    చివరి ప్రయత్నంగా శ్రీరాముడు అంగదుడిని రాయబారిగా పంపాడు.

    ఆ ఘట్టాన్ని రమ్యంగా రచించారు ప్రముఖ కవి, రచయిత అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము గారు.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/Y5jLVhB84iA

    14 min
  • ఇరుగు పొరుగు | Irugu Porugu | Telugu Short Story | Kiran Vibhavari | manatelugukathalu.com

    ఇరుగు పొరుగు

    రచన: కిరణ్ విభావరి

    పక్కింటి వాళ్ళతో తగాదాలు పెంచుకుంటే పెరుగుతాయి.

    మాటకు మాట జవాబుగా వస్తుంది.

    ఒకరు ఒక మెట్టు దిగితే అవతలి వారు మరో మెట్టు దిగుతారు.

    పోరు నష్టం, పొందు లాభం అని తెలియజెప్పే   ఈ కథను డైనమిక్ రైటర్ కిరణ్ విభావరి గారు రచించారు.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి



    6 min
  • ముక్కామల మామయ్య | Mukkamala Mamayya | M R V Sathyanarayana Murthy | Telugu Short Story | manatelugukathalu.com

    ముక్కామల మామయ్య

    రచన: ఎం.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి

    వయసులో ఉన్నపుడు తన సుఖం చూసుకోడానికే సమయం చాలదు.వయసయ్యాక తన పనులు చేసుకోడానికే ఆరోగ్యం సహకరించదు.ఇది సగటు మనిషి జీవన విధానం.ఇందుకు భిన్నంగా ఏ కొద్దిమందో ఉంటారు.అలాంటి ముక్కామల మామయ్య కథని కళ్ళకు కట్టినట్లుగా చూపించారు ప్రముఖ సహజ రచయిత ఎం.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి గారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/MD6gBL_-0aY

    23 min
  • ప్రేవేు నేరమౌనా | Preme Neramouna | Madhukar Vaidyula | Telugu Short Story | manatelugukathalu.com

    ప్రేవేు నేరమౌనా..?

    రచన: మ‌ధుక‌ర్ వైద్యుల

    అతని ప్రేమలో లోపం లేదు.

    ఆమె పొరపాటు వల్లనో భయం వల్లనో అతను బాధ పడ్డాడు.

    ఆ బాధను  ద్వేషంగా మార్చుకున్నాడా.. మరింతగా ప్రేమించాడా.. ప్రముఖ రచయిత మధుకర్ వైద్యుల గారి ఈ కథలో తెలుసుకోండి.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/wE_3mHB7dsk

    11 min
  • నా ప్రియ‌మైన నీకు... నీ ప్రియ‌మైన నేను | Telugu Short Story | Ayyagari Sarma | manatelugukathalu.com

    నా ప్రియ‌మైన నీకు... నీ ప్రియ‌మైన నేను!

    రచన: అయ్య‌గారి శ‌ర్మ‌

    పెళ్లి రోజు వెరైటీగా సెలెబ్రేట్ చేసుకోవాలనుకున్నారు.

    పెళ్ళికి ముందు పరిచయాల గురించి నిజాయితీగా బయట పెట్టుకోవాలనుకున్నారు.

    మరి నిజాన్ని ఒప్పుకోగలిగారా? పెళ్లి రోజు కలతలు మొదలయ్యాయా ?

    అయ్యగారి శర్మ రచించిన ఈ ఆసక్తికరమైన కథలో తెలుసుకోండి.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/2G4a0qYVAao

    17 min
  • బ‌డి పిలిచింది | Badi Pilichindi | Telugu Short Story | Madhukar Vaidhyula | manatelugukathalu.com

    బ‌డి పిలిచింది

    రచన: మ‌ధుక‌ర్ వైద్యుల

    చిన్నప్పుడు చదువుకున్న బడి

    చిన్ననాటి స్మృతులకు సాక్ష్యం.

    ఆ స్మృతులను కాపాడుకోవడానికి పూర్వ విద్యార్థులు నడుం బిగించారు.

    వారు విజయం సాధించారో లేదో ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ మధుకర్ వైద్యుల గారి కథలో తెలుసుకొండి.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/rmhYh4Lu88Q


    16 min
  • సత్యనారాయణ స్వామి వ్రతం | Telugu Short Story | Lanka Sankara Narayana | manatelugukathalu.com

    సత్యనారాయణ స్వామి వ్రతం

    రచన: లంకా శంకర నారాయణ

    వ్రతం ఉద్దేశం సాంప్రదాయాన్ని పాటించడం.

    ఆ సంప్రదాయపు ఉద్దేశం మనల్ని సత్య మార్గం వైపు మళ్లించడం.

    రచయిత లంకా శంకర నారాయణ గారు ఈ కథలో వ్రతాలు చెయ్యొద్దనలేదు.

    అంతకంటే ముందు సత్యాన్ని అనుసరించాలని చెప్పారు.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    https://youtu.be/2BG06PYTmf0

    6 min
  • పెన్నిధి | Pennidhi | Telugu Short Story |manatelugukathalu.com

    పెన్నిధి

    రచన: కిరణ్ విభావరి

    కేవలం డబ్బు లేకపోవడమే పేదరికమా?

    జాలి, దయ, మానవత్వం లేనివాడు డబ్బున్నా పేదవాడు కదా?

    ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈతరం డైనమిక్ రచయిత్రి కిరణ్ విభావరి గారి 'పెన్నిధి కథలో తెలుస్తుంది.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    https://youtu.be/o3lIzTLkpUI





    14 min
  • సితార | Sitara | Telugu Short Story | B V Latha | manatelugukathalu.com

    సితార

    రచన:  బి వి లత

    ఆమె పేరు సితార.

    జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తినింది.

    ఎన్నో అందలాలూ ఎక్కింది.

    చివరికి ఆమె ఏ గమ్యాన్ని చేరుకుందో బి వి లత గారి కథలో తెలుసుకోండి.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/UqfELevNc48

    17 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world