
Sign up to save your podcasts
Or


బుల్లెట్ ప్రూఫ్
రచన: పాండ్రంకి సుబ్రమణి
వసుమతి ధనవంతుల అమ్మాయి కాదు.
పెద్దగా చదువుకోలేదు.
కానీ తనను వేధించేవారిని ఎదుర్కొనే శక్తి ఆమెకు ఉంది.
స్త్రీ శక్తిని తెలియజేసే ఈ కథను ప్రముఖ రచయిత పాండ్రంకి సుబ్రమణి గారు రచించారు.
ఈ చక్కటి కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
పాహి శ్రీ గణనాయకా | Paahi Sri Gananaayaka is a telugu bhakti song on lord Ganesha, originally published in manatelugukathalu.com
Song by : G.Krishnarao
గోపాలుని కృష్ణారావుగారు ఆర్తితో, చక్కని కంఠంతో ఆలపించిన వినాయక భక్తి గీతం "పాహి శ్రీ గణనాయకా"
శౌరి శ్రీహరి కృష్ణ | Sauri Srihari Krishna is a telugu bhakti song on lord srikrishna, originally published in manatelugukathalu.com
Song by : G.Krishnarao
గోపాలుని కృష్ణారావుగారు ఆర్తితో, చక్కని కంఠంతో ఆలపించిన శ్రీ కృష్ణ భక్తి గీతం "శౌరి శ్రీహరి కృష్ణ"
పరమ పావనమైన | Parama Paavanamaina is a telugu bhakti song on lord shiva, originally published in manatelugukathalu.com
Song by : G.Krishnarao
గోపాలుని కృష్ణారావుగారు ఆర్తితో, చక్కని కంఠంతో ఆలపించిన శివ భక్తి గీతం "పరమ పావనమైన"
శంభో శంకరా | Sambho Sankara is a telugu bhakti song on lord shiva, originally published in manatelugukathalu.com
Song by : G.Krishnarao
గోపాలుని కృష్ణారావుగారు ఆర్తితో, చక్కని కంఠంతో ఆలపించిన శివ భక్తి గీతం "శంభో శంకరా"
manatelugukathalu.com
శుభవార్త
రచన: యశోద పులుగుర్త
ఆడపిల్ల పెళ్లి కోసం ఎన్నో చోట్ల తిరగాలి. ఎన్నో ప్రయత్నాలు చేయాలి.
కానీ మంచి హృదయం, భగవంతుని దయ ఉంటే సంబంధం ఇంటికే వెతుక్కొని వస్తుంది.
ఈ చక్కటి కథను ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
స్వీయ
రచన: నందిరాజు పద్మలతా జయరాం
తల్లిదండ్రుల పైన ప్రేమ చూపించడంలో ఆనాటి శ్రవణ కుమారుడికి ఎంతమాత్రం తీసిపోడు ఈనాటి శ్రవణ్
అందుకోసం తన ఉద్యోగాన్ని మానడానికి మాత్రం ఒప్పుకోదు స్వీయ.
వృద్ధాశ్రమానికి వెళ్ళిపోతామంటారు శ్రవణ్ తల్లిదండ్రులు.
అందుకు కూడా ఒప్పుకోదు స్వీయ.
తన మనసులో ఉన్నది అందరికీ చెప్పి , ఒప్పిస్తుంది.
అందరి మనసులూ గెలుచుకుంటుంది.
కొత్త ఆలోచనలు రేకెత్తించే ఈ కథను నందిరాజు పద్మలతా జయరాం గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
‘సి ఈ ఓ’ చందన | CEO Chandana is a Telugu short story, originally published in manatelugukathalu.com
‘సి ఈ ఓ’ చందన అనే ఈ కథను మల్లవరపు సీతారాం కుమార్ గారు వ్రాసారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది.
inferioty కాంప్లెక్స్... అంటే ఆత్మ న్యూనత ఏర్పడినప్పుడు ఎవరైనా డిప్రెస్ అయిపోయి కృంగిపోతారు. కొద్దిమంది తమ లోపాన్ని లెక్క చెయ్యకుండా డోంట్ కేర్ మాస్టర్ లాగా ఉంటారు.
కానీ ఈ ఇద్దరి కంటే తమ లోపాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకున్న వారు ఈ కథలో చందన లాగా ఉన్నత శిఖరాలను అలవోకగా అధిరోహిస్తారు అని చెప్పడమే ఈ కథలో అసలు ఉద్దేశం.
అక్కయ్య
రచన: మద్దూరి బిందు మాధవి
విద్యాధర్ ఒక బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగి.
అనుకోని పరిస్థితులలో తన బావ మరణించినా వెళ్లలేక పోతాడు.
కనీసం ఫోన్ లిఫ్ట్ చెయ్యలేని పరిస్థితి.
అతని అక్కయ్య ముందు బాధ పడ్డా, తరువాత అర్థం చేసుకొని క్షమిస్తుంది.
బంధుత్వాల మధ్య ఉన్న అవగాహనను తెలియజేసే ఈ చక్కటి కథను ప్రముఖ రచయిత్రి మద్దూరి బిందు మాధవి గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్
జీవితాన్ని నిలబెట్టినా - పడగొట్టినా డబ్బే
రచన….నీరజ హరి ప్రభల
మనం చేసిన సహాయం కొందరిని బాగు చేస్తుంది.
మరి కొందరిని నాశనం చేస్తుంది.
అది ఆ సహాయాన్ని వాళ్ళు 'ఏ రకంగా ఉపయోగించుకున్నారు' అనేదాన్నిబట్టి ఉంటుంది.
ఈ చక్కటి కథను ప్రముఖ రచయిత్రి నీరజ హరి ప్రభల గారు రచించారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.
From the publisher's feed