
Sign up to save your podcasts
Or


భక్తి -ముక్తి
రచన: సీత మండలీక
Video link
https://youtu.be/mLL-MBVvfPw
ఎవరికైనా సరే, ఒకసారి భక్తి అనేది అలవాటు అయితే ఇక అందులోనే ఆనందం వెతుక్కుంటారు .
తమ జీవన విధానం అందుకు తగ్గట్లుగా మార్చుకుంటారు. చివరి వరకు అదే దారిలో పయనిస్తారు.
ఈ కథను ప్రముఖ రచయిత్రి సీత మండలీక గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మత్తు వదలరా
రచన; కిడాల శివకృష్ణ
వ్యాధి సోకిన మనిషి తనే ఆ బాధను అనుభవిస్తాడు.
వ్యసనానికి లోనైన వ్యక్తి తనతో పాటు, తన కుటుంబాన్ని కూడా బాధ పెడతాడు. బలి తీసుకుంటాడు.
ఆ మత్తు వల్ల జీవితాలు ఎలా బలవుతాయో చెప్పే ఈ కథను యువ రచయిత కిడాల శివకృష్ణ గారు రచించారు..
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
సారీ! ఫ్రెండ్....
రచన: నందిరాజు పద్మలతా జయరామ్
Video link
https://youtu.be/Nbt8iY7jufk
బస్సెక్కితే వసంత చేసే హడావిడి ఇంతాఅంతా కాదు.
బస్సే తనదైనట్లు ప్రవర్తిస్తుంది.
తాను రోజూ ఒకే సీట్లో కూర్చుంటుంది, అదేదో తాను రిజర్వ్ చేసుకున్నట్లు.
అందరితో సరదాగా, కాస్త దబాయింపుగా మాట్లాడే ఆమెలో మరో చీకటి కోణం కూడా ఉంది.
అదేమిటో తెలుసుకోవాలంటే ప్రముఖ రచయిత్రి నందిరాజు పద్మలతా జయరామ్ గారి 'సారీ! ఫ్రెండ్....' కథ చదవాల్సిందే.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
ప్రతిబింబం
రచన: శిరిప్రసాద్
విధి ఆమెను వంచించింది.
అయినా ధైర్యం కోల్పోలేదు ఆమె.
కష్టాలను ఎదుర్కొని ముందడుగు వేసింది.
సహాయం చెయ్యక పోగా నిందలు వేశారు కొందరు.
సందర్భం చూసుకొని వాళ్ళ తప్పును తెలియజేసిందామె.
ఈ కథను ప్రముఖ రచయిత సిరి ప్రసాద్ గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
కష్టం సుఖం
రచన: కిడాల శివకృష్ణ
Video link
https://youtu.be/gYKlTGK7kHA
అతని పేరు రవి.
స్నేహితుడి వల్ల ఉపకారం పొందాడు.
ఆ మేలు మరిచిపోకుండా ఇప్పటికీ గుర్తుంచుకొని మనతో పంచుకుంటున్నాడు.
అదేమిటో తెలుసుకోవాలంటే యువ రచయిత కిడాల శివకృష్ణ గారు రచించిన ఈ కథ ‘కష్టం సుఖం’ వినండి.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది శిరీష
అవకాశాలూ - విలువలూ
రచన: యశోద పులుగుర్త
Video link
https://youtu.be/p6geTCzTJqQ
అమ్మాయికి సంబంధాలు వెతికేటప్పుడు మొదట్లో వచ్చిన ప్రతి సంబంధంలో ఏవో వంకలు వెతుకుతారు కొందరు.
ఆలా వచ్చిన సంబంధాలను వదులుకుంటారు.
అమ్మాయి వయసు పెరిగే కొద్దీ సంబంధాలు రావడం తగ్గుతుంది.
చివరికి అమ్మాయికి పెళ్లి చేయకుండా అలాగే ఉంచాల్సి వస్తుంది.
ఈ పరిస్థితుల్ని ముందే ఊహించిన కావ్య ఎలాంటి నిర్ణయం తీసుసుకుందనేది ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు రచించిన ఈ కథలో తెలుస్తుంది.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
ఇక కథ ప్రారంభిద్దాం
తాత చెప్పిన కధ
Video link
https://youtu.be/2ErAU7Sn0WY
రచన: శ్రీనివాసరావు జీడిగుంట
పిల్లలకు మంచి బుద్ధులు నేర్పాలి.
అలా కాకుండా తమ స్వార్థం తాము చూసుకోవడం నేర్పితే ఆ స్వార్ధపు బుద్ధిని ఇంట్లో వాళ్ళ మీద కూడా చూపుతారు.
నలుగురిలో చులకన అవుతారు.
పిల్లల్ని ఎలా పెంచాలో ఈ కథలో ప్రముఖ రచయిత శ్రీనివాసరావు జీడిగుంట గారు చక్కగా వివరించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
ఇక కథ ప్రారంభిద్దాం
నేత్రాలయం 👀👩⚕️👨👩👦👦🏥👵👴
రచన: N. ధనలక్ష్మి
తల్లి దండ్రులు బిడ్డని తమ సంరక్షణలో ఎప్పుడూ భద్రంగా ఉంచుకుంటారు. కానీ ఓ జంట తమ బిడ్డకు ఉన్న లోపాన్ని చూసి, అనాధగా వదిలేసి వెళ్ళారు. ఆ బిడ్డకు తల్లిదండ్రులు వున్నా, అనాధ గా ఆశ్రమాల్లో ఉండవలసిన దుస్థితి వచ్చింది. తన లోపాన్ని జయించి ఎంతో మందికి కొత్త జీవితాన్ని అందించిన డాక్టర్ గా ఎదిగిన ఓ అనాధ కథ..
ఈ కథను యువ రచయిత్రి N. ధనలక్ష్మి గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు
రచన: కె. శివకృష్ణ
ఒకరు ఏ పని చేస్తే మిగతా వారు కూడా దాన్నే అనుసరించడం చేస్తుంటారు.
వాళ్ళు ఎందుకలా చేస్తున్నారు? అందువలన ఉపయోగం ఏమైనా ఉంటుందా అని ఆలోచించాలని తెలియజెప్పే ఈ కథను యంగ్ రైటర్ శివకృష్ణ గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
చేతులు మారిన నోట్లు
రచన: బివిడి ప్రసాదరావు
ఎవరూ చూడడం లేదని తప్పులు చేస్తే భగవంతుడు ఊరుకోడు.
ఏదో ఒక రూపంలో చూస్తాడు.
శిక్షిస్తాడు
అని తెలియజెప్పే ఈ కథను ప్రముఖ రచయిత, బ్లాగర్ బివిడి ప్రసాదరావు గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
From the publisher's feed