Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • పుష్యమి | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com

    పుష్యమి

    రచన: యశోద పులుగుర్త

    విధి లిఖితం పుష్యమికి అనుకూలంగా ఉంది.

    అందుకే పేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా అదృష్టం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. అందలం ఎక్కించింది.

    ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు ఈ కథను చక్కగా  మలిచారు.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/s1zW8k9MUWM

    12 min
  • పెళ్లి చూపుల సందడి | Telugu short story | Kidala Sivakrishna | manatelugukathalu.com

    పెళ్లి చూపుల సందడి

    రచన: కె. శివకృష్ణ

    ప్రేమ  వివాహం మంచిదా లేక పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలా?

    ప్రేమ వివాహం చేసుకున్నాక పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలా లేక పెళ్లయ్యాక భార్యతో ప్రేమ మొదలెట్టాలా

    మీ సందేహాలకు   సమాధానం కోసం యువ రచయిత కిడాల  శివకృష్ణ గారి ఈ కథ చదవండి.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/mKZXAIiHNuY


    7 min
  • కాన్పు నొప్పి | Telugu Short Story | B V D Praasada rao | manatelugukathalu.com

    కాన్పు నొప్పి

    రచన :బివిడి ప్రసాదరావు

    గోడకు కొట్టిన బంతి అదే వేగంతో వెనక్కి వస్తుంది

    చేసిన తప్పుల తాలూకు ఫలితం కూడా అంతేనా..

    అలా జరగదులే…  అని  తప్పులు, పొరపాట్లు చేస్తుంటారు చాలా మంది.

    చివరికి ఏమవుతుందనేది ప్రముఖ రచయిత, బ్లాగర్ బివిడి ప్రసాదరావు గారి కాన్పు నొప్పి కథ చదివితే తెలుస్తుంది.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/GhB-13GYqsk


    7 min
  • మట్టిలో మాణిక్యం | Telugu short stories | B Lakshmi Sarma | manatelugukathalu.com

    మట్టిలో మాణిక్యం

    ఒకరిద్దరు కాదు.

    నలుగురు కొడుకులు రాఘవయ్య గారికి.

    అతని జీవితంలో ఇక కొదవే ఉండదని అనుకున్నారందరూ.

    నెమ్మదిగా భ్రమలు తొలిగాయి.

    తనను ఆదరించే వారెవరో తెలుసుకున్నాడు.

    ప్రముఖ రచయిత్రి లక్ష్మీశర్మ గారు రచించిన హృదయాన్ని కదిలించే ఈ కథ చదవండి.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/_IbzbIyPEJ0



    25 min
  • పాప ప్రక్షాళణము | Telugu Short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathal.com

    పాప ప్రక్షాళణము

    రచన:  అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

    Video link

    https://youtu.be/kK9hs7HUW6Q

    జీవితంలో ఎదురు దెబ్బలు తిన్న స్త్రీ ఆమె.

    ప్రేమించిన మనిషికి దూరం అయింది.

    అనుకోకుండా ఒక వివాహితుడికి దగ్గర అయింది.

    తాను చేస్తున్నది తప్పని ఆమెకు అనిపించిందా...అనిపిస్తే ఏం చేసింది?

    ప్రముఖ రచయిత అయ్యల సోమయాజులు సుబ్రహ్మణ్యం గారి ఆసక్తికరమైన ఈ కథలో తెలుస్తుంది.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    24 min
  • అమ్మతో అతి భయంకర పోరాటం | Telugu Short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com

    అమ్మతో... అతి భయంకర పోరాటం !

    రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

    Video link

    https://youtu.be/3OZFq12WsEc

    అతనికి అన్నతో ఆస్తి తగాదాలు వున్నాయి.

    అన్న మీద కక్ష పెంచుకున్నాడు.

    అన్న దగ్గర వున్న తల్లి పైన కూడా ద్వేషం పెంచుకున్నాడు.

    చివరికైనా తన తప్పు తెలుసుకున్నాడా లేదా అన్నది ప్రముఖ రచయిత నల్లబటి రాఘవేంద్ర రావు గారు రచించిన ఈ కథలో తెలుస్తుంది.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్  లో  ప్రచురింప బడింది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్

    21 min
  • కొత్త జీవితంలోకి | Telugu Short Story | Susmitha Ramanamurthy | manatelugukathalu.com

    కొత్త   జీవితంలోకి....

    రచన: సుస్మిత రమణమూర్తి

    తరంతో పాటు ఆలోచనలు మారుతూ ఉంటాయి.

    తిండికి, బట్టకు లోటు లేకుండా చూసుకుంటున్నామని పిల్లలు,

    ప్రతి పనికి  పిల్లల పైన ఆధార పడాల్సి వస్తుందని పెద్దలు..

    ఇలాంటి సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ రచయిత సుస్మిత రమణమూర్తి గారు రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్  లో  ప్రచురింప బడింది.


    14 min
  • అమ్మో వాట్సాపు | Telugu Short Story | Vasundhara | manatelugukathalu.com

    అమ్మో, వాట్సాపు!

    రచన: వసుంధర

    భయమంటే తెలీదు సదాశివానికి.

    ఒక రకంగా సిత్తరాల సిరపడి లాంటోడు.

    దొంగలొచ్చినా లెక్క చేయడు.

    మొసలి ఉన్న మడుగులో ముచ్చటగా ఈత కొడతాడు

    దెయ్యంతో ధైర్యంగా మాట్లాడుతాడు.

    ఆలాంటి సదాశివం ఒక పని చేయడానికి మాత్రం తెగ భయపడి పోయాడు.

    అదేమిటో తెలుసుకోవాలంటే మెగా రైటర్ వసుంధర గారి 'అమ్మో, వాట్సాపు! '

    కథ చదవల్సిదే…

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్  లో  ప్రచురింప బడింది.

    23 min
  • తిండీ - తిప్పలు | Telugu Short Story | Dasu Radhika | manatelugukathalu.com

    తిండీ - తిప్పలు

    రచన: దాసు రాధిక

    బకాసురుడిని, ఘటోత్కచుడిని ఒకే మిక్సీలో వేసి తిప్పితే తయారయ్యాడు రామ్మూర్తి.

    ఏళ్ళు పెరిగినా అతడి తిండి పిచ్చి మాత్రం మారలేదు.

    కరోనాతో ప్రపంచం మొత్తం మారిపోయింది.

    మరి మన రామ్మూర్తి ఏమైనా మారాడేమో, ప్రముఖ రచయిత్రి దాసు రాధిక గారి ఈ ‘తిండీ - తిప్పలు’ కథలో తెలుసుకోండి.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    13 min
  • ఋణం | Telugu Short Story | Siriprasad | manatelugukathalu.com

    ఋణం

    రచన: శిరిప్రసాద్.

    తనను బాస్ అవమానించినా సంయమనం పాటించాడు రాజు.

    అవసరమైన సమయంలో బాస్ కి సాయం చేసాడు.

    అతని మంచి స్వభావానికి గుర్తింపు వచ్చిందా లేదా అనేది ప్రముఖ రచయిత శిరి ప్రసాద్ గారు రచించిన ఋణం కథలో తెలుస్తుంది.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    20 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world