
Sign up to save your podcasts
Or


ఆమె విజేత
రచన: ఏ.అన్నపూర్ణ.
తండ్రి మాటకు ఎదురు చెప్పలేక ఇష్టం లేని పెళ్లి చేసుకుంది హిమనీ.
కానీ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంది.
పట్టుదలతో అనుకున్నది సాధించింది.
మహిళలకు ఆదర్శప్రాయమైన హిమనీ కథను చక్కగా రాశారు ప్రముఖ రచయిత్రి అన్నపూర్ణ గారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/IzHhIc7iMM0
లైఫ్ సర్టిఫికెట్
రచన: G. అనసూయ
ఆమె ఒక రిటైర్డ్ టీచర్.
కుటుంబ సభ్యుల నిరాదరణ ఎలాగో భరిస్తోంది.
కానీ పెన్షన్ ఆగిపోవడం తో బెంగ పడిపోయింది.
ఎలాగో కష్టపడి లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది.
ఆ ప్రయత్నంలో ఆమె ఏమి సాధించిందో అనసూయ గారి లైఫ్ సర్టిఫికెట్
కథలో తెలుసుకోండి.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/6wbGC9fvdoE
గజి బిజి
రచన: సిరిప్రసాద్
ఐదుగురు మిత్రుల పేర్లు.. వారి భార్యల పేర్లు... గజిబిజి గా అనిపించవచ్చు.
కానీ కథలో అంతర్లీనంగా ఇమిడివున్న భార్యాభర్తల బంధం, ఒకరి పట్ల ఒకరికి ఉన్న అనురాగం హృదయానికి హత్తుకునేలా రాశారు ప్రముఖ రచయిత సిరి ప్రసాద్ గారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/CsqhdoqvlnU
ధైర్యవంతుడు
రచన: N. ధనలక్ష్మి
మనం సరదాగా సమయం గడిపే పార్క్ జీవిత పాఠాలు నేర్పిస్తే...
భయస్తుడు అయిన రాము పార్క్ లో సమయం గడపడం వల్ల ఎలా ధైర్యవంతుడుగా మారి, అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాడో తెలియచేసే కథ..
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. ఈ తరం రచయిత్రి ధనలక్ష్మి గారు ఈ కథను ఆకట్టుకునేలా రచించారు. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/3vzf4rOpATk
నాన్నకేం తెలుసు!
రచన: వెంకు సనాతని
అవును .
నాన్నకేం తెలుసు?
తన సుఖం చూసుకోడం తెలీదు
పిల్లల్ని కోప్పడ్డం తెలీదు.
స్వార్థమనే మాటకు అర్థం తెలీదు.
ఏమీ తెలీని ఒక నాన్న కథను మన కళ్ళ ముందుంచారు ప్రముఖ రచయిత వెంకు సనాతని గారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/lRsyRP2SH7A
కామ్రేడ్
రచన: కిరణ్ జమ్మలమడక
మానవుడే మహనీయుడు, మాననీయుడు కూడా.
తప్పులు వెదకడం ఆపి, తరచి చూస్తే మానవుడి ఆధిపత్యానికి కారణం అతని ఆలోచనా పరిణితే అని తెలుస్తుంది.
మానవుడిని మానవుడే విమర్శించడం కూడా తనను తాను మరింత మెరుగు పరచుకోవడం కోసమేనని తెలియజేసే ఈ కథను జమ్మలమడక కిరణ్ గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/vsz8_g0Cc0A
మనుగడ
రచన: ఎం బిందుమాధవి
భర్తతో సమస్యలు ఆమెకు.
కానీ సమస్యలకు ఆమె క్రుంగి పోలేదు.
అలాగని భర్తనుండి విడిపోలేదు.
చాకచక్యంతో సమస్యలను ఎలా పరిష్కరించుకుందో ప్రముఖ రచయిత్రి మద్దూరి బిందుమాధవి గారి ఈ కథలో తెలుస్తుంది.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
https://youtu.be/NguSD_FZHJo
కన్నతల్లికైనా
రచన: మద్దూరి బిందుమాధవి
పిల్లల్ని ఒక పద్ధతిలో పెంచడంలో పాత తరం వాళ్ళను మించిన వారు లేరు.
ఏ సమయానికి ఏ ఆహారం పెట్టాలి, ఎలా నిద్రపుచ్చాలి, స్నానం ఎలా చేయించాలి...ఇలా ప్రతి విషయంలో వారి అనుభవం ఈతరం వారికి ఎంతో ఉపయోగ పడుతుందని తెలియజేసే ఈ చక్కటి కథను ప్రముఖ రచయిత్రి మద్దూరి బిందు మాధవి గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/W1HsB-665h4
అట్ట చెదిరిన పుస్తకాలు
రచన: గొర్తి వాణిశ్రీనివాస్
అట్ట చెదిరిన పుస్తకాలు హాల్లో ఉంచడానికి ఇబ్బంది పడతారు.
ఏ అటక మీదికో, స్టోర్ రూమ్ లోకో పంపుతారు.
అలాంటి పాత పుస్తకాలకే ఒక ఇల్లు కేటాయిస్తే....
అప్పుడు అదొక దర్శనీయ స్థలం అవుతుంది.
ఆ పుస్తకాల విలువ పెరుగుతుంది.
అని తెలియజెప్పే ఈ కథను ప్రముఖ రచయిత్రి గొర్తి వాణిశ్రీనివాస్ గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/xtD6PbbW3fw
కాళిదాసు కజ్జికాయలు
ఎం.ఆర్.వి.సత్యనారాయణ మూర్తి
అతని పేరు కాళిదాసు
కజ్జికాయలు చెయ్యడంలో ఫేమసు
స్వీట్లకంటే తీపి అతని మనసు.
ఈ తియ్యటి కథను ప్రముఖ రచయిత ఎం.ఆర్.వి.సత్యనారాయణ మూర్తి గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/bdq9G6rTmLI
From the publisher's feed