Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • నిర్లక్షం | Telugu Short Story | K Sivakrishna | manateluukathalu.com

    నిర్లక్షం

    రచన: కిడాల శివకృష్ణ

    అవకాశాలు ఎప్పుడూ రావు.

    నిర్లక్ష్యంతో వచ్చిన అవకాశం జారవిడుచుకుంటే ఎంతో విలువైన సమయం వృధా అవుతుందని తెలియ జెప్పే ఈ కథను యంగ్ రైటర్ శివకృష్ణ గారు రచించారు.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    ఇక కథ ప్రారంభిద్దాం

    4 min
  • ఆశయాలు | Asayalu | Telugu short Stories | Gorthi Vanisrinivas | manatelugukathalu.com

    ఆశయాలు

    రచన: గొర్తి వాణిశ్రీనివాస్

    చాలా చక్కగా బొమ్మలు గీచి, పెయింట్ చేస్తుంది సుశీల. ఆమె వంశంలో తరాలనుంచి ఆ విద్య వస్తోంది.

    కానీ తన కొడుక్కి చిత్ర కళ పట్ల, పెయింటింగ్ పట్ల ఆసక్తి లేకపోవడంతో బాధ పడింది.

    కానీ అనూహ్యంగా మనవడు బొమ్మలు గీచి పెయింట్ చేయడం చిన్నప్పుడే మొదలు పెట్టాడు.

    ప్రముఖ రచయిత్రి గొర్తి వాణిశ్రీనివాస్ గారు రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్  లో ప్రచురింప బడింది.

    5 min
  • తోడబుట్టినవాడు | Telugu Short Story | Yasoda Pulugurtha | manateluggukathalu.cm

    తోడబుట్టినవాడు 

    రచన: యశోద పులుగుర్త

    ఆడపిల్లకు పుట్టింటి వారి ఆదరణ... ముఖ్యంగా తోడబుట్టినవారు చూపే అభిమానం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. తన అక్క మీద తమ్ముడు చూపే ప్రేమను చాలా చక్కగా వివరించారు ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్


    10 min
  • విహంగమై తరంగమై ఆకాశ గోపురాల వేపు | Telugu short Story | Pandranki Subramani | manatelugukathalu.com

    విహంగమై తరంగమై ఆకాశ గోపురాల వేపు

    రచన: పాండ్రంకి సుబ్రమణి

    ముంబై లో కాలేజీలో చదువుతున్న పరమేశ్వర రావు హైదరాబాద్ కు షిఫ్ట్ కావలసి వస్తుంది.

    క్లాస్ మేట్ అఖిలాండేశ్వరితో ఎప్పుడూ తగాదాలే.

    ఆ తగాదాలు ఏ  పరిణామాలకు దారి తీశాయో పాండ్రంకి సుబ్రమణి గారి కథలో తెలుస్తుంది.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్


    17 min
  • బాంధవ్యాలు | Bandhavyalu | Telugu Short Story | Sita Mandalika | manatelugukathalu.com

    బాంధవ్యాలు

    రచన: సీత మండలీక

    కాలంతో పాటు అమ్మాయిల ఆలోచనలలో కూడా మార్పు వస్తోంది.

    పెళ్లి గురించి, తమ లైఫ్ పార్ట్నర్ గురించి కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకుంటున్నారు.

    పేరెంట్స్ ఆలోచనల్లో కూడా క్రమంగా మార్పు వస్తోంది.

    అమ్మాయిలు తమ నిర్ణయాన్ని తెలపడం తప్పు కాదని, అది తమను ఎదిరించడం కాదని పేరెంట్స్ ఆలోచించడం మొదలయ్యింది.

    ఈ కథను ప్రముఖ రచయిత్రి సీత మండలీక గారు రచించారు.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్

    ఇక కథ ప్రారంభిద్దాం

    11 min
  • పాపులర్ రైటర్ 2022 అవార్డు | Popular Writer Award 2022 | manatelugukathalu.com

    పాపులర్  రైటర్ 2022 అవార్డు 

    Admin manatelugukathalu.com

    Video link

    https://youtu.be/Nk4m2RDdZYo

    అవార్డు విజేతకు 1౦౦౦౦/-బహుమతి ఉంటుంది.

    5 కన్సోలేషన్ బహుమతులు ఒక్కొక్కటి 5౦౦/- ఇవ్వబడతాయి.

    ఈ అవార్డు కోసం విడిగా రచనలు పంపవలసిన అవసరం లేదు.

    16/10/2021 నుండి ప్రచురింప బడే కథలన్నీ ఈ అవార్డు కు పరిశీలింప బడతాయి.

    ఈ అవార్డు కు ఇతర బహుమతులతో సంబంధం  లేదు.

    రచయిత/రచయిత్రులు ఇదివరకే ప్రకటించిన ఉగాది బహుమతులు, వారం వారం బహుమతులు, భవిష్యత్తులో ప్రకటించబోయే బహుమతులు ఎప్పటిలాగే గెలుచుకోవచ్చు.

    8 min
  • దర్పణం | Telugu Short Stories | P Purnima | manatelugukathalu.com

    దర్పణం

    రచన : పి. పూర్ణిమ

    తెలంగాణ ప్రాంతపు మాండలికం, బాషా, వ్యవహారం, వారి అమాయకత్వం తెలిపే చిన్న సంఘటనలు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో పేరుకుపోయి ఉన్న జాతి, కుల, మత వ్యత్యాసాలు. కులపు పునాదులపై నిర్మించుకున్న వారి ఆలోచనలు తప్పు అని తెలుసుకొని మారిన ఒక వ్యక్తి కథ.

    ఈ కథను పూర్ణిమ కీర్తి గారు రచించారు.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్

    ఇక కథ ప్రారంభిద్దాం.

    15 min
  • పెద్దవాళ్ళూ... తస్మాత్ జాగ్రత్త | Peddavallu Thasmath Jagrattha | Telugu Short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com

    పెద్దవాళ్ళూ... తస్మాత్ జాగ్రత్త! ( తప్పకుండా మీకు నచ్చే కథ)

    రచన: నల్లబాటి రాఘవేంద్రరావు

    💥💥

    ఇతరులకు ఉచిత సలహాలిస్తుంటారు చెన్న కేశవులు లాంటి వాళ్ళు.

    నయం  కాని తండ్రి జబ్బు కోసం ఎక్కువ ఖర్చు చెయ్యొద్దని తమ్ముడి కొడుక్కి సలహా ఇస్తాడు.

    కానీ విషయం తనదాకా వచ్చినప్పుడు బెంబేలెత్తుతాడు.

    తన పొరపాటు తెలుసుకుంటాడు.

    ప్రముఖ రచయిత నల్లబాటి రాఘవేంద్రరావు గారు రచించిన ఈ చక్కటి కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.

    10 min
  • శతాక్షి | Satakshi | Telugu Short Stories | Yasoda Pulugurtha | manatelugukathalu.com

    "  శతాక్షి  "

    రచన: యశోద పులుగుర్త

    కాలింగ్ బెల్ మోగిన శబ్దానికి అయిదు నిమిషాలు తరువాత  లోపలనుండి  ఎవరో తలుపు కొద్దిగా   తెరిచి చూసారు.. బయట  ఎవరో అమ్మాయి నిలబడి ఉందని గ్రహించిన ఆ వ్యక్తి, ఎవరూ అని అడిగేసరికి ,   "  కాస్త లోపలికి దారిస్తారా అన్నయ్యగారూ" అంటూ లోపలికి చొచ్చుకుపోయింది..  ఆ గదిలో మొత్కం అయిదుగురు తన భర్తతో కలపి..  హఠాత్తుగా  శతాక్షిని  చూడగానే రాంబాబు వంటిమీద చెమటలు కారిపోతున్నాయి..  మిగతావాళ్ల పరిస్తితి కూడా అలాగే ఉంది..  ఒక్క క్షణం పరికించి చూసింది నాలుగువైపులా..  డ్రింక్ బాటిల్స్, సిగరెట్ పీకలు,  సగం సగం తింటూ వదిలేసిన బజ్జీలు,  బిర్యానీ  పొట్లాలు....

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్  లో ప్రచురింప బడింది.    

    16 min
  • తియ్యని బంధం | Thiyyani Bandham | Parimala Kalyan | manatelugukathalu.com | Telugu Short Story |

    తియ్యని బంధం

    రచన:  పరిమళ కళ్యాణ్

    కొద్దిరోజుల్లో చనిపోతామన్న విషయం తెలిసిన ఏ మనిషైనా సరే తట్టుకోవటం కష్టమే. కానీ ఇప్పుడు నేను అదే స్థితిలో ఉన్నాను. బ్రతుకుతానన్న గ్యారంటీ లేదంటున్నారు డాక్టర్లు.

    వెల్లకిలా పడుకుని ఉన్న నాకు పైన సీలింగ్ కి ఫ్యాన్ స్పీడుగా తిరుగుతూ కనిపిస్తోంది. ఆ ఫ్యాను వేగంతో పాటే నా ఆలోచనలు కూడా అంతే వేగంగా పరుగెడుతున్నాయి. ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి కానీ ఏదీ ఒక కొలిక్కి రావటం లేదు....

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.   

    7 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world