Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • పన్నాస వారి ‘పదనిసలు’ | Telugu Short Stories | MRV Sathyanarayana Murthy | manatelugukathalu.com

    పన్నాస వారి ‘పదనిసలు’

    Video link

    https://youtu.be/2Ij-rsvl8A8

    రచన: ఎం.ఆర్.వి.సత్యనారాయణ మూర్తి,

    పన్నాస  వారి దగ్గర సంగీతం నేర్చుకుంది కృష్ణ కుమారి.

    ఆమె  గొంతులోని మాధుర్యం నోటిలో కూడా ఉందేమో...

    ఆమెను దొంగముద్దు పెట్టుకున్న బావ మురళి ఆమెను మరిచి పోలేక పోయాడు.

    ఆమెనే పెళ్లి చేసుకున్నాడు.

    ప్రముఖ రచయిత ఎం.ఆర్.వి.సత్యనారాయణ మూర్తి గారు రచించిన ఈ అమలిన శృంగార కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్

    21 min
  • ఆడజన్మ ఆటబొమ్మ కాదు | Telugu Short Story | Venku Sanathani | manatelugukathalu.com

    ఆడజన్మ ఆటబొమ్మ కాదు

    రచన: వెంకు సనాతని

    Video link

    https://youtu.be/sdWpH0j1LDA

    ఒక సమయంలో ప్రముఖ క్రికెటర్ ఆట తీరు మీద  ఎన్నో విమర్శలు వచ్చాయి.

    అందుకు బాధ పడలేదతను.

    విమర్శకులకు తన బాట్ తో, మెరుగ్గా ఆటతో సమాధానమిచ్చాడు.

    స్వాతికూడా అదే చేసింది

    తనను వేధిస్తున్న బాస్ కు ఎలా  బుద్ధి చెప్పిందో ప్రముఖ రచయిత వెంకు సనాతని గారు రచించిన ఈ కథ  వింటే   తెలుస్తుంది.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్


    6 min
  • నీ మనసంటే ఇష్టం | Telugu Short Stories | Yasoda Pulugurtha | manatelugukathalu.com

    నీ మనసంటే ఇష్టం

    రచన: యశోద పులుగుర్త

    ఆమె కవితలంటే అతనికి చాలా ఇష్టం.

    ఫోన్ ద్వారా పరిచయం పెంచుకున్నాడు.

    మనిషిని చూడకుండానే ప్రేమించాడు.

    తీరా ఆమెను చూసాక అతని ప్రేమ నిలిచిందా లేదా అన్నది ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారి నీ మనసంటే ఇష్టం కథ చదివితే తెలుస్తుంది.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్

    11 min
  • చేజారని స్వర్గం | Telugu Short Stories | Parimala Kalyan | manatelugukathalu.com

    చేజారని స్వర్గం

    రచన: పరిమళ కళ్యాణ్

    జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న వ్యక్తి అతను.

    ఇక జీవితాన్నే చాలించాలనుకున్నాడు.

    సరిగ్గా ఆ సమయానికి స్నేహితుడు అతని దగ్గరకు వచ్చాడు. అతని కష్టాలు వివరించాడు.

    తరువాత ఏమైందనేది యువ రచయిత్రి  పరిమళ కళ్యాణ్ గారు రచించిన ఈ కథలో తెలుస్తుంది.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్

    10 min
  • ఈ కథకు మీరే పేరు పెట్టండి | Telugu Short stories | Kidala Sivakrishna | manatelugukathal.com

    ఈ కథకు మీరే పేరు పెట్టండి

    Video link

    https://youtu.be/96K0_UhqdMs

    రచన: కిడాల శివకృష్ణ

    మొబైల్ ఫోన్లు గొడవ పడుతూ ఉంటే మేము  "మీ సమస్య ఏమిటి?" అని అడిగాము వాటిని…

    అపుడు అవి ఇచ్చిన సమాధానం విని  నా మది ఖంగు తినింది.

    ఇంతకీ 'ఆ సమాధానం ఏమిటి?' అని మీ మదిలో ప్రశ్నార్థకం  ఏర్పడింది కదూ....!!!!

    సరే వినండి మాకు చెప్పిన సమాధానం!  కానీ సమాధానం తెలుసుకోవాలి అంటే అసలు ఏమి జరిగిందో  తెలుసుకోవాలి కదా.

    శివకృష్ణ గారు రచించిన ఈ కథ లో తెలుసుకుందాం రండి....!!!!!

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్

    4 min
  • మనసు - మార్పు | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com

    మనసు - మార్పు

    రచన: యశోద పులుగుర్త

    బాబును చూసుకోవడానికి ఉద్యోగం వదులుకోమని భార్యతో చెబుతాడు ప్రణవ్.

    అందుకు అంగీకరించదు సాహితి.

    ఇద్దరి మధ్యా భేదాభిప్రాయాలు వస్తాయి.

    చివరికి ఏమైందనేది ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు రచించిన ఈ కథలో తెలుస్తుంది.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    Video link

    https://youtu.be/qEe8YQ1BRfc

    12 min
  • అమ్మ | Telugu Short Stories | Bhagavathula Bharathi | manatelugukathalu.com

    *అమ్మ*

    రచన: భాగవతుల భారతి

    తల్లి ప్రేమకు అంతు ఉండదు.

    పిల్లలు  కష్ట పడుతుంటే అమ్మ కదిలి వస్తుంది.

    కాపాడుతుంది.

    తల్లి   ప్రేమ  గురించి భాగవతుల భారతి గారు  ఈ కథలో చాలా చక్కగా రాశారు

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    Video link

    https://youtu.be/m9I44ZkMMeg

    4 min
  • తీరం చేరిన నావ | Telugu Short Story | A Annapurna | manatelugukathalu.com

    తీరం చేరిన నావ.

    రచన: ఏ.అన్నపూర్ణ.

    జీవితమనే సముద్రంలో ఏర్పడ్డ అల్లకల్లోలాలకు, కోరుకున్న మనిషికి దూరమయ్యాడు మహేశ్వర్.

    కోల్పోయిన జ్ఞాపకాల గుర్తులు తిరిగి అతన్ని చేరుకున్నాయి.

    అతని జీవితానికి ఒక అర్థం ఏర్పరిచాయి.

    ప్రముఖ రచయిత్రి అన్నపూర్ణ గారు ఈ కథను రచించారు.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    ఇక కథ ప్రారంభిద్దాం

    Video link

    https://youtu.be/dbFJ7nssEIs

    16 min
  • మౌన మంత్రం | Mouna Manthram | Telugu Short Story | manatelgukathalu.com

    "మౌన మంత్రం" 

    రచన: యశోద పులుగుర్త

    నీరజ, సుమిత్ర లు ప్రాణ స్నేహితురాళ్ళు.

    పిల్లల పెళ్లి విషయమై ఇద్దరి మధ్య అభిప్రాయ  భేదాలు వస్తాయి.

    కానీ నీరజ తన మౌనాన్ని వీడి,  క్షమించమని అడగడంతో వారి మధ్య ఏర్పడ్డ దూరం తొలగిపోతుంది.

    ఈ చక్కటి కథను ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు రచించారు.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.


    Video link

    https://youtu.be/WDjMkvL5FwI



    12 min
  • పీత కష్టాలు పీతవి - Peetha Kastalu Peethavi - Telugu Stories - Mana Telugu Kathalu
    పీత కష్టాలు పీతవి
    రచన : మల్లవరపు సీతారాం కుమార్

    పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి అనే సామెతను మనం సాధారణంగా వాడుతూ ఉంటాము.

    ఎవరి కష్టాలు వారికి ఉంటాయనే ఉద్దేశంలో ఈ సామెతను వాడుతూ ఉంటాం.

    ఈ సామెత ఎలా ఏర్పడి ఉంటుందనే ఆలోచనకు ఒక అందమైన రూపకల్పన ఈ కథ.

    పీతలు పడ్డ కష్టాలను సీతా మాత  పడ్డ కష్టాలను పోలుస్తూ అల్లిన ఈ కథలో సీతారాముల ఔన్నత్యాన్ని మరింత పెంచేవిధంగా శ్రద్ధ తీసుకున్నాము.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

    you tube link https://youtu.be/n2DqJ9uLbQk

    14 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world