Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

By Mana Telugu KathaluFiction
Download on the App Store

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episodes

  • డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 3 - దొంగ దొరికాడు P2 | Detective Pravallika EP3 - Donga Dorikaadu P3 | Mana Telugu Kathalu - Telugu Stories

    డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 3 - దొంగ దొరికాడు P2 | Detective Pravallika EP3 - Donga Dorikaadu P3 is a Telugu short story, originally published in   manatelugukathalu.com డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 3 - దొంగ దొరికాడు P2, Short Story by : మల్లవరపు సీతారాం కుమార్ కథ క్లుప్తంగా : గత ఎపిసోడ్ లో....మినిష్టర్ వీరేశం ఇంట్లో డైమండ్ నెక్లెస్ దొంగతనం   జరిగింది. డిటెక్టివ్ పురంధర్ అందుబాటులో లేకపోవడంతో అతని కూతురు ప్రవల్లిక   సహాయం అడుగుతాడు ఏ సి పి ప్రతాప్ .ఈ ఎపిసోడ్లో ప్రవల్లిక తన పరిశోధన వివరాలు ఇలా చెబుతుంది…ప్రముఖ రచయిత మల్లవరపు సీతారాం కుమార్ గారు రచించిన డిటెక్టివ్   ప్రవల్లిక ఎపిసోడ్ 3 - దొంగ దొరికాడు(పార్ట్ 2) మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప   బడింది. మీకు చదివి వినిపిస్తున్నది మీ మనోజ్.


    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/A8RUmavHmoM

    9 min
  • డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 2 దొంగ దొరికాడు |Detective Pravallika Ep-2 Donga Dorikadu | Mana Telugu Kathalu - Telugu Stories

    డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 2  దొంగ దొరికాడు |Detective Pravallika Ep-2 Donga Dorikadu is a Telugu short story, originally published in manatelugukathalu.com అనుకోకుండా ఒక కేసు విషయంలో తన తండ్రి డిటెక్టివ్ పురంధర్ కి సహాయం చేస్తుంది ప్రవల్లిక. ఆమె తండ్రిని మించిన డిటెక్టివ్ గా ఎదుగుతుందని గ్రహిస్తాడు ఏ సి పి ప్రతాప్. ప్రముఖ రచయిత మల్లవరపు సీతారాం కుమార్ గారు రచించిన డిటెక్టివ్ ప్రవల్లిక ఎపిసోడ్ 2  దొంగ దొరికాడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడింది.


    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/O78X0c5Q9cI

    17 min
  • డిటెక్టివ్ ప్రవల్లిక - Episode 1 అతడే హంతకుడు | Detective Pravallika - Episode 1 - Athadey Hanthakudu | Mana Telugu Kathalu - Telugu Web Series

    డిటెక్టివ్ ప్రవల్లిక - Episode 1 అతడే హంతకుడు | Detective Pravallika - Episode 1 - Athadey Hanthakudu is a Telugu short story , originally published in manatelugukathalu.com హైదరాబాద్ లో ప్రముఖ డిటెక్టివ్ పురంధర్. అతని కూతురు ప్రవల్లిక. చక్కటి రూపంతో పాటు, ధైర్యం, తెలివితేటలు కూడా ఉన్నాయి. వయసు 22 ఏళ్ళు. బి టెక్ గోల్డ్ మెడలిస్ట్ ఆ అమ్మాయి అనుకోకుండా ఒక కేసులో తండ్రికి సహాయం చేస్తుంది. ఇక అప్పట్నుంచి క్రమంగా తండ్రిని మించిన డిటెక్టివ్ గా ఎదుగుతుంది. ఈ ఎపిసోడ్ లో తన తెలివి తేటలతో తండ్రిని, ఏ సి పి ప్రతాప్ ను ఎలా మెప్పించిందో తెలుస్తుంది.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/uGqfDwFLZ64

    16 min
  • ఇనస్పెక్ట్‌ర్‌ శివాణీ | Inspector Sivani | Telugu Short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com

    ఇనస్పెక్ట్‌ర్‌ శివాణీ

    రచన: అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

    శివాణీ పేరు లోనే కాదు, పౌరుషంలోనూ అంతే! మనిషికి కోపము వస్తే శివమెత్తడమే. తెలంగాణ శకుంతల టైపు. నౌగాన్‌ జిల్లాలోని గరోలీ పోలీస్‌ స్టేషన్‌ లో ప్రస్తుతం అవుట్‌పోస్టింగ్‌ ఇన్‌చార్జ్ గా విధులు నిర్వహస్తోంది. ఇంతకుముందు అక్కడ ఈవ్‌ టీజింగ్‌లూ, రాగింగ్‌లూ, దొంగతనాలూ ఎక్కువగా జరిగేవి. శివాణీ అక్కడ చార్జ్‌ తీసుకున్నాక అలాంటి కేసులు తగ్గిపోయాయి. ఎప్పటికప్పుడు పక్కా నిఘా , పెట్రోలింగ్‌ తో కాపుకాస్తూ ఆడవాళ్ళకు రక్షణ ఇస్తోంది. నిందితులకు కౌన్స్‌లింగ్‌ ఇస్తూ... వీలైతే ఫోర్త్‌ డిగ్రీ ఉపయోగిస్తూ వారిలో మార్పు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది. కేసులని త్వరగా పరిష్కరించి క్లోజ్‌ చేయడం లో కూడా శివాణీ ముందుంటుంది. అందుకే పోలీస్‌ అధికారులు ఆమెని ‘లేడీ సింగం’ లేక ‘పోలీస్‌ శివంగి’ అంటూంటారు.

    శివాణీ వాళ్ళది మధ్యప్రదేశ్‌ లోని ' కథువా' అనే కుగ్రామం. తండ్రి మూడెకరాల పొలంలో వ్యవసాయం చేసేవాడు. తల్లి గృహిణి. నలుగురు అక్కచెళ్ళెళ్ళు. ఉన్న దానితోనే ఎంతో  సంతోషముగా గడిపేవాళ్ళు. కానీ విధి చిన్న చూపు చూడటంతో ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఎందుకంటే విధివక్రించి ఓ రోడ్డుప్రమాదం లో వాళ్ళ నాన్న చనిపోయాడు. కుటుంబ భారం మొత్తం తల్లిపైనే పడింది. వాళ్ళ అమ్మ అసలు చదువుకోలేదు. తండ్రి మరణం, తల్లి పైన ఆ నలుగురు పిల్లల బాధ్యతను పెట్టింది. దాంతో దిక్కుతోచని పరిస్థితులలో అమ్మ చుట్టుపక్కల ఇళ్ళల్లో పాచిపని చేయడం మొదలు పెట్టింది. అమ్మ అలా ఇల్లూ, ఇల్లూ తిరిగి పనులు చేస్తుంటే శివాణీకి ఏడుపొచ్చేది. అర్ధాకలితో అమ్మ పిల్లలకోసం ఎప్పుడూ కష్టపడుతూ వుండేది. నిరంతరం పిల్లల భవిష్యత్‌ కోసమే ఆలోచించేది. పిల్లలని బాగా చదివించాలనుకునేది.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/QG2N9V5KN_A

    10 min
  • ఆఖరి చూపు కొరకు ఆఖరి ఉత్తరం |Aakhari Chupu Koraku Aakhari Uttharam | Telugu Short Story | manatelugukathalu.com

    ఆఖరి చూపు కొరకు ఆఖరి ఉత్తరం

    రచన: కిడాల శివకృష్ణ

    కాలింగ్ బెల్ మోగింది.

    కంగారుగా తలుపులు తెరిచి చూస్తే ఎదురుగా పోస్ట్ మాన్.

    చేతిలో కవర్ పట్టుకుని “రాజు అంటే మీరేనా?” అన్నాడు పోస్ట్ మాన్.

    “అవును. నేనే చెప్పండి” అన్నాడు రాజు.

    “మీకే ఉత్తరం” అన్నాడు పోస్ట్ మాన్.

    సరే అని పేపర్ మీద సంతకం చేసి కవర్ని తీసుకున్నాడు రాజు. ఆ కవర్ ఇంటి నుంచి వచ్చింది.  కవర్ని ఓపెన్ చేసి చదవనారంభించాడు.

    అందులో "నాయనా! మాకు వయస్సు అయిన విషయం మీకు తెలిసిందే. మాకు ఇవి ఆఖరి రోజులు అనిపిస్తోంది. అక్కడ కోడలు, పిల్లలూ క్షేమంగా ఉన్నారా? క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము. అన్నట్లు  చెప్పడం మరిచిపోయాము. ఇంటికి మరియు ఆస్తులకు సంభంధించిన దస్తావేజులు మీ పేరు మీద తయారుచేయించాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వాటిని మీరు తీసుకెళ్ళండి.

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/V2CMvXIP99c


    4 min
  • కనురెప్ప | Kanureppa | Telugu Short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com

    '' కనురెప్ప''

    రచన: నల్లబాటి రాఘవేంద్రరావు

    సత్యకీర్తి గొప్ప సాహితీవేత్త.

    ఎన్నో గ్రంథాలు రాసి ఎన్నో అవార్డులు రివార్డులు సత్కారాలు కూడా పొందిన దిట్ట.

    అతను రచించి ప్రచురింపబడిన.... మహోన్నత గ్రంధాలు రమారమి రెండువందల వరకు ఉంటాయి. అవన్నీ అతని ఇంటిలో తనకోసం కేటాయించు కొన్న 2 గదుల్లో పాతకాలం నాటి టేకు బీరువాల్లో అమర్చుకున్నాడు.... అలాగే తన బిడ్డలు జయేంద్ర, లలితశ్రీ. వాళ్ళిద్దరికీ చెరో గది ప్రత్యేకంగా కేటాయించాడు. అయితే వాళ్లు పెద్దవాళ్లు అయినప్పటికీ, తన పుస్తకాలు భద్ర పరచుకున్న గదుల్లోకి మాత్రం వెళ్లనివ్వడు. కుటుంబం కన్నా పుస్తకాలని అంతలా ప్రేమి స్తాడు అతను.

    ఇప్పుడు అతను ఓ మహాగ్రంథం వ్రాస్తూ, తనకన్నా ఘనాపాటి గ్రంథకర్తల స్ఫూర్తి వాక్యాలు అందులో పొందుపరిచి, ఆ గ్రంథాన్ని ముద్రించాలని అనుకున్నాడు. అందుకోసం తనకు దైవసమానులు, గురు తుల్యులులాంటి చాలా మందిని కలిసి, కావలసిన విషయ సేకరణ పొందాడు.

    చిట్టచివరగా తను హైస్కూల్ లో చదువుకునే టప్పటి తన తెలుగుమాస్టారు .. విశిష్ట గ్రంధ కర్త అయిన పద్మప్రభాకరం గారు ఉంటున్న చెల్లూరు అనే గ్రామం బయలుదేరాడు.

    ఆరోజు..

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/l0Eq94mov54


    15 min
  • నిజం తెలుసుకోండి | Nijam Thelusukondi | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com

    నిజం తెలుసుకోండి

    రచన: కిడాల శివకృష్ణ

    ఆఫీస్ లో చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు విఫలమై కిరణ్ ను జాబ్ లో నుంచి తప్పించ

    ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కిరణ్ చాలా బాధపడుతున్నాడు జాబ్ పోయినందుకు.

    ఎందుకంటే అతడికి చాలా దగ్గరగా ఉన్న అంటే వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉన్న కంపెనీలోనే ఉద్యోగం

    కదా! తిరగడానికి ఇతర విషయాలకు అనుకూలంగా ఉండేది.

    అయితే తనేదో తప్పు చేస్తే వెళ్లాల్సి వస్తే అంత బాధ ఉండేది కాదేమో, ఎవరి మాటలో  విని మానేజర్ కిరణ్ ను జాబ్ కు రిజైన్ చేయమనడమే అతడిని చాలా కంటతడి పెట్టిస్తున్న విషయం. అయితే ఇంతలో తన కొలీగ్ మంజు వచ్చాడు....

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/ebMsKMQ3tGA

    6 min
  • మౌనానికి మాటొస్తే | Mounaniki Matosthe | Telugu Short Story | Padmavathi Thalloju | manatelugukathalu.com

    మౌనానికి మాటొస్తే

    రచన: పద్మావతి తల్లోజు

    అల్యూమినియం బాణలిలో బొంబాయి రవ్వ వేసి దోరగా వేయిస్తున్న రమణికి కమ్మని నేతి వాసన ముక్కును తాకగానే, తన కూతురు కావ్య గుర్తొచ్చింది. చిన్నతనం నుండి కావ్యకు రవ్వలడ్డులు అంటే ఎంతిష్టమో..! ఇలా నేతి వాసన తగలగానే గభాలున పరిగెత్తుకు వచ్చి, తల్లి భుజంపై వాలేది.

    " అమ్మ! రవ్వ లడ్డు చేస్తున్నావా?" అంటూ ఆమె బుగ్గలు ముద్దాడేది.

    తడిచెమ్మ చెంపను తాకడంతో... కావ్య అనుకొని చుట్టూ చూసింది. అది తన కనురెప్పల చెలియలి కట్టను దాటిన కన్నీటి స్పర్శ అని తెలుసుకొని, మనసు మౌనంగా నిట్టూర్పు విడిచింది.

    " రమణి! ఏం చేస్తున్నావ్?  రవ్వ లడ్డేనా?నేతి ఘుమఘుమలు నా ముక్కుపట్టి, నన్ను మీ ఇంటిదాకా లాక్కొచ్చాయి" అంటూ వచ్చింది పక్కింటి పార్వతి....

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/7mbyamn68DE


    17 min
  • కాలమిచ్చిన తీర్పు | Kalamicchina Thirpu | Telugu Short Story | Dr. Kanupuru Srinivasulu Reddy | manatelugukathalu.com

    కాలమిచ్చిన తీర్పు.

    డా.కనుపూరు శ్రీనివాసులు రెడ్డి.

    భద్రయ్య పోలీసు హెడ్. ఆ టౌన్లో తెలియనోడు లేడు. ఎందుకంటే అతని

    చేతి వేళ్ళకు బంగారు ముద్దలు ఉంగరాలుగా మెరుస్తుంటాయి. బాసులడిగితే అత్తారింటి

    వారు ఇచ్చారని  గర్వంగా చెప్పి ‘ఎదవలు ఆమాత్రం తెలియదా?!  పోలీసోడికి

    ఎలావస్తాయో పోలీసోడికి ?” నవ్వుకుని ఉంగరాలు మెరిసేటట్లు యునిఫార్మకు బాగా రుద్ది

    అపురూపంగా ముద్దుబెట్టుకుని లోకాన్ని మరిచి పోతాడు.

    ఒక్కగానొక్క పదహరేళ్ళ  కొడుకు. అప్పుడే అన్ని వ్యసనాలు పుట్ట.   దారికి

    రావడంలేదు.  అయినా కొడుకు కోసం కూడ బెట్టాలని ఆశ!! ఏవిటో? కొరివి పెట్టాలనో...

    వంశాభివృద్ధి మొలకనో ?

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/ln0U4McXs6c

    13 min
  • మనసుపాడింది సన్నాయిపాట | manasu Padindi Sannaayi Pata | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com

    మనసుపాడింది సన్నాయిపాట

    రచన: యశోద పులుగుర్త

    రత్తమ్మ  ఆ ఊరివారందరకూ తలలో నాలుకలా ఉంటుంది..  పేరు రత్తమ్మ అయితే ఆమె ఆ ఊరిలోని  చిన్నా, పెద్దా అందరికీ  రత్తమ్మత్తగా స్తిరపడిపోయింది..  ఆమె భర్త  మల్లన్న ..  ఆ ఇద్దరి దంపతులకూ  ఎంతో కాలం తరువాత  పుట్టిన  కూతురు   " నందిని " ..

    తమ నోముల పంట, వరాలమూట అయిన  నందిని   అంటే  ఆ తల్లితండ్రులకు పంచప్రాణాలు..

    నందిని  ఒక అందమైన  అమ్మాయి బొమ్మలా ఉంటుంది. కళ్ళ దగ్గర రెండు కలువలుంచాడు ఆ బ్రహ్మ. ముక్కుండాల్సిన చోట ఒక సంపెంగ పువ్వు, పెదాలకు బదులు రెండు దొండపండ్లు, మెడ దగ్గర శంఖమూ, చేతులూ కాళ్ళూ తామర తూళ్ళూ– ఇలా ఒక  ప్రబంధ సుందరిని తలపించేలా ఉంటుంది  నందిని..

    ఉన్న రెండెకరాల  పొలం లో  వ్యవసాయం  చేసుకుంటూ  గేదెలనూ ఆవులనూ మేపుకుంటూ, పాలూ పెరుగూ నెయ్యీ  అమ్ముకుంటూ తమ గారాలపట్టీని ఏలోటూ లేకుండా పెంచుకుంటున్నారు..

    నందిని అన్నింట్లోనూ చురుకే..  మహా తెలివైనది..  ఆ ఊర్లోనే   ఉన్న  స్కూల్లో  పదోక్లాస్ చదివి  రాష్ట్ర స్తాయిలో నే  మొదటి  రేంక్  విద్యార్ధినిగా  నిలబడింది...

    ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది.

    మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

    దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

    https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ

    ఈ కథను యూట్యూబ్ లో చూడండి

    Video link

    https://youtu.be/UmxMdgqubeU


    20 min

About Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

From the publisher's feed

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the world