
Sign up to save your podcasts
Or


దైవ నిర్ణయం
రచన….. నీరజ హరి ప్రభల.
ఒకే ఆఫీసులో పని చేస్తున్నారు ప్రభాకర్, యశోదలు.
ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు.
పెళ్లి చేసుకోవాలనుకున్నాను.
కానీ పరిస్థితుల ప్రాబల్యం వల్ల విడిపోయారు.
చాలా ఏళ్లకు అనుకోకుండా కలిశారు.
ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు.
ప్రముఖ రచయిత్రి నీరజ హరి ప్రభల గారు ఈ కథను రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
విద్యుల్లత
రచన: బివిడి ప్రసాదరావు
ఆఫీసుల్లో లైంగిక వేధింపులకు గురయ్యే మహిళల కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయి.
కానీ ఫిర్యాదు చేస్తే మరిన్ని వేధింపులు ఎదురవుతాయనో, నలుగురిలో నవ్వుల పాలవుతామనో చాలామంది మహిళలు బయటపడరు. మనసులోనే కుమిలిపోతారు .
కానీ విద్యుల్లత లాంటి వారు ధైర్యం చేస్తారు.
తాము సమస్య నుండి బయట పడటమే కాదు, మరెందరో మహిళలను కాపాడిన వారవుతారు.
ఈ కథను ప్రముఖ రచయిత బి వి డి ప్రసాద రావు గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
దూరదృష్టి
రచన: ఏ.అన్నపూర్ణ
కూతుర్ని పెళ్లి చేసుకోమన్నారు భారతి, ఆనంద్ లు.
తన పెళ్ళికి ఒక కండిషన్ పెట్టింది రేఖ.
అది తప్పుగా అనుకోలేదు పేరెంట్స్.
మరి ఆమె కోరుకున్న సంబంధం కుదిరిందా లేదా అనేది ప్రముఖ రచయిత్రి ఏ. అన్నపూర్ణగారు రచించిన దూరదృష్టి కథ చదివితే తెలుస్తుంది.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
అత్త ఒడి
రచన: యశోద పులుగుర్త
చిన్నప్పుడే తల్లితండ్రులకు దూరం అయిన మేనకోడలు ఆర్యను కంటికి రెప్పలా పెంచింది రాగ మాలిక.
తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసింది.
ఆర్య కూడా కష్టమైనా, సుఖమైనా అత్తతోనే పంచుకుంటుంది. అత్త ఒడిలో సేద తీరుతుంది.
ఆత్మీయ బంధాలను తెలియజెప్పే ఈ కథను ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
జీవన రేఖలు
రచన: గొర్తి వాణిశ్రీనివాస్
గుండెను పదిలంగా చూసుకోవాలి.
హృదయాన్ని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి.
భార్యను అంతకంటే శ్రద్ధగా చూసుకోవాలి
అప్పుడే ఆరోగ్యం, మనఃశాంతి ఉంటాయి.
ఈ విషయాన్నీ ఆలస్యంగానైనా తెలుసుకున్నాడు సుందరం.
భార్యాభర్తల అనుబంధం ఎలా ఉండాలో ఈ కథలో ప్రముఖ రచయిత్రి గొర్తి వాణిశ్రీనివాస్ గారు చక్కగా వివరించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
ఆసక్తి
రచన: కె. శివకృష్ణ
నాకు రాని క్రికెట్ ఆటను నేను చాలా బాగా ఆడుతూ మా జట్టులో మొదటి స్థానంలో ఉన్నాను. అసలు రాని ఆటని ఆడటం ఒక ఎత్తు అయితే అందులో మొదటి స్థానంలో ఉన్నాను అని అంటున్నాడు ఏమి అని మీ సందేహమా.???? అయితే నా కథలోకి వెళ్ళాల్సిందే....
ఈ కథను యువ రచయిత కే. శివకృష్ణ గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
వందన కల.
రచన: N. ధనలక్ష్మి
తన కల పెద్దది!?? ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించాలి అని ఆశ పడింది!??? అనుకోని పరిస్థితులు ఎదురయ్యాయి... వాటిని అధిగమించి తన కలను సాధించిందా లేదా!?? అనేది ఈ కథ..
ఈ కథను ఈతరం రచయిత్రి N. ధనలక్ష్మి గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
మూగకు మాటొస్తే
రచన: B, లక్ష్మిశర్మ
శరత్ చంద్ర ఒక ప్రముఖ రచయితగా పేరు తెచ్చుకున్నాడు. నిండుసభలో సన్మానం జరుగుతోంది. అంతలో అతని రచనల వెనుక వున్న వ్యక్తి ఎవరో అందరికీ తెలిసిపోయింది.ఆ తరువాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా రాశారు ప్రముఖ రచయిత్రి లక్ష్మీశర్మ గారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
ఇదండీ.. అసలు విషయం
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
తొంబై ఏళ్ళ హరిహరమహాదేవయ్య, ఓ ఐదు తక్కువగా అయన భార్య అన్నపూర్ణ
తలుపుల్లేని గదిలో పడుకోవడం వాళ్లకు ఇబ్బంది.
అపార్థం చేసుకున్నారు పిల్లలు.
చివరికి ఏమయ్యింది?
సరదాగా సాగే ఈ కథను ప్రముఖ రచయిత నల్లబటి రాఘవేంద్ర రావు గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
కాకి ఆవేదన
రచన: కె. శివకృష్ణ
ఈ సృష్టి కేవలం మనుషులకు మాత్రమే కాదు. జంతువులు, పక్షులు, అన్ని జీవరాసులూ ఈ ప్రకృతిలో భాగమే. మనతో బాటు వాటిని కూడా బ్రతకనిద్దాం అని తెలియజెప్పే ఈ చక్కటి కథను యువ రచయిత శివకృష్ణ గారు రచించారు
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
From the publisher's feed