Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • శోభనం మంచం | Sobhanam Mancham | BVD Prasada Rao | manatelugukathalu.com

    శోభనం మంచం

    రచన :  బివిడి ప్రసాదరావు

    వరుడి పేరు హరి...

    వధువు పేరు ముఖి...

    పెళ్ళికి ముందే మనసు విప్పి మాట్లాడుకున్నారు.

    ఒకరి అభిప్రాయాలూ మరొకరు గౌరవించుకోవాలని నిశ్చయించుకున్నారు.

    కానీ శోభనం రోజే వారి మధ్య కీచులాటలు మొదలయ్యాయి.

    ఈ కథను ప్రముఖ రచయిత BVD  ప్రసాద రావు గారు రచించారు.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    5 min
  • ఇడ్లి పాత్ర - Idly Pathra - Mana Telugu Kathalu - Telugu Stories

    'Idly Pathra' is a Telugu comedy short story, originally published in manatelugukathalu.com

    'ఇడ్లీ పాత్ర'

    జీడిగుంట శ్రీనివాస రావు గారు రచించిన చక్కటి హాస్య కథ 'ఇడ్లీ పాత్ర'.

    ఒక ఇడ్లీ పాత్ర కొనడం గురించి భర్త సుబ్బారావు,భార్య జానకమ్మ ల మధ్య జరిగే సరదా సంభాషణలు ఈ కథకు  హైలైట్ గా నిలుస్తాయి..

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది

    8 min
  • గాయం | Gayam | Telugu Short Story | Namani Sujana Devi | manatelugukathalu.com

    గాయం

    రచన : నామని సుజనాదేవి

    భార్యను అనుక్షణం అనుమానించడమే కాక, వేధించడం సుహాస్ దినచర్య.

    బాధతో కుమిలి పోతున్న అతని భార్య విశ్వైక కు సహాయం చేస్తాడు కోలిగ్ శ్రీనివాస్.

    సమస్య మరింత జఠిలమవుతుందా లేక పరిష్కారమవుతుందా అనేది రచయిత్రి , కవయిత్రి  నామని సుజనాదేవి గారు రచించిన గాయం కథ చదివితే తెలుస్తుంది.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    17 min
  • జీవనజ్యోతి|Jeevana Jyothi|Telugu Short Story|manatelugukathalu.com|Neeraja Hari Prabhala

    జీవనజ్యోతి

    రచన : నీరజ హరి ప్రభల

    ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రవి, దీప లు.

    అనుకోకుండా అతను దూరం అయ్యాడు.

    దీప తల్లిదండ్రులు ఆమెకు విజయ్ తో  మళ్ళీ వివాహం చేసారు.

    కానీ తన పాప జ్యోతిని ఆదరించలేని విజయ్ తో  ఉండలేక పోయింది దీప.

    అతన్ని వదిలి వచ్చేసింది.

    ఉద్యోగం చేస్తూ తన పాప జ్యోతిని ప్రేమగా చూసుకొంటోంది.

    ప్రముఖ రచయిత్రి నీరజ  హరి ప్రభల గారు ఈ కథను రచించారు.

    ఈ కథ manatelugukathalu.com  లో ప్రచురింపబడింది.

    14 min
  • పుణ్య దంపతులు|Punya Dampathulu|Telugu Short Story|manatelugukathalu.com|Srinivasa Rao Jeedigunta

    పుణ్య దంపతులు

    రచన : జీడిగుంట శ్రీనివాసరావు

    ఎవరికీ హాని చెయ్యకుండా, మంచిగా జీవించినవారికి తప్పకుండా స్వర్గం ప్రాప్తిస్తుంది. అంతే కానీ చిన్న చిన్న విషయాలను దేవుడు పట్టించుకోడని తెలియజేసే కథ పుణ్య దంపతులు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది.

    ఈ కథను ప్రముఖ రచయిత జీడిగుంట శ్రీనివాసరావు గారు రచించారు.

    6 min
  • అల్లరి-వల్లరి | Telugu Short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

    అల్లరి-వల్లరి

    రచన: అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

    పెళ్లిచూపులు... సరదా సంభాషణలు..బావామరదళ్ళ అనురాగం...పూర్తిగా సరదాగా నడిచే ఈ కథను ప్రముఖ రచయిత, కవి  అయ్యల సోమయాజులు సుబ్రహ్మణ్యం గారు రచించారు.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్

    9 min
  • ఈ జన్మకీ శిక్ష చాలు | Telgu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com

    ఈ జన్మకీ శిక్ష చాలు

    రచన: యశోద పులుగుర్త

    తనను ప్రేమించిన కల్యాణిని మోసం చేస్తాడు డాక్టర్ హరిప్రసాద్.

    చేసిన పాప ఫలితం మాధవి రూపంలో అతని భార్యగా వచ్చింది.

    తన తప్పుకు తగిన శిక్షను ఈ జన్మలోనే అనుభవిస్తాడు.

    ఈ కథను ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త గారు రచించారు.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్

    11 min
  • హోటల్ రాం ఏ. సి. | Telugu Shrt Story | M R V Sathyanarayana Murthy | manatelugukathalu.com

    హోటల్ రాం ఏ. సి.

    రచన: ఎం. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి

    అదొక చిన్న కాఫీ హోటల్.

    అక్కడ చేరి పులి మేక ఆడేవారు కొందరు.

    అనుకోకుండా అక్కడ సరదాగా చదరంగం ఆడటం ప్రారంభించారు.

    ఆ సరదా ఎక్కడికి దారి తీసిందో కళ్ళకు కట్టినట్లు వివరించారు ప్రముఖ రచయిత ఎం. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి గారు.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్

    ఇక కథ ప్రారంభిద్దాం

    17 min
  • తలనీలాలు \ Telugu short story | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com

    తలనీలాలు

    రచన: వేల్పూరి లక్ష్మి నాగేశ్వరరావు

    మానసిక వికలాంగుడైన కొడుకును కంటికి రెప్పలా కాపాడుకున్నారు తల్లితండ్రులు వల్లి, కార్తీక్  లు.

    వారి ప్రయత్నాలకు భగవంతుడి కరుణ కూడా తోడయింది.

    వాళ్ళ బాబు రమేష్ కోలుకున్నాడు.

    ప్రముఖ రచయిత వేల్పూరి లక్ష్మి నాగేశ్వర రావు గారు రచించిన ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్

    11 min
  • మురిపించిన అలలు | Teluu Short Story | Yasoda Pulugurtha | manatelugukathal.com

    మురిపించిన అలలు

    రచన: యశోద పులుగుర్త

    వయసులో ఉన్నప్పుడు ఎవరో ఒకరి పైన ఇష్టం ఏర్పడడం సహజం.

    కాలక్రమం లో మరొకరితో  వివాహం జరగడం కూడా పరిపాటే.

    కానీ పెళ్లయ్యాక కూడా పాత బంధాన్ని వెతుక్కోవడం పొరపాటని చెప్పే కథ ఇది.

    ఈ చక్కటి కథను ప్రముఖ రచయిత్రి యశోద పులుగుర్త  గారు రచించారు.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మీకు చదివి వినిపిస్తున్నది మీ  మనోజ్

    17 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world