
Sign up to save your podcasts
Or


లలితా సందేశం
రచన: పెండేకంటి లావణ్య కుమారి
అదొక వర్షాధార భూములుండే చిన్న గ్రామం. వేసవికాలం కావటంతో రంగనాయకులు పొలం పనులకు వాడే పనిముట్లన్నింటినీ శుభ్రం చేసి, ఏవైనా బాగు చేయాల్సి వున్న వాటిని బాగు చేస్తున్నాడు.
అప్పుడే లలిత, “నాన్నా!” అంటూ వచ్చింది. “ఏంటమ్మా!” అని అడిగాడు రంగనాయకులు. “నాన్నా! నీతో నేనొక ముఖ్య విషయం మాట్లాడాలి” అంది.
“ఒక పది నిమిషాలాగు ఈ కొంత పని పూర్తి చేసుకు వస్తా” అన్నాడు. అంతలో లలిత, వాళ్ళ నాన్నకు ఉప్పు, నిమ్మరసం కలిపిన మజ్జిగ తీసుకు వచ్చింది. వరండాలో నులుక మంచం వేసుకుని ఇద్దరూ కూర్చున్నాక, “ఇక చెప్పమ్మా!” అన్నాడు రంగనాయకులు.
“నాన్నా! నేను వ్యవసాయ విద్యలో డిగ్రీ చేస్తాను” అంది.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/gXPngjLn9Nw
ఆమె పేరు శైలజ
రచన: వెంకు సనాతని
ఈ మధ్యనే ప్రభుత్వ కొలువుకు పదవీ విరమణ చేసిన నాకు పుస్తకాలు మంచి స్నేహితులయ్యాయి. ఉద్యోగం చేసేటప్పుడు కూడా అప్పుడప్పుడూ చదివేవాణ్ణి. కానీ ఇప్పుడు పుస్తక పఠనమే ఉద్యోగమైపోయింది. రోజూ ఏదో ఒక పుస్తకం ఎంతో కొంత చదవకపోతే రోజు గడవదంటే నమ్మండి.
రోజూ లాగానే టైముకి టిఫిన్ చేసి యధావిధిగా ఏదైనా పుస్తకం చదువుదామని పుస్తకాల అల్మారా వైపు నడిచాను. పుస్తకాల వెతుకులాటలో మనసు ఓ పుస్తకం దగ్గర ఆగింది. అది భౌతికంగా అచ్చైన పుస్తకం కాదు మానసికంగా అచ్చైన పుస్తకం. నా స్వహస్తాలతో నేను వ్రాసిన నోటు పుస్తకం. ఆ పుస్తక స్పర్శతో జ్ఞాపకాలు గిర్రున తిరిగే సరికి కళ్ళకు కొద్దిగా తడి తగిలింది. అపురూపంగా ఆ పుస్తకాన్ని అందుకుని తెరిచాను. మొదటి పేజీలో రెండంటే రెండు చిరు వాఖ్యాలతో వ్రాసిన ఆ అక్షరాల అల్లికకు మది తుళ్ళక మానదు.
శైలజ..
ఓ జ్ఞాపకం
ఓ వ్యాపకం........
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/RiWo2uHVpFw
ఆత్మీయ వెన్నెల సదస్సు
హాస్య కధ...
రచన...నీరజ హరి.
నిత్యం శునకరాజములు రోడ్డు మీద వాహన చోదకులకు అడ్డు వస్తూ పాదచారుల చేత 'ఛీ, ఛా ' అనిపించుకుంటూ , "మీలాగా మాకూ స్వేఛ్ఛగా తిరిగే హక్కు లేదా? మాకు కూడా యూనియన్ సంఘాలు, ఇన్సూరెన్సులు ఉంటే మీకు బుద్ధి చెప్పి మాకు రక్షణ కల్పించుకునేవాళ్ళం." అని మనసులో ఎప్పుడూ ఘోషిస్తూ ఉండేవి.
వాటి మొర ఆలకించినట్లుగా కరోనా సమయం , లాక్ డౌన్ సందర్భంగా పట్టపగలే నగరం ఎటువంటి వాహన శబ్దములు లేకుండా నిశ్శబ్దంగా ఉండి , జనసంచారం లేకుండా నిర్మానుష్యంగా ఉంది. ఇదే తరుణమని యదేఛ్ఛగా రాజమార్గంగా పాదాచారియై స్వేఛ్ఛగా, హాయిగా శునకరాజములు సంచరిస్తున్నాయి. పైగా ప్రస్తుతం మనుషులకు అవసరమైనట్టుగా వాటికి మాస్కులు, ఎక్కడ కన్నా వెళ్లొచ్చేందుకు పాస్ లు, టెస్టులు, క్వారంటైన్ లు అవసరం లేదు . అందువలన అవి యదేఛ్ఛగా ,స్వేఛ్ఛగా, హాయిగా సంచరిస్తున్నాయి.
రాత్రి 11గంటలయ్యింది. నగరం నిద్రాదేవి ఒడిలో ప్రశాంతంగా సేద తీరుతున్నట్టుగా నిశ్శబ్దంగా ఉంది. వంటింట్లో పని పూర్తయి నేను నిద్రకు ఉపక్రమించబోతుండగా హఠాత్తుగా కాలభైరవుల అరుపు. నేను తృళ్ళిపడి తలుపు తీసి బాల్కనీ లోకి వచ్చి చూస్తే 10 కాలభైరవులు మా గేటు తీసుకుని తాపీగా లోపలికి వస్తున్నాయి.....
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/VtaZJOnx8zY
కన్న ప్రేమ
రచన: కిడాల శివకృష్ణ
గొడవ మొదలైంది.
చిన్న చిన్న వస్తువులు పగిలిపోతూ నాశనం అవుతున్నాయి.
అంతే కాకుండా గట్టిగా అరుపులు కూడా బయటకు వస్తున్నాయి.
ఆ అరుపులలో “మీరు నాకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు నాన్నా! నాకు అంతా తెలుసు. నా జీవితాన్ని నేను సంతోషంగా గడపగలను” అన్నాడు అమర్.
“గడపగలవు. కాకపోతే మేము ఉన్నపుడే ఆ జీవితాన్ని అందంగా మలచుకుంటే మాకు చాలా
సంతోషంగా ఉంటుంది రా” అన్నాడు అమర్ తండ్రి గారు.
“మీ సంతోషం నాకు అక్కర్లేదు” అన్నాడు అమర్.....
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/Y5OflIFzcCU
ఒక తీయని పలకరింపు
రచన: యశోద పులుగుర్త
అప్పుడే సంధ్యాకాంతులు దాటిపోయి మెల్లిగా చీకట్లు అలుముకుంటున్నాయి .
మామగారు పార్కుకి వ్యాహాళికకు వెళ్లినవారు ఇంకారాలేదిమిటా అని తలపోస్తూ వీధిగుండా దృష్టి సారించింది సాహితి..
ఆయన పార్కుకి బయలదేరుతుంటుంటే తొందరగా వెలుగున్నప్పుడే వచ్చేయమని స్నేహితులతో కబుర్లలో పడి సమయం చూసుకోరని రోజూ హెచ్చరిస్తూనే ఉంటుంది .
అలాగేనమ్మా అంటూ పెందరాళే వచ్చే మామగారు చీకటి పడుతున్నా ఇంకా రాకపోయేసరికి సాహితి తన అయిదేళ్ల కొడుకు నీరజ్ ను తీసుకుని ఇంటికి తాళం వేసి మామగారికోసం పార్కుకి బయలదేరింది .
పార్కు వాళ్లింటికి చాలా దగ్గరే, పది నిమషాల నడక అంతే..
పార్కులో జనసమూహం బాగానే ఉన్నారు ......
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/d6QzCcy2Ans
ప్రేమ వీరుడు
రచన: వసుంధర
దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయని వాడు వీరుడు.
ఎదుటి వారి ప్రాణాలకు సైతం విలువనిచ్చే వాడు ప్రేమ వీరుడేమో...
ప్రముఖ రచయిత్రి వసుంధర గారి కథలో మానవత్వపు విలువల గురించి తెలుస్తుంది.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/Whsvapcvrwg
మారిన ఆనవాయితీ
'Marina Anavayithee' Telugu Story Written By Yasoda Pulugurtha
రచన: యశోద పులుగుర్త
ఆరోజు ఆఫీస్ లంచ్ టైమ్ లో కీర్తన తో కలసి లంచ్ చేస్తున్న గ్రీష్మ సడన్ గా “నేనూ, రాజేష్ త్వరలో బ్రేక్ అప్ అయిపోతున్నామే!” అనగానే దగ్గరలో ఏదో బాంబు పేలినట్లుగా ఉలిక్కిపడిందో క్షణం కీర్తన..
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/Y8t_FvxTPns
మైత్రీబంధం
అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము
శ్రీమద్రామాయణం లో అత్యంత కీలక ఘట్టం.రమణీయము.కమనీయము.ఎంతో
హృద్యంగా ఉంటుంది.హనుమంతులవారి ప్రవేశించే ఘట్టం.ఈయన రాకతో
కథ మొత్తము ఒక కీలక మలుపు తిరుగుతుంది.
ఈ కథను ప్రముఖ కవి, రచయిత అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించారు .
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/x4rZNwfyzEw
వినమ్రతా కుసుమాలతో అర్చన
రచన: అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము
తాను జీవిత చరమాంకంలో ఉన్నట్లు అతనికి అర్థం అయింది.
తన వారందరికీ వినయంగా వీడ్కోలు చెబుతున్నాడు.
అతని మానసిక స్థితిని కథగా మలిచి మన కళ్ళ ముందు ఉంచారు ప్రముఖ కవి, రచయిత అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము గారు.
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/LSWaSIFDWBY
పేల మందు
రచన: జీడిగుంట శ్రీనివాసరావు
సుందరి, అందంలో పేరుకి తగ్గట్టుగా చాలా అందంగా వుంటుంది. కాణీ తీసుకోకుండా మూర్తి మొదటి చూపులోనే తన అంగీకారం తెలిపి సుందరిని పెళ్లిచేసున్నాడు.
రెండు రోజుల తరువాత రోజూ తల గోక్కుంటున్న సుందరిని అడిగాడు, ఎందుకు ఆలా తల గోక్కుంటున్నావు అని.....
ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఈ కథను యూట్యూబ్ లో చూడండి
Video link
https://youtu.be/gLeRZBA525w
From the publisher's feed